Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హరిహర వీరమల్లు సినిమా రివ్యూ & రేటింగ్
  • #'హరిహర వీరమల్లు' ఎందుకు చూడాలంటే?
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Movie News » Thammudu: ‘సంక్రాంతి వస్తున్నాం’ వల్ల ‘తమ్ముడు’ కి కలిసొచ్చిందా?

Thammudu: ‘సంక్రాంతి వస్తున్నాం’ వల్ల ‘తమ్ముడు’ కి కలిసొచ్చిందా?

  • June 27, 2025 / 11:30 AM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Thammudu: ‘సంక్రాంతి వస్తున్నాం’ వల్ల ‘తమ్ముడు’ కి కలిసొచ్చిందా?

నితిన్ (Nithiin) హీరోగా ‘తమ్ముడు’ (Thammudu) రూపొందింది. దిల్ రాజు (Dil Raju) ఈ చిత్రాన్ని నిర్మించారు. శ్రీరామ్ వేణు దర్శకుడు. ఇటీవల విడుదలైన ట్రైలర్ ప్రేక్షకుల నుండి పాజిటివ్ రెస్పాన్స్ ని రాబట్టుకుంది. ‘కాంతార’ (Kantara) ఫేమ్ సప్తమి గౌడ (Sapthami Gowda) హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ లయ (Laya) కీలక పాత్ర పోషించింది.

Thammudu

అలాగే వర్ష బొల్లమ్మ వంటి యంగ్ హీరోయిన్ కూడా కీలక పాత్ర పోషించింది. సినిమా కోసం దిల్ రాజు (Dil Raju) రూ.75 కోట్లు బడ్జెట్ పెట్టినట్లు తెలిపారు. పారితోషికాలు కాకుండా కేవలం మేకింగ్ కోసమే రూ.38 కోట్లు ఖర్చు చేసినట్టు దిల్ రాజు చెప్పడం జరిగింది. నితిన్ గత చిత్రం ‘రాబిన్ హుడ్’ (Robinhood) కి కూడా రూ.70 కోట్లు బడ్జెట్ పెట్టారు. ఆ సినిమా అందులో సగం కూడా రికవరీ చేయలేదు అనేది అప్పట్లో గట్టిగా నడిచిన టాక్.

thammudu budjet hike2

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Kuberaa Collections: ‘కుబేర’… ఇంకొక్క రోజే పవర్ ప్లే..!
  • 2 Jr. NTR: త్రివిక్రమ్ సినిమా కోసం ఎన్టీఆర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాడా.. హాట్ టాపిక్ అయిన వీడియో
  • 3 Kannappa First Review: ‘కన్నప్ప’ లో ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్..!
  • 4 Kannappa: బుక్‌ మై షోలో ‘కన్నప్ప’ దూకుడు..!

అయినప్పటికీ దిల్ రాజు (Dil Raju) ‘తమ్ముడు’ (Thammudu) కోసం రూ.75 కోట్లు పెట్టడం అంటే సాహసమనే కామెంట్స్ వినిపించాయి. అయితే లేటెస్ట్ టాక్ ప్రకారం.. ‘తమ్ముడు’ సినిమాకి నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో రూ.38 కోట్లు వెనక్కి వచ్చేశాయట. నెట్ ఫ్లిక్స్ సంస్థ డిజిటల్ రైట్స్ ను ఫ్యాన్సీ రేటుకి కొనుగోలు చేసింది.

thammudu movie warings to mid range hero's2

అలాగే ‘స్టార్ మా’ సంస్థ శాటిలైట్ హక్కులు దక్కించుకుంది. ఇంకా డబ్బింగ్ రైట్స్ పెండింగ్లో ఉన్నట్టు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ఇది మంచి డీల్ అనే చెప్పాలి. ఎందుకంటే ‘రాబిన్ హుడ్’ (Robinhood) ఆడకపోయినా నితిన్ (Nithiin) సినిమాకి ఇలాంటి డీల్ అంటే చిన్న విషయం కాదు. శ్రీరామ్ వేణు (Venu Sriram) ట్రాక్ రికార్డ్ బాగుండటం, దిల్ రాజు ‘సంక్రాంతికి వస్తున్నాం’ తో ఫామ్లోకి రావడం ‘తమ్ముడు’ బిజినెస్ కి హెల్ప్ అయినట్లు అర్థం చేసుకోవచ్చు.

‘కన్నప్ప’ ఓటీటీ మంచు విష్ణు క్లారిటీ ఇది

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #Laya
  • #nithiin
  • #Sapthami Gowda
  • #Thammudu

Also Read

Mahavatar Narsimha Collections: 13వ రోజు కూడా ఇన్ని కోట్ల షేరా.. ఊహించలేదుగా

Mahavatar Narsimha Collections: 13వ రోజు కూడా ఇన్ని కోట్ల షేరా.. ఊహించలేదుగా

Kingdom Collections: ఓపెనింగ్స్ తో సరిపెట్టుకుంది..జస్ట్ యావరేజ్!

Kingdom Collections: ఓపెనింగ్స్ తో సరిపెట్టుకుంది..జస్ట్ యావరేజ్!

Su From So Review in Telugu: సు ఫ్రమ్ సో సినిమా రివ్యూ & రేటింగ్!

Su From So Review in Telugu: సు ఫ్రమ్ సో సినిమా రివ్యూ & రేటింగ్!

Aranya Dhara Trailer: ఆకట్టుకుంటున్న ‘అరణ్య ధార’ ట్రైలర్

Aranya Dhara Trailer: ఆకట్టుకుంటున్న ‘అరణ్య ధార’ ట్రైలర్

అస్లీల చిత్రాలు… నటి పై పోలీస్ కేసు..!

అస్లీల చిత్రాలు… నటి పై పోలీస్ కేసు..!

Coolie: ‘కూలీ’ లో మరో ఇద్దరు హీరోలు..?

Coolie: ‘కూలీ’ లో మరో ఇద్దరు హీరోలు..?

related news

Nithiin :నితిన్ కొత్త సినిమాకి టైటిల్ ఫిక్స్

Nithiin :నితిన్ కొత్త సినిమాకి టైటిల్ ఫిక్స్

OTT Releases: ‘తమ్ముడు’ తో ఈ వీకెండ్ కు ఓటీటీలో సందడి చేయబోతున్న 15 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్

OTT Releases: ‘తమ్ముడు’ తో ఈ వీకెండ్ కు ఓటీటీలో సందడి చేయబోతున్న 15 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్

Powerpeta: మూడు ముక్కల ‘పవర్‌ పేట’.. ఇప్పుడు మరో హీరో – నిర్మాత చేతుల్లోకి..

Powerpeta: మూడు ముక్కల ‘పవర్‌ పేట’.. ఇప్పుడు మరో హీరో – నిర్మాత చేతుల్లోకి..

This Weekend Releases: ‘కింగ్డమ్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కానున్న 16 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

This Weekend Releases: ‘కింగ్డమ్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కానున్న 16 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

Aditi Agarwal: నితిన్ సినిమా వదులుకోవడమే అదితి అగర్వాల్ కెరీర్ కు మైనస్ అయ్యిందా?

Aditi Agarwal: నితిన్ సినిమా వదులుకోవడమే అదితి అగర్వాల్ కెరీర్ కు మైనస్ అయ్యిందా?

Thammudu OTT: ఇక్కడైనా ‘తమ్ముడు’ మెప్పిస్తాడా..!

Thammudu OTT: ఇక్కడైనా ‘తమ్ముడు’ మెప్పిస్తాడా..!

trending news

Mahavatar Narsimha Collections: 13వ రోజు కూడా ఇన్ని కోట్ల షేరా.. ఊహించలేదుగా

Mahavatar Narsimha Collections: 13వ రోజు కూడా ఇన్ని కోట్ల షేరా.. ఊహించలేదుగా

1 min ago
Kingdom Collections: ఓపెనింగ్స్ తో సరిపెట్టుకుంది..జస్ట్ యావరేజ్!

Kingdom Collections: ఓపెనింగ్స్ తో సరిపెట్టుకుంది..జస్ట్ యావరేజ్!

12 mins ago
Su From So Review in Telugu: సు ఫ్రమ్ సో సినిమా రివ్యూ & రేటింగ్!

Su From So Review in Telugu: సు ఫ్రమ్ సో సినిమా రివ్యూ & రేటింగ్!

51 mins ago
Aranya Dhara Trailer: ఆకట్టుకుంటున్న ‘అరణ్య ధార’ ట్రైలర్

Aranya Dhara Trailer: ఆకట్టుకుంటున్న ‘అరణ్య ధార’ ట్రైలర్

3 hours ago
అస్లీల చిత్రాలు… నటి పై పోలీస్ కేసు..!

అస్లీల చిత్రాలు… నటి పై పోలీస్ కేసు..!

4 hours ago

latest news

హీరో విజయ్ సేతుపతి చేతుల మీదుగా “ప్రేమిస్తున్నా” చిత్రం నుండి “ఎవరే నువ్వు” సాంగ్ విడుదల!!!

హీరో విజయ్ సేతుపతి చేతుల మీదుగా “ప్రేమిస్తున్నా” చిత్రం నుండి “ఎవరే నువ్వు” సాంగ్ విడుదల!!!

3 hours ago
Tollywood: కొత్త వీక్‌ వస్తే.. ‘వీక్‌’ అవుతున్న టాలీవుడ్‌.. గతకొన్నేళ్లుగా ఇదే ఇబ్బంది!

Tollywood: కొత్త వీక్‌ వస్తే.. ‘వీక్‌’ అవుతున్న టాలీవుడ్‌.. గతకొన్నేళ్లుగా ఇదే ఇబ్బంది!

7 hours ago
Sangeetha Krish: విడాకుల బాటలో సీనియర్ హీరోయిన్..?

Sangeetha Krish: విడాకుల బాటలో సీనియర్ హీరోయిన్..?

7 hours ago
Deva Katta: ‘మయసభ’ వెబ్‌ సిరీస్‌.. దేవా కట్టా బ్యాలెన్సింగ్‌ భలే చేశారు.. లేకుంటేనా?

Deva Katta: ‘మయసభ’ వెబ్‌ సిరీస్‌.. దేవా కట్టా బ్యాలెన్సింగ్‌ భలే చేశారు.. లేకుంటేనా?

9 hours ago
Mrunal Thakur: ధనుష్ ఫ్యామిలీని కలిసిన మృణాల్.. అసలేం జరుగుతుంది?

Mrunal Thakur: ధనుష్ ఫ్యామిలీని కలిసిన మృణాల్.. అసలేం జరుగుతుంది?

13 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version