Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Macherla Niyojakavargam: నితిన్ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పటి నుండి అంటే?

Macherla Niyojakavargam: నితిన్ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పటి నుండి అంటే?

  • November 27, 2022 / 01:47 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Macherla Niyojakavargam: నితిన్ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పటి నుండి అంటే?

నితిన్- కృతి శెట్టి జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘మాచర్ల నియోజకవర్గం’. ఆగస్టు 12న విడుదలైన ఈ మూవీ మొదటి షోతోనే నెగిటివ్ టాక్ ను మూటకట్టుకుంది. డెబ్యూ దర్శకుడు ఎం.ఎస్.రాజశేఖర్ రెడ్డి తెరకెక్కించిన మూవీ ఇది.రిలీజ్ కు ముందు ఈ మూవీ మంచి అంచనాలు క్రియేట్ చేసింది.పాటలు, టీజర్, ట్రైలర్ వంటివి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.అందుకే సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. కానీ ఆ అంచనాలను సినిమా అందుకోలేకపోయింది.

మొదటి రోజు ఓకే అనిపించిన ‘మాచర్ల నియోజకవర్గం’ కలెక్షన్లు రెండో రోజు నుండి దారుణంగా పడిపోయాయి. ‘సీతా రామం’ ‘కార్తికేయ2’ ‘బింబిసార’ వంటి హిట్ చిత్రాల మధ్య ఈ మూవీ నలిగిపోయింది. ‘శ్రేష్ట్ మూవీస్’ బ్యానర్ పై నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి, నికిత రెడ్డి లు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇక థియేటర్లలో నిరాశపరిచిన ఈ సినిమా.. ఓటీటీ రిలీజ్ అయినప్పుడు చూసి ఎందుకు సినిమా ప్లాప్ అయ్యింది అనే విషయాలు తెలుసుకోవాలని చాలా మంది ప్రేక్షకులు ఆశపడ్డారు.

మొదట అమెజాన్ ప్రైమ్లో ఈ చిత్రం రిలీజ్ కావాల్సి ఉంది. కానీ ఆర్థిక లావాదేవీల విషయంలో చిన్న చిన్న గ్యాప్స్ రావడంతో.. నిర్మాతలు ఆ ఆఫర్ ను వదులుకున్నారు. కొత్త సినిమాలు చాలా వరకు ఓటీటీలో స్ట్రీమింగ్ కు రెడీగా ఉన్నా.. ‘మాచర్ల’ మాత్రం వెంటనే రాలేదు. అయితే ఎట్టకేలకు ‘మాచర్ల..’ ఓటీటీ రిలీజ్ కు ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి.

ఈ చిత్రం డిజిటల్ హక్కులను జీ5 వారు కొనుగోలు చేశారు. డిసెంబర్ 9 నుండి ఈ మూవీ జీ5 లో స్ట్రీమింగ్ కానుంది. మరి ఇక్కడ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Catherine Tresa
  • #Krithi Shetty
  • #Macherla Niyojakavargam
  • #MS Rajashekhar Reddy
  • #nithiin

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

Alias Rukmini: 2026లో రావాల్సిందే.. మంకు పట్టు పట్టిన నితిన్‌

Alias Rukmini: 2026లో రావాల్సిందే.. మంకు పట్టు పట్టిన నితిన్‌

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

4 hours ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

8 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

9 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

10 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

6 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

7 hours ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

8 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version