Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » స్పైడర్ రిలీజ్ తేదీల్లో మార్పు లేదు

స్పైడర్ రిలీజ్ తేదీల్లో మార్పు లేదు

  • June 29, 2017 / 05:54 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

స్పైడర్ రిలీజ్ తేదీల్లో మార్పు లేదు

మురుగదాస్ డైరక్షన్లో మహేష్ బాబు చేస్తున్న స్పైడర్ మూవీ  రెండు పాటలు మినహా దాదాపు టాకీ పార్ట్ పూర్తి చేసుకుంది. ఏకకాలంలో తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో మహేష్ ఇంటెలిజన్స్ ఆఫీసర్ రోల్ పోషిస్తుండగా, విలన్ గా ఎస్.జె.సూర్య నటిస్తున్నారు. ఠాగూర్ మధు సమర్పణలో ఎన్.వి.ఆర్. సినిమా, ఎల్ఎల్పి, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ పతాకాలపై ఎన్.వి.ప్రసాద్ నిర్మిస్తున్న ఈ మూవీలో దసరా కానుకగా సెప్టెంబర్ 29 న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ప్రకటించారు. అయితే గ్రాఫిక్స్ వర్క్ ఎక్కువగా ఉండడంతో ఈ సినిమా రిలీజ్ డిసెంబర్ కి వాయిదా వేసినట్లు రెండు రోజులుగా గాసిప్స్ చక్కర్లు కొట్టాయి. ఈ వార్తలను చిత్ర బృందం కొట్టిపడేసింది.

చెప్పిన సమయానికి స్పైడర్ థియేటర్లోకి వస్తాడని స్పష్టం చేసింది. మిగిలి ఉన్న పాటల్లో ఒకదాన్ని జూలై 5వ తేదీ నుండి షూట్ చేస్తామని, ఇంకో పాటను ఆగష్టు నెల మొదట్లో స్టార్ట్ చేస్తామని వెల్లడించింది. అలాగే గ్రాఫిక్ వర్క్ పూర్తి చేయడానికి ఎక్కువ సమయం తీసుకున్నప్పటికీ సెప్టెంబర్ 29న సినిమా విడుదలవుతుందని వివరించింది. మహేష్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో భరత్ అను నేను సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ మూవీ షెడ్యూల్ గ్యాప్ లో స్పైడర్ పాటలను కంప్లీట్ చేయనున్నారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #A.R. Murugadoss
  • #Actress Rakul Preet
  • #mahesh 23
  • #Mahesh Babu
  • #Spyder

Also Read

Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

Chiranjeevi: రష్మికను అంతెత్తున కూర్చోబెట్టిన చిరంజీవి.. ఏంటీ మేటర్‌!

related news

Dil Raju: దిల్ రాజు లైనప్ కూడా అదిరిపోయింది

Trisha: మహేష్ పై త్రిష ఆసక్తికర వ్యాఖ్యలు

Ram Pothineni: రామ్ నిర్మాణంలో చిన్న సినిమా.. కానీ..!?

Mahesh Babu, Rajamouli: అంత ఖర్చు పెట్టి ఎన్ని రోజులు తీస్తారక్కడ.. కథంతా అక్కడే తిరుగుతుందా ఏంటి?

‘రుద్రమదేవి’ టు ‘ఆదిపురుష్’… నాసిరకం వి.ఎఫ్.ఎక్స్ తో డిజప్పాయింట్ చేసిన 10 సినిమాలు

Mahesh Babu: మరో ఇంటర్నేషనల్‌ ట్రిప్‌కి రెడీ అయిన మహేష్‌.. వాళ్లు లేకుండా!

trending news

Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

19 hours ago
Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

21 hours ago
Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

1 day ago
Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

2 days ago
Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

2 days ago

latest news

Dhanush: ‘సార్’ ‘కుబేర’ తర్వాత మరో స్ట్రైట్ తెలుగు సినిమా..!

1 hour ago
Dil Raju: ఆశిష్ సినీ కెరీర్ పై దిల్ రాజు స్పందన.. అదే మైనస్ అయ్యింది..!

Venkatesh: 2025 సౌత్ లో ఆ రికార్డు వెంకీ పేరుపై..!

2 hours ago
Nithiin: నితిన్ ని చూసి మిడ్ రేంజ్ హీరోలు మారతారా..?!

8 Vasantalu: ‘మైత్రి’ వారు అందుకే లైట్ తీసుకున్నారా?!

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version