Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Thammudu: ‘తమ్ముడు’ వచ్చేస్తున్నాడట.. ఇప్పుడు రావడం ఓకేనా? రిస్కా?

Thammudu: ‘తమ్ముడు’ వచ్చేస్తున్నాడట.. ఇప్పుడు రావడం ఓకేనా? రిస్కా?

  • March 31, 2025 / 02:35 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Thammudu: ‘తమ్ముడు’ వచ్చేస్తున్నాడట.. ఇప్పుడు రావడం ఓకేనా? రిస్కా?

తమ సినిమా ఒకటి వచ్చి దారుణమైన ఫలితం వచ్చినప్పుడు హీరోలు ఎవరైనా.. కొత్త సినిమాను స్టార్ట్‌ చేయడానికి, రెడీగా ఉంటే రిలీజ్‌ చేయడానికి కాస్త ఆలోచిస్తారు. ఆ సినిమా వైబ్‌లో ఈ సినిమాను చూసి ఫీలై ఫలితం విషయంలో ఇబ్బంది వస్తుందేమో అని అనుకుంటారు. ఇది సర్వసాధారణం. కానీ నితిన్‌ (Nithiin) ఈ విషయంలో డిఫరెంట్‌గా ఆలోచిస్తున్నారా? అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. రెడీగా ఉన్న తన సినిమాను మరో నెలలోనే రిలీజ్‌ చేసేయాలని ప్లాన్‌ చేస్తున్నారట. రెండ్రోజుల్లో అనౌన్స్‌మెంట్‌ ఉంటుందట.

Thammudu:

Nithiin's Thammudu movie release date fixed

‘రాబిన్‌ హుడ్‌’ (Robinhood) అంటూ భారీ బడ్జెట్‌, అతి భారీ ప్రచారంతో ఇటీవల వచ్చాడు నితిన్‌. బాక్సఫీసు దగ్గర ఈ సినిమా అంతకుమించిన దారుణమైన ఫలితం చవి చూసింది. దీంతో రెడీగానే ‘తమ్ముడు’ (Thammudu) సినిమాను ఎప్పుడు తీసుకొస్తారు అనే ప్రశ్న వినిపించింది. సమ్మర్‌లో కాకుండా దసరా సీజన్‌కు తెస్తే ఈ లోపు డ్యామేజ్‌ కంట్రోల్‌ చేయొచ్చు అని అనుకున్నారు అంటూ ఓ పుకారు బయటకు వచ్చింది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 కొత్త పాయింట్లు లాగుతున్న సునీల్‌.. ‘హత్య’ డబ్బులు వారివేనంటూ..!
  • 2 కన్నప్పలో రజినీకాంత్ ఎందుకు లేరంటే..!
  • 3 సినిమా ఆగిపోయినప్పుడు చనిపోదాం అనుకున్నా: పొలిమేర దర్శకుడు!

కట్‌ చేస్తే ఇప్పుడు సినిమాను మే9న రిలీజ్‌ చేయాలని ప్లాన్‌ చేస్తున్నారని కొత్త వార్త ఒకటి బయటికొచ్చింది. నితిన్‌ – సప్తమి గౌడ్‌ (Sapthami Gowda) కాంబినేషన్‌లో ఈ సినిమాను దిల్‌ రాజు నిర్మించారు. ‘వకీల్‌ సాబ్‌’ (Vakeel Saab) సినిమా తర్వాత వేణు శ్రీరామ్‌ (Venu Sriram) ఈ సినిమాను తెరకెక్కించారు. సీనియర్‌ హీరోయిన్‌ లయ (Laya) ఈ సినిమాలో మరో ప్రధాన పాత్రలో కనిపిస్తారు.

Nithiin's Thammudu movie release date fixed

అక్కా తమ్ముడి బంధం నేపథ్యంలో ఈ ‘తమ్ముడు’ సినిమా తెరకెక్కింది అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. టైటిల్‌ చూస్తే తెలిసిపోతుంది. ఈ సినిమాలో ఓ సీక్వెన్స్‌ కోసం దిల్‌ రాజు (Dil Raju) ఏకంగా రూ.2 కోట్లు ఖర్చు పెట్టారు అనే మాట కూడా సినిమా వర్గాల నుండి బయటకు వచ్చింది. అంటే సినిమాకు ఖర్చు భారీగానే అయింది. మరి ‘రాబిన్‌ హుడ్‌’ ఇబ్బందికర పరిస్థితి తీసుకొచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ‘తమ్ముడు’ సినిమాను తీసుకురావడం ఎంతవరకు కరెక్టో?

‘జయం’లో సదాకు ముందు అనుకున్నది ఈ స్టార్‌ యాంకర్‌నే.. కానీ!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #nithiin
  • #Thammudu
  • #Venu Sriram

Also Read

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

Nagabandham Collections: 5వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘నాగబంధం’

Nagabandham Collections: 5వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘నాగబంధం’

Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

Maruthi: ‘రాజాసాబ్’ ఎఫెక్ట్… ఎట్టకేలకు బయటకొచ్చిన మారుతీ

Maruthi: ‘రాజాసాబ్’ ఎఫెక్ట్… ఎట్టకేలకు బయటకొచ్చిన మారుతీ

Rao Bahadur Collections: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన రావు బహదూర్ వసూళ్లు

Rao Bahadur Collections: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన రావు బహదూర్ వసూళ్లు

related news

Dil Raju : టాలీవుడ్ కంటే బాలీవుడ్ బెటర్.. నిర్మాత దిల్ రాజ్ సంచలన వ్యాఖ్యలు !

Dil Raju : టాలీవుడ్ కంటే బాలీవుడ్ బెటర్.. నిర్మాత దిల్ రాజ్ సంచలన వ్యాఖ్యలు !

trending news

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

18 hours ago
Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

19 hours ago
Nagabandham Collections: 5వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘నాగబంధం’

Nagabandham Collections: 5వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘నాగబంధం’

19 hours ago
Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

1 day ago
Maruthi: ‘రాజాసాబ్’ ఎఫెక్ట్… ఎట్టకేలకు బయటకొచ్చిన మారుతీ

Maruthi: ‘రాజాసాబ్’ ఎఫెక్ట్… ఎట్టకేలకు బయటకొచ్చిన మారుతీ

1 day ago

latest news

Lenin Twitter Review: ‘లెనిన్’తో అఖిల్ హిట్టు కొట్టేశాడా?

Lenin Twitter Review: ‘లెనిన్’తో అఖిల్ హిట్టు కొట్టేశాడా?

2 hours ago
Roja: రోజా రీఎంట్రీ సినిమా.. క్యారెక్టర్‌ ఎలా ఉంటుందో చెప్పేశారుగా..

Roja: రోజా రీఎంట్రీ సినిమా.. క్యారెక్టర్‌ ఎలా ఉంటుందో చెప్పేశారుగా..

13 hours ago
Dhanush: DxV… ఇందులో D అంటే ధనుష్‌.. మరి V అంటే ఎవరు?

Dhanush: DxV… ఇందులో D అంటే ధనుష్‌.. మరి V అంటే ఎవరు?

14 hours ago
Dhanush: చేతిలో ఐదు సినిమాలు.. లైన్‌లో మరో 5 సినిమాలు.. ఈ స్పీడేంటి D?

Dhanush: చేతిలో ఐదు సినిమాలు.. లైన్‌లో మరో 5 సినిమాలు.. ఈ స్పీడేంటి D?

18 hours ago
Kantara Chapter 2: ‘కాంతార’ మరోసారి వస్తుంది.. సీక్వెల్‌పై తొలిసారి రిషభ్‌ స్పందన

Kantara Chapter 2: ‘కాంతార’ మరోసారి వస్తుంది.. సీక్వెల్‌పై తొలిసారి రిషభ్‌ స్పందన

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version