Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Nikhil: ఆ వార్తల గురించి నిఖిల్ క్లారిటీ ఇదే!

Nikhil: ఆ వార్తల గురించి నిఖిల్ క్లారిటీ ఇదే!

  • August 1, 2022 / 05:02 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nikhil: ఆ వార్తల గురించి నిఖిల్ క్లారిటీ ఇదే!

గత కొన్నేళ్లుగా నిఖిల్ నటించిన సినిమాలేవీ థియేటర్లలో విడుదల కాలేదు. అయితే కొన్ని నెలల గ్యాప్ లోనే నిఖిల్ నటించిన నాలుగు సినిమాలు థియేటర్లలో విడుదల కానున్నాయి. నిఖిల్ నటించిన కార్తికేయ2 ఎన్నో ఆవాంతరాలను దాటుకుని ఆగష్టు 12వ తేదీన థియేటర్లలో విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వ్యక్తిగత జీవితానికి సంబంధించి క్లారిటీ ఇచ్చారు. నిఖిల్ వైవాహిక జీవితానికి సంబంధించి ఈ మధ్య కాలంలో పలు రూమర్లు ప్రచారంలోకి వచ్చాయి.

అయితే ఆ వార్తలపై స్పందించిన నిఖిల్ వైరల్ అయిన వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని తన వైవాహిక జీవితం సంతోషంగా సాగుతోందని చెప్పుకొచ్చారు. తన వైవాహిక జీవితం గురించి వైరల్ అయిన వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని నిఖిల్ క్లారిటీ ఇచ్చారు. తండ్రిని కోల్పోవడం తన జీవితంలో అత్యంత బాధాకరమైన సంఘటన అని నిఖిల్ పేర్కొన్నారు. పిల్లలను పెంచి పిల్లలు ప్రగతి సాధించిన తర్వాత ఆనందించాల్సిన సమయం లేకుండా తండ్రి మరణించడం బాధను కలిగించిందని నిఖిల్ చెప్పుకొచ్చారు.

Nikhil comments on Karthikeya 2 release gone viral1

పిల్లలు వాళ్ల తల్లీదండ్రులు జీవించి ఉన్న సమయంలోనే వాళ్లతో ఎక్కువ సమయం గడపాలని నిఖిల్ కామెంట్లు చేశారు. కార్తికేయ2 మూవీని ద్వారకలో షూట్ చేయడం మరిచిపోలేని అనుభూతి అని నిఖిల్ చెప్పుకొచ్చారు. ఇస్కాన్ మందిరంలో కార్తికేయ2 టీజర్ ను లాంఛ్ చేయడం దేవుని కృప అని నిఖిల్ పేర్కొన్నారు. 18 పేజెస్, సుధీర్ వర్మ సినిమా, మరో సినిమా షూటింగ్ లాస్ట్ స్టేజ్ లో ఉన్నాయని నిఖిల్ అన్నారు.

నిఖిల్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిఖిల్ తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా విజయాలను సొంతం చేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. సినిమాసినిమాకు నిఖిల్ కు క్రేజ్ పెరుగుతున్న సంగతి తెలిసిందే. నిఖిల్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నా పరిమితంగానే రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని తెలుస్తోంది.

రామారావు ఆన్ డ్యూటీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అసలు ఎవరీ శరవణన్.. ? ‘ది లెజెండ్’ హీరో గురించి ఆసక్తికర 10 విషయాలు..!
ఈ 10 మంది దర్శకులు ఇంకా ప్లాపు మొహం చూడలేదు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Nikhil Siddhartha
  • #Hero Nikhil Siddhartha
  • #Nikhil
  • #Nikhil Siddhartha
  • #Shalani

Also Read

Rajendra Prasad: ‘ఇలాంటి వాళ్ళకి పద్మశ్రీ అవసరమా’ అంటూ రాజేంద్రప్రసాద్ పై ట్రోలింగ్

Dhurandhar: The Revenge: దురంధర్ 2 ట్రైలర్ రివ్యూ.. రూ.2000 కోట్లు కొట్టే కంటెంట్ ఉందా?

Varalaxmi Sarathkumar: ‘సరస్వతి’ కథని మేము డబ్బులు ఇచ్చి తీసుకున్నాము… దొబ్బేయలేదు

Telangana Gaddar Film Awards: ‘గద్దర్ అవార్డ్స్ 2025’ విన్నర్స్ వీళ్ళే

Mension House Mallesh Review in Telugu: మెన్షన్ హౌస్ మల్లేష్ సినిమా రివ్యూ & రేటింగ్!

Vishnu Vinyasam Collections: మొదటి వారం పర్వాలేదనిపించింది…కానీ?

related news

Nabha Natesh : హీరోయిన్ నభా నటేష్ ప్లాన్ మాములుగా లేదుగా..!

Nikhil: నిఖిల్‌ AI కామెంట్లు.. ఎవరి మీద ఆ కౌంటర్లు?

Swayambhu: ఒక్క ఫైట్ కోసమే రూ.15 కోట్లా?

Nikhil: రూ.80 కోట్ల బడ్జెట్ కి నిఖిల్ న్యాయం చేయగలడా?

trending news

Rajendra Prasad: ‘ఇలాంటి వాళ్ళకి పద్మశ్రీ అవసరమా’ అంటూ రాజేంద్రప్రసాద్ పై ట్రోలింగ్

Rajendra Prasad: ‘ఇలాంటి వాళ్ళకి పద్మశ్రీ అవసరమా’ అంటూ రాజేంద్రప్రసాద్ పై ట్రోలింగ్

38 mins ago
Dhurandhar: The Revenge: దురంధర్ 2 ట్రైలర్ రివ్యూ.. రూ.2000 కోట్లు కొట్టే కంటెంట్ ఉందా?

Dhurandhar: The Revenge: దురంధర్ 2 ట్రైలర్ రివ్యూ.. రూ.2000 కోట్లు కొట్టే కంటెంట్ ఉందా?

2 hours ago
Varalaxmi Sarathkumar: ‘సరస్వతి’ కథని మేము డబ్బులు ఇచ్చి తీసుకున్నాము… దొబ్బేయలేదు

Varalaxmi Sarathkumar: ‘సరస్వతి’ కథని మేము డబ్బులు ఇచ్చి తీసుకున్నాము… దొబ్బేయలేదు

3 hours ago
Telangana Gaddar Film Awards: ‘గద్దర్ అవార్డ్స్ 2025’ విన్నర్స్ వీళ్ళే

Telangana Gaddar Film Awards: ‘గద్దర్ అవార్డ్స్ 2025’ విన్నర్స్ వీళ్ళే

5 hours ago
Mension House Mallesh Review in Telugu: మెన్షన్ హౌస్ మల్లేష్ సినిమా రివ్యూ & రేటింగ్!

Mension House Mallesh Review in Telugu: మెన్షన్ హౌస్ మల్లేష్ సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago

latest news

Vijay – Sangeetha : విజయ్ కు షాక్ మీద షాక్ ఇస్తున్న సంగీత.. కోర్టులో మరో పిటిషన్

1 hour ago
Telugu Cinema : సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ఇకపై నో పార్కింగ్ ఛార్జ్..

Telugu Cinema : సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ఇకపై నో పార్కింగ్ ఛార్జ్..

2 hours ago
Carmeni Selvam: సముద్రఖని ప్రధాన పాత్రలో రూపొందిన ద్విభాషా చిత్రం ‘కార్మేని సెల్వం’ థియేట్రికల్ డిస్ట్రిబ్యూషన్ పార్ట్‌నర్‌గా పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్

21 hours ago
Anil Ravipudi: వెంకీ హీరోయిన్ ఫైనల్ అయ్యింది.. కళ్యాణ్ రామ్ సంగతేంటి?

23 hours ago
Bhumi Pednekar : నేను కొన్ని తప్పులు చేశాను అంటూ ఓపెన్ అయిపోయిన బాలీవుడ్ నటి భూమి పెడ్నేకర్ !

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version