Nisha Agarwal: కాజల్ చెల్లెలు నిషా అగర్వాల్ గ్లామర్ ఫోటోలు వైరల్..!

కాజల్ అగర్వాల్ చెల్లెలుగా టాలీవుడ్ కు పరిచయమైంది నిషా అగర్వాల్. వరుణ్ సందేశ్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఏమైంది ఈవేళ’ చిత్రంతో ఈమె హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అటు తర్వాత ‘సోలో’ ‘సుకుమారుడు’ ‘సరదాగా అమ్మాయితో’ వంటి చిత్రాల్లో కూడా ఈమె నటించింది.అయితే ఇందులో ఒక్క ‘సోలో’ తప్ప మరే మూవీ కూడా సక్సెస్ కాలేదు. దీంతో సినిమాలకు గుడ్ బై చెప్పేసి.. 2013 డిసెంబర్ లో ప్రముఖ వ్యాపారవేత్త అయిన కరణ్ ను ఈమె వివాహం చేసుకుని ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంది.

ఈమెకు ఓ బాబు కూడా ఉన్నాడు. అయితే ఇప్పుడు ఈమె రీ ఎంట్రీ కోసం పరితపిస్తోంది. మంచి పాత్ర దొరికితే రీ ఎంట్రీ ఇవ్వడానికి రెడీగా ఉంది. అందుకే గ్లామర్ ఫోటో షూట్లలో పాల్గొంటూ బిజీగా గడుపుతోంది. ఆమె గ్లామర్ ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

8 సార్లు ఇంటర్నేషనల్ అవార్డ్స్ తో తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటిన రాజమౌళి!
2022 విషాదాలు: ఈ ఏడాది కన్నుమూసిన టాలీవుడ్ సెలబ్రటీల లిస్ట్..!

రోజా టు త్రిష.. అప్పట్లో సంచలనం సృష్టించిన 10 మంది హీరోయిన్ల ఫోటోలు, వీడియోలు..!
హిట్-ప్లాప్స్ తో సంబంధం లేకుండా అత్యధిక వసూళ్లు సాధించిన పది రవితేజ సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus