Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అఖండ 2 రివ్యూ & రేటింగ్
  • #అఖండ 2 ఫస్ట్ రివ్యూ
  • #రివాల్వర్ రీటా రివ్యూ & రేటింగ్

Filmy Focus » Featured Stories » చిరు లెక్క ఎప్పుడు తేలుతుందో..!

చిరు లెక్క ఎప్పుడు తేలుతుందో..!

  • July 12, 2016 / 09:52 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

చిరు లెక్క ఎప్పుడు తేలుతుందో..!

మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. తొలి షెడ్యూల్ పూర్తి కావచ్చింది. అయితే ఈ సినిమాకి ఇంకా హీరోయిన్ ఫైనల్ కాలేదు. మొదట అనుష్క పేరు అనుకొన్నప్పటికీ ఆమె కాస్త బిజీగా ఉండడం వలన డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోయింది. ఆ తరువాత నయనతారను సంప్రదించగా అమ్మడు పెట్టిన కండీషన్స్ కు పక్కన పెట్టేశారు. రీసెంట్ గా బాలీవుడ్ భామ నర్గీస్ ఫక్రీనీ ఫైనల్ చేయాలనుకున్నారు.

అయితే మెగాభిమానులకు ఆ విషయం నచ్చకపోవడంతో ఆలోచనలో పడ్డ టీం జాక్వాలిన్ ను సంప్రదించారు. నిర్మాత రామ్ చరణ్, జాక్వాలిన్ కు ఉన్న క్రేజ్ దృష్ట్యా ఓ రెండున్నర కోట్లు అడుగుతుందని అంచనా వేశారు. తీరా చూస్తే ఈ భామ్ ఏకంగా 5 కోట్లు అడిగి అందరినీ షాక్ కి గురిచేసింది. ఈ విధంగా బాలీవుడ్ భామ మెగాహీరోకి షాక్ ఇచ్చింది. ప్రస్తుతం చిత్రబృందం తొలి షెడ్యూల్ వరకు హీరోయిన్ లేకుండా వున్న సీన్లు తీసేశారు. ఇప్పుడు రెండో షెడ్యూల్ కు హీరోయిన్ కావాలి. అయితే ఈ విషయంలో ఇప్పటికీ ఓ క్లారిటీ రాలేదు. మరి చిరు హీరోయిన్ లెక్క ఎప్పుడు తేలుతుందో మరి!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Chiru's 150th Film
  • #Ram Charan
  • #VV Vinayak

Also Read

The RajaSaab: ‘ది రాజాసాబ్’ సెకండ్ సాంగ్ రివ్యూ

The RajaSaab: ‘ది రాజాసాబ్’ ప్రీమియర్స్ పై నిర్మాత క్లారిటీ

Suman Setty: ‘బిగ్ బాస్ 9’ కి గాను సుమన్ శెట్టి అందుకున్న పారితోషికం ఎంతో తెలుసా?

Mowgli Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మోగ్లీ’

Akhanda 2 Collections: 5వ రోజు మరింతగా డ్రాప్ అయిన ‘అఖండ 2’ కలెక్షన్స్

Hyper Aadi: అక్రమ సంబంధాలకు అడ్డురాని కులం.. పెళ్ళికెందుకు?

related news

Chiranjeevi: సంక్రాంతి సందడిలో మెగాస్టార్ సినిమాను మర్చిపోయారా?

Mana ShankaraVaraprasad Garu: ‘బాడీగార్డ్’ + ‘విశ్వాసం = ‘మనశంకర్ వరప్రసాద్ గారు’

Akhanda 2: ‘అఖండ 2’.. ‘సైరా..’ రికార్డు బ్రేక్ చేయలేకపోవడానికి కారణం అదేనా?

Chiranjeevi: సోమవారం సినిమా రిలీజ్ ఏంటి?.. మెగాస్టార్ ప్లాన్ మామూలుగా లేదుగా!

Chiranjeevi: నిజంగా RRR స్టైల్ లో ఆ సర్ ప్రైజ్ ఇస్తారా?

Ram Charan: చరణ్ ‘పెద్ది’.. ఎంతవరకు వచ్చిందంటే..

trending news

The RajaSaab: ‘ది రాజాసాబ్’ సెకండ్ సాంగ్ రివ్యూ

The RajaSaab: ‘ది రాజాసాబ్’ సెకండ్ సాంగ్ రివ్యూ

16 hours ago
The RajaSaab: ‘ది రాజాసాబ్’ ప్రీమియర్స్ పై నిర్మాత క్లారిటీ

The RajaSaab: ‘ది రాజాసాబ్’ ప్రీమియర్స్ పై నిర్మాత క్లారిటీ

16 hours ago
Suman Setty: ‘బిగ్ బాస్ 9’ కి గాను సుమన్ శెట్టి అందుకున్న పారితోషికం ఎంతో తెలుసా?

Suman Setty: ‘బిగ్ బాస్ 9’ కి గాను సుమన్ శెట్టి అందుకున్న పారితోషికం ఎంతో తెలుసా?

18 hours ago
Mowgli Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మోగ్లీ’

Mowgli Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మోగ్లీ’

18 hours ago
Akhanda 2 Collections: 5వ రోజు మరింతగా డ్రాప్ అయిన ‘అఖండ 2’ కలెక్షన్స్

Akhanda 2 Collections: 5వ రోజు మరింతగా డ్రాప్ అయిన ‘అఖండ 2’ కలెక్షన్స్

19 hours ago

latest news

Akhanda 2: ‘అఖండ 2’ లో శివుడు ఇతనే

Akhanda 2: ‘అఖండ 2’ లో శివుడు ఇతనే

16 hours ago
Bandla Ganesh : మీకు వారు కారు ఇచ్చారు.. నాకు జీవితమే ఇచ్చారు : బండ్ల గణేష్

Bandla Ganesh : మీకు వారు కారు ఇచ్చారు.. నాకు జీవితమే ఇచ్చారు : బండ్ల గణేష్

19 hours ago
Rajamouli: ‘అవతార్ 3’ కోసం ‘వారణాసి’ని వాడుతున్న జేమ్స్ కేమరూన్

20 hours ago
Sri Leela : AI దుర్వినియోగంపై ‘X’ వేదికగా శ్రీ లీల షాకింగ్ కామెంట్స్..!

21 hours ago
Naga Vamsi: సినిమా రిలీజ్ అవ్వలేదు.. అప్పుడే దర్శకుడికి గిఫ్ట్

Naga Vamsi: సినిమా రిలీజ్ అవ్వలేదు.. అప్పుడే దర్శకుడికి గిఫ్ట్

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version