Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Nithiin: మరోసారి తనపై తనే సెటైర్లు వేసుకున్న నితిన్!

Nithiin: మరోసారి తనపై తనే సెటైర్లు వేసుకున్న నితిన్!

  • March 24, 2023 / 11:42 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nithiin: మరోసారి తనపై తనే సెటైర్లు వేసుకున్న నితిన్!

నితిన్ హీరోగా ‘మైత్రి మూవీ మేకర్స్’ బ్యానర్లో వెంకీ కుడుముల దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్నట్లు చాలా కాలం నుండి వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే అఫీషియల్ అనౌన్స్మెంట్ డిలే అవ్వడంతో ఈ ప్రాజెక్టు ఉండదేమో అని అంతా అనుకున్నారు. కానీ తాజాగా ఎవ్వరూ ఊహించని విధంగా ఈ ప్రాజెక్టుని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.. అది కూడా ఓ కొత్త ఫార్మాట్లో.. ! మైత్రి వారి ప్రమోషనల్ స్ట్రాటజీ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే.

ఈ ప్రాజెక్టుని అనౌన్స్మెంట్ తోనే రచ్చ చేయడానికి రెడీ అయ్యారు ఆ బడా నిర్మాతలు. అందుకే ఎవరి మనోభావాలు మేము దెబ్బ తీయడం లేదు.. మా మనోభావాలు మేమే దెబ్బ తీసుకుంటున్నాం.. అంటూ ఓ వీడియోను వదిలారు. ముందుగా ఈ సినిమాలో హీరోగా నటిస్తున్న నితిన్.. వెంకీ కుడుముల ఆఫీస్ కు వచ్చినట్టు అక్కడ హీరోయిన్ గా రష్మిక మందన ఉన్నట్టు చూపించారు. ‘ఈ సినిమాలో కూడా సేమ్ హీరోయినా?’ అంటూ నితిన్ అనడం ఆ తర్వాత రష్మిక రావడం..

‘మా డైరెక్టర్ ఓం రాసే ముందు కూడా నీ పేరే రాస్తాడు’ అంటూ వెంకీ ఓ పంచ్ వేయడం జరిగింది. అటు తర్వాత ‘మీరు ఎవ్వరూ లేరు కదా అని ఇప్పటివరకు సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించాను. ‘నేను ట్వీట్లు వేస్తే కాంట్రావర్సీ అవుతుంది’ అంటూ రష్మిక అనడం అటు తర్వాత నితిన్…

‘ఇది ఇంకా బెటర్.. నేను ఒక హిట్ ఇస్తే తర్వాత 3 ప్లాపులు వస్తున్నాయి’ అంటూ అనడం ఫన్నీగా అనిపిస్తుంది. ఇక ఈ చిత్రానికి జీవి ప్రకాష్ సంగీతం అందిస్తున్నాడు. దాని గురించి కూడా ఫన్నీగా ఈ వీడియోలో చెప్పారు. మీరు కూడా ఓ లుక్కేయండి :

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Venky Kudumula
  • #Mythri Movie Makers
  • #nithiin
  • #Rashmika Mandanna
  • #Venky Kudumula

Also Read

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Ranabaali: చరిత్ర నుంచి కనుమరుగు చేసిన నిజాలతో ‘రణబాలి’ సిరీస్‌

Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

Alias Rukmini: 2026లో రావాల్సిందే.. మంకు పట్టు పట్టిన నితిన్‌

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

trending news

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

3 mins ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

1 day ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

1 day ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

1 day ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago

latest news

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

12 hours ago
Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

13 hours ago
Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

1 day ago
Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version