Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » స్వయంగా డబ్బింగ్ చెప్పుకోనున్న నివేదా థామస్

స్వయంగా డబ్బింగ్ చెప్పుకోనున్న నివేదా థామస్

  • July 14, 2017 / 11:36 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

స్వయంగా డబ్బింగ్ చెప్పుకోనున్న నివేదా థామస్

నేచురల్ స్టార్ నాని “జెంటిల్ మ్యాన్” సినిమాతో నివేదా థామస్ తెలుగు వారికీ పరిచయమైంది. తొలి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేసింది. అంతేకాదు రెండో సినిమా కూడా నాని తో చేసి మరో హిట్ సొంతం చేసుకుంది. వీరిద్దరి కలయికలో వచ్చిన నిన్నుకోరి మంచి కలక్షన్స్ తో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం ఎన్టీఆర్ తో కలిసి నటిస్తోంది.  జై లవకుశ సినిమాలోని జై పాత్రకు జోడీగా కనిపించనుంది. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీ వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. మరో వైపు ఎడిటింగ్ కూడా చేస్తున్నారు. త్వరలో డబ్బింగ్ పనులు మొదలు పెట్టనున్నారు. అప్పటి లోపున తెలుగు భాషను స్పష్టంగా నేర్చుకోవాలని నివేదా శ్రమిస్తోంది. ఇందులో ఆమె సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవాలని తెలుగు ప్రేక్షకులకు తన సొంత వాయిస్ తో ఆకట్టుకోవాలని భావిస్తోంది.

నివేదా మాతృ భాష మలయాళం అయినప్పటికీ సంవత్సరం నుంచి తెలుగు నేర్చుకుంటోంది. ‘‘ప్రపంచంలోనే అతి క్లిష్టమైన భాష మలయాళమేనని అనుకునేదాన్ని. కానీ హైదరాబాద్లో అడుగుపెట్టినప్పుడు తెలుగు మాట్లాడేవారిని చూస్తే భయమేసింది. అసలు ఆ పదాలకు వీళ్ల నోళ్లెలా తిరుగుతున్నాయా? అనిపించింది నేనిప్పుడు తెలుగు మాట్లాడటం చూసి నా ఫ్రెండ్స్ ఆశ్చర్యపోతున్నారు.’’ అని నివేదా వివరించింది. సో జై లవకుశలో నివేదా సొంత గొంతుని మనం విననున్నాం.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Nivetha Thomas
  • #Actress Raashi Khanna
  • #Director Bobby
  • #jai lava kusa
  • #jai lava kusa teaser

Also Read

Papam Prathap: ‘పాపం ప్రతాప్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

తెలుగు ఫిలిం టెలివిజన్ వెల్ఫేర్ ఫార్మ్ & భారత్ కల్చరల్ అకాడమీ వారిచే ప్రఖ్యాత “రేలంగి అవార్డు” గెలుచుకున్న నటుడు బాబు మోహన్ గారు

LIK Collections: వీకెండ్ తర్వాత స్లీపేసిన ‘ఎల్ ఐ కె’

LIK Collections: ‘ఎల్ ఐ కె’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Dacoit Collections: 6వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

Buchi Babu: ఒక సినిమానే రిలీజ్‌ చేయడం లేదు.. మరో ఛాన్స్‌ కావాలా బుచ్చిబాబు!

related news

Jr NTR: ఎన్టీఆర్ బర్త్ డే రోజు.. ‘గాడ్ ఆఫ్ వార్’ పై క్లారిటీ వస్తుందా?

trending news

Papam Prathap: ‘పాపం ప్రతాప్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Papam Prathap: ‘పాపం ప్రతాప్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

6 mins ago
తెలుగు ఫిలిం టెలివిజన్ వెల్ఫేర్ ఫార్మ్ & భారత్ కల్చరల్ అకాడమీ వారిచే ప్రఖ్యాత “రేలంగి అవార్డు” గెలుచుకున్న నటుడు బాబు మోహన్ గారు

తెలుగు ఫిలిం టెలివిజన్ వెల్ఫేర్ ఫార్మ్ & భారత్ కల్చరల్ అకాడమీ వారిచే ప్రఖ్యాత “రేలంగి అవార్డు” గెలుచుకున్న నటుడు బాబు మోహన్ గారు

18 hours ago
LIK Collections: వీకెండ్ తర్వాత స్లీపేసిన ‘ఎల్ ఐ కె’

LIK Collections: వీకెండ్ తర్వాత స్లీపేసిన ‘ఎల్ ఐ కె’

1 day ago
LIK Collections: ‘ఎల్ ఐ కె’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

LIK Collections: ‘ఎల్ ఐ కె’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

1 day ago
Dacoit Collections: 6వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

Dacoit Collections: 6వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

2 days ago

latest news

Prabhas : రెబల్ స్టార్ అభిమానులకు అదిరిపోయే న్యూస్.. ఏంటో తెలుసా ?

23 mins ago
ఎం.ఎస్. రాజు ‘అగధ’లో ‘మహాదేవి’గా కామాక్షి భాస్కర్ల!

2 hours ago
Yash: ‘టాక్సిక్‌’ అలాంటి సినిమా కాదంటున్న యశ్‌.. మరి అలాంటి టీజర్‌ ఎందుకో?

Yash: ‘టాక్సిక్‌’ అలాంటి సినిమా కాదంటున్న యశ్‌.. మరి అలాంటి టీజర్‌ ఎందుకో?

2 days ago
Allu Arjun, Dil Raju: దిల్ రాజుని 3 ఏళ్ళ పాటు వెయిటింగ్ లో పెట్టిన బన్నీ

Shruti Hassan : కూతురి పెళ్లి కోసం వేట మొదలు పెట్టిన కమల్ హాసన్.. శృతి ఏమంటుందంటే?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version