Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » బిగ్‌బాస్‌: ఆరియానా మైండ్‌ బ్లాంక్‌ చేసిన నోయల్‌

బిగ్‌బాస్‌: ఆరియానా మైండ్‌ బ్లాంక్‌ చేసిన నోయల్‌

  • September 8, 2020 / 04:28 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బిగ్‌బాస్‌: ఆరియానా మైండ్‌ బ్లాంక్‌ చేసిన నోయల్‌

తొలి రోజు సుజాత, కరాటే కళ్యాణిని గడగలాడించిన బిగ్‌బాస్‌ పొరుగింటి పార్టిసిపెంట్స్‌కు రెండోసారి గట్టి ఝలక్‌ తగిలింది. అదేదో బిగ్‌బాస్‌ ఇచ్చిన ఝలక్‌ అనుకునేరు. నోయల్‌ ఇచ్చిన కౌంటర్‌ అది. అందరిలాగే లాంఛింగ్‌ ఎపిసోడ్‌లో వచ్చి నైబర్‌ హౌస్‌ అంటూ పక్క ఇంటిలో ఉంటున్న సోహైల్‌, ఆరియానా… ‘బిగ్‌బాస్‌’ హౌస్‌కి ఫోన్‌ చేసి దమ్కీలు ఇస్తున్నారు. తొలి రోజు ఆ దమ్కీలకు సుజాత వణికితే, కళ్యాణి కంటిన్యూ చేసింది. కానీ రెండో రోజు అది కుదర్లేదు.

ఫస్ట్‌ డే స్టైల్‌లోనే పొరుగింటి బ్యాచ్‌.. బిగ్‌బాస్‌ హౌస్‌కి కాల్‌ చేసింది. ఆరియానా చేసిన కాల్‌ను అఖిల్‌ అటెండ్‌ చేశాడు. ఆరియానా హస్కీ వాయిస్‌ విని, పులిహోర కలపడం మొదలుపెట్టాడు. ‘మీరు ఇంత స్వీట్‌గా మాట్లాడుతారు అంటే మీకు ఇంకా ఎక్స్‌ట్రా కూర పంపిస్తాం’ అని మాటలు కోటలు కట్టేశాడు. దానికి ఆరియానా వదిలేయకుండా ‘ఇది కొంచెం సీరియస్‌గా వినండి… ఇది మీ ఇంటి మొత్తానికి సంబంధించింది’ అని చెప్పింది. ఆ తర్వాతే ప్రోమో ట్విస్ట్‌ వచ్చింది.

అఖిల్‌ నుంచి ఫోన్‌ అందుకున్న నోయల్‌ ‘ఏంది ప్రాబ్లం’ అనగానే ఆరియానా మైండ్‌ బ్లాక్‌ అయిపోయింది. ‘మీరు మర్యాదగా అడిగితే.. మేం మర్యాదగా పంపిస్తాం’ అంటూ నోయల్‌ కంటిన్యూ చేశాడు. దానికి ఆరియానా ‘ఆ ష్యూర్‌ అండి.. మీ పేరు’ అంటూ సాగదీసింది. ఆ మాటకు నోయల్‌ భలే ఝలక్‌ ఇచ్చాడు. ‘నా పేరు గూగుల్‌ చేసుకో.. అర్థమైందా బాయ్‌’ అంటూ ఫోన్‌ పెట్టేశాడు. అక్కడ బిగ్‌బాస్‌ హౌస్‌లో నవ్వులు పూయగా, ఇక్కడ నైబర్‌ హౌస్‌లో ఫేస్‌లు బ్లాంక్‌ అయిపోయాయి. ‘అదేందే అట్లా కట్‌ చేసిర్రు’ అంటూ సోహైల్‌ క్వశ్చన్‌ మార్క్‌ ఫేస్‌ పెట్టాడు. ఇది ఇక్కడితో ఆగిపోయిందా? అసలు నైబర్‌ హౌస్‌కి ఈ రోజు ఫుడ్‌ వెళ్లిందా? అనేది తెలియాలంటే ఎపిసోడ్‌ చూడాల్సిందే.

బిగ్‌బాస్ 4 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!
బిగ్‌బాస్‌ 4 హైలెట్స్: ఏడుపులు.. అలకలు.. ఆగ్రహాలు.. ఆవేశాలు!
బిగ్ బాస్ 4 నామినేషన్: కిటికీల ఆటలో తలుపులు మూసేసింది ఎవరికంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #akhil
  • #Ariyana
  • #Bigg Bos 4
  • #Bigg Boss 4 Telugu

Also Read

Drishyam 3 Collections: పర్వాలేదనిపిస్తున్న ‘దృశ్యం 3’ వసూళ్ళు

Prabhas: ప్రశాంత్ వర్మని ప్రభాస్ పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనా?

Drishyam 3 Collections: 2వ రోజు కూడా ఓకే అనిపించిన ‘దృశ్యం 3’ వసూళ్ళు

Nandu: ‘నువ్వేమైనా మహేష్ బాబు అనుకుంటున్నావా.. గుర్తుపెట్టుకోవడానికి’.. అంటూ సుకుమార్ నన్ను తిట్టారు : నందు

Veerabhadrudu Collections: 9వ రోజు కూడా బాక్సాఫీస్ వద్ద మాస్ బ్యాటింగ్ చేసిన ‘వీరభద్రుడు’

Drishyam 3 Collections: టాక్ తో సంబంధం లేకుండా మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘దృశ్యం 3’

related news

trending news

Drishyam 3 Collections: పర్వాలేదనిపిస్తున్న ‘దృశ్యం 3’ వసూళ్ళు

Drishyam 3 Collections: పర్వాలేదనిపిస్తున్న ‘దృశ్యం 3’ వసూళ్ళు

7 seconds ago
Prabhas: ప్రశాంత్ వర్మని ప్రభాస్ పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనా?

Prabhas: ప్రశాంత్ వర్మని ప్రభాస్ పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనా?

1 hour ago
Drishyam 3 Collections: 2వ రోజు కూడా ఓకే అనిపించిన ‘దృశ్యం 3’ వసూళ్ళు

Drishyam 3 Collections: 2వ రోజు కూడా ఓకే అనిపించిన ‘దృశ్యం 3’ వసూళ్ళు

2 hours ago
Nandu: ‘నువ్వేమైనా మహేష్ బాబు అనుకుంటున్నావా.. గుర్తుపెట్టుకోవడానికి’.. అంటూ సుకుమార్ నన్ను తిట్టారు : నందు

Nandu: ‘నువ్వేమైనా మహేష్ బాబు అనుకుంటున్నావా.. గుర్తుపెట్టుకోవడానికి’.. అంటూ సుకుమార్ నన్ను తిట్టారు : నందు

2 hours ago
Veerabhadrudu Collections: 9వ రోజు కూడా బాక్సాఫీస్ వద్ద మాస్ బ్యాటింగ్ చేసిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu Collections: 9వ రోజు కూడా బాక్సాఫీస్ వద్ద మాస్ బ్యాటింగ్ చేసిన ‘వీరభద్రుడు’

3 hours ago

latest news

Rukmini Vasanth: ఆ ఫొటోలపై రుక్మిణి సీరియస్‌.. వాటి విషయంలో ఓ నిర్ణయం తీసుకోవాల్సిందే!

12 hours ago
Ram Charan, Bumrah: కావాలనే బుమ్రా గురించి రామ్‌ చరణ్‌ అలా మాట్లాడాడా?

Veerabhadrudu Collections: ‘వీరభద్రుడు’.. రెండో వీకెండ్ కూడా కుమ్మేసేలా ఉంది

Drishyam 3: ‘దృశ్యం 3’ తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

Peddi: బూమ్రాకి క్షమాపణలు తెలిపిన రామ్ చరణ్… ‘బన్నీ కంటే బెటరే’ అంటూ..!

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version