Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Nithiin: నితిన్ తో ప్రయోగాత్మక సినిమా!

Nithiin: నితిన్ తో ప్రయోగాత్మక సినిమా!

  • January 31, 2023 / 12:28 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nithiin: నితిన్ తో ప్రయోగాత్మక సినిమా!

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ఈ మధ్యకాలంలో సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్నారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ‘మాచర్ల నియోజకవర్గం’ సినిమా డిజాస్టర్ అవ్వడంతో డీలా పడ్డారు. దీంతో తన తదుపరి సినిమాతో ఎలాగైనా సక్సెస్ అందుకోవాలని చూస్తున్నారు. ఈ క్రమంలో వక్కంతం వంశీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. మాస్ ఎంటర్టైనర్ గా దీన్ని తెరకెక్కిస్తున్నారు. దీని తరువాత సినిమాను కూడా లైన్ లో పెట్టుకున్నారు నితిన్.

తనకు ‘భీష్మ’ లాంటి హిట్ సినిమా ఇచ్చిన దర్శకుడు వెంకీ కుడుములతో కలిసి మరో సినిమా చేయబోతున్నారు నితిన్. నిజానికి వెంకీ కుడుముల తన నెక్స్ట్ సినిమాను మెగాస్టార్ చిరంజీవితో చేయాల్సింది కానీ కొన్ని కారణాల వలన ఆ సినిమా హోల్డ్ లో పడింది. అది పట్టాలెక్కే ఛాన్స్ ఉన్నా.. ఇప్పట్లో అయితే కుదరదు. కాబట్టి నితిన్ తో ఓకే అయిన ప్రాజెక్ట్ ను ముందుగా సెట్స్ పైకి తీసుకెళ్లాలనుకుంటున్నారు.

అయితే ఈసారి నితిన్ తో ఒక ప్రయోగాత్మక సినిమాను చేయడానికి రెడీ అవుతున్నారు వెంకీ కుడుముల. ఒక అరుదైన వ్యాధి వలన నెల రోజుల్లో తాను చనిపోబోతున్నానని తెలిసిన కుర్రాడు.. ఆ నెల రోజుల కాలాన్ని ఎలా గడిపాడు..? రాబోయే తన మరణం గురించి తెలిసి జనాలు అతడితో ఎలా ప్రవర్తించారు..? చివరికి అతడి జీవితానికి దక్కిన ముగింపు ఏంటి..? అనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కనుంది.

స్టోరీ లైన్ వింటుంటే.. విషాదభరితంగా అనిపించినా.. మేకింగ్, స్క్రీన్ ప్లే వెంకీ స్టైల్ లో సరదాగా ఉంటుందని.. నితిన్ కెరీర్ లో ఇదొక వైవిధ్యమైన సినిమా అవుతుందని అంటున్నారు. ఇలాంటి ఎమోషనల్ కంటెంట్ ను నితిన్ బాగానే పండించగలరు. కాబట్టి ఈ ప్రాజెక్ట్ పై అతడు చాలా నమ్మకంతో ఉన్నారట. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు తెలియాల్సివున్నాయి.

2008 లోనే హనీ రోజ్ చేసిన తెలుగు సినిమా ఏదో తెలుసా ??
నటి శృతి హాసన్ పాడిన 10 పాటలు ఇవే!

షారుఖ్-సల్మాన్ కలిసొచ్చినా… బాహుబలి, ఆర్ఆర్ఆర్, కెజిఫ్ లను కొట్టలేకపోయారు!
కాంబినేషన్ మాత్రం క్రేజీ – కానీ అంచనాలు మించే సినిమాలు అవుతాయి అంటారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Venky Kudumula
  • #Hero Nithiin
  • #nithiin
  • #Venky Kudumula

Also Read

Vishnu Vinyasam Collections: సేమ్ సీన్ రిపీట్.. ‘విష్ణు విన్యాసం’ 5 రోజుల వసూళ్ళు

38 Years For ‘Station Master’: ఇది జీవిత- రాజశేఖర్..ల ‘గీత గోవిందం’

38 Years For Rudraveena: 38 ఏళ్ళ ‘రుద్రవీణ’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తిక విషయాలు

Bellamkonda Sai Sreenivas: నేను అన్ని ఫైట్లు చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదు.. కానీ సమంతతో రొమాన్స్ చేస్తే మాత్రం : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

Devi Sri Prasad: ఉస్తాద్ భగత్ సింగ్… దేవి ఔట్.. తమన్ ఇన్

Vishwambhara: ‘ఉస్తాద్’ కి ‘పెద్ది’ … ‘పెద్ది’ కి ‘విశ్వంభర’

related news

Thammudu Collections: ఎపిక్ డిజాస్టర్ గా మిగిలిన ‘తమ్ముడు’

Ishq: నితిన్ ‘ఇష్క్’ కి 14 ఏళ్ళు … టోటల్ కలెక్షన్స్ ఇవే

Priyamani: నితిన్ సినిమా వల్ల దారుణంగా ట్రోల్ అయిన ప్రియమణి.. మహిళా సంఘాలు గోలెట్టేశాయట

Nithiin: 2027 సంక్రాంతికి నితిన్ కూడానా?

Nithiin: నవీన్ పోలిశెట్టితో అనుకున్న కథ నితిన్ వద్దకు?

trending news

Vishnu Vinyasam Collections: సేమ్ సీన్ రిపీట్.. ‘విష్ణు విన్యాసం’ 5 రోజుల వసూళ్ళు

Vishnu Vinyasam Collections: సేమ్ సీన్ రిపీట్.. ‘విష్ణు విన్యాసం’ 5 రోజుల వసూళ్ళు

7 hours ago
38 Years For ‘Station Master’: ఇది జీవిత- రాజశేఖర్..ల ‘గీత గోవిందం’

38 Years For ‘Station Master’: ఇది జీవిత- రాజశేఖర్..ల ‘గీత గోవిందం’

7 hours ago
38 Years For Rudraveena: 38 ఏళ్ళ ‘రుద్రవీణ’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తిక విషయాలు

38 Years For Rudraveena: 38 ఏళ్ళ ‘రుద్రవీణ’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తిక విషయాలు

9 hours ago
Bellamkonda Sai Sreenivas: నేను అన్ని ఫైట్లు చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదు.. కానీ సమంతతో రొమాన్స్ చేస్తే మాత్రం : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

Bellamkonda Sai Sreenivas: నేను అన్ని ఫైట్లు చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదు.. కానీ సమంతతో రొమాన్స్ చేస్తే మాత్రం : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

11 hours ago
Devi Sri Prasad: ఉస్తాద్ భగత్ సింగ్… దేవి ఔట్.. తమన్ ఇన్

Devi Sri Prasad: ఉస్తాద్ భగత్ సింగ్… దేవి ఔట్.. తమన్ ఇన్

12 hours ago

latest news

Harish shankar: అంత చేసినా.. పవన్‌ను డిమాండ్‌ చేసిన హరీశ్‌ శంకర్‌.. ఏమైందంటే?

2 hours ago
Peddi: ‘పెద్ది’కి తమిళనాట ఇబ్బందులు తప్పవా… ఆ స్టార్‌ హీరో సినిమా కూడా అప్పుడే

Vijay Kiragandur: ‘సలార్‌’ గురించి నిర్మాత షాకింగ్‌ కామెంట్స్‌.. అందరూ హిట్‌ అంటే ఆయన మాత్రం..

Varanasi : ‘వారణాసి’ చిత్రంపై ఇరాన్ – ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం.. ఆందోళనలో నిర్మాతలు..!

13 hours ago
Toxic : ‘టాక్సిక్’ మూవీ విడుదల వాయిదా..! కారణం ఏంటంటే ?

16 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version