Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కానిస్టేబుల్ కనకం రివ్యూ & రేటింగ్
  • #కూలీ రివ్యూ & రేటింగ్
  • #వార్ 2 రివ్యూ & రేటింగ్

Filmy Focus » Featured Stories » మహేష్ గురించి ఎన్టీఆర్ ఏమన్నారంటే ?

మహేష్ గురించి ఎన్టీఆర్ ఏమన్నారంటే ?

  • March 31, 2017 / 01:13 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మహేష్ గురించి ఎన్టీఆర్ ఏమన్నారంటే ?

మహానటుడు నందమూరి తారకరామారావు లాగా అయన మనవడు ఎన్టీఆర్ తన నటనతో తెలుగు ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్నారు. సీనియర్ ఎన్టీఆర్ బాటలోనే నడుస్తున్న తారక్ ప్రస్తుతం మాట తీరుతో తోటి నటీనటులకు ఆత్మీయుడిగా మారుతున్నారు. హైదరాబాద్‌లోని ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్ సెంటర్‌ ప్రాంగణంలో బుధవారం ఐఫా అవార్డుల ప్రదానోత్సవం వైభవంగా జరిగింది. ఈ వేదికపై ఎన్టీఆర్ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడిన విధానం అందరినీ ఆకట్టుకుంది. ఈ అవార్డు తన ఒక్కరిదే కాదని,  తనతో పాటు ఇక్కడ నామినేషన్ అందుకున్న ప్రతి హీరోకూ ఈ అవార్డు దక్కుతుందని అని ఎన్టీఆర్ చెప్పిన మాటలు తారల మనసులు గెలుచుకున్నాయి.

ఈ సందర్భంగా యాంకర్ గా వ్యవహరిస్తున్న రానా ఎన్టీఆర్ ని కొన్ని ప్రశ్నలు వేయగా అందుకు చక్కగా సమాధానం చెప్పారు. టాలీవుడ్లో అత్యంత అందగాడు మహేష్ బాబు అని స్పష్టం చేశారు. ఈ విషయంలో ఇంకో మాట లేదని కూడా అన్నారు. ఇక నటుడిగా నాని అంటే ఇష్టమని ఎన్టీఆర్ చెప్పారు. అంతేకాదు…  వాయిస్ పరంగా రానా దగ్గుబాటి అంటే ఇష్టమంటూ తారక్ చెప్పడంతో ఉత్సవ ప్రాంగణం కరతాళధ్వనులతో నిండిపోయింది.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #IIFA Awards
  • #IIFA Awards 2017
  • #Jr Ntr
  • #Mahesh Babu
  • #Nani

Also Read

Vishwambhara Glimpse: ‘విశ్వంభర’ ‘మెగా బ్లాస్ట్..’ రివ్యూ.. ఈ గ్లింప్స్  చాలా బెటర్

హోటల్ రూమ్ కి రావాలంటూ నటికి వేధింపులు

హోటల్ రూమ్ కి రావాలంటూ నటికి వేధింపులు

పూజా కార్యక్రమాలతో అంగరంగ వైభవంగా “ఆత్మ కథ” చిత్ర ప్రారంభం

Coolie Collections: వీకెండ్ వరకు సూపర్.. తర్వాత యావరేజ్

War 2 Collections: జస్ట్ బిలో యావరేజ్ ఓపెనింగ్స్ సాధించింది

Bigg Boss Agnipariksha: ‘బిగ్ బాస్ 9’ అగ్నిపరీక్షలో ఇన్స్పైరింగ్ స్టోరీస్.. వీళ్ళు హౌస్లోకి వెళ్లాల్సిందే..!

related news

War 2 Collections: జస్ట్ బిలో యావరేజ్ ఓపెనింగ్స్ సాధించింది

War 2 Collections: జస్ట్ బిలో యావరేజ్ ఓపెనింగ్స్ సాధించింది

War 2 Collections: ‘వార్ 2’ కలెక్షన్స్..  6వ రోజు మరింత డ్రాప్

నాగార్జున సూపర్ హిట్ మూవీని మిస్ చేసుకున్న బాలకృష్ణ.. ఏదంటే?

War 2 Collections: మొదటి సోమవారం.. ఇండస్ట్రీ మొత్తానికి షాక్ ఇచ్చిన ‘వార్ 2’

Bollywood: తారక్‌ ఒక్కడే కాదు.. ఇంతకుముందు చాలామంది ‘బాలీ’ గోతులో పడినోళ్లే..

Court: సైలెంట్ గా పెళ్లి చేసుకున్న ‘కోర్ట్’ డైరెక్టర్

trending news

Vishwambhara Glimpse: ‘విశ్వంభర’ ‘మెగా బ్లాస్ట్..’ రివ్యూ.. ఈ గ్లింప్స్  చాలా బెటర్

Vishwambhara Glimpse: ‘విశ్వంభర’ ‘మెగా బ్లాస్ట్..’ రివ్యూ.. ఈ గ్లింప్స్ చాలా బెటర్

49 mins ago
హోటల్ రూమ్ కి రావాలంటూ నటికి వేధింపులు

హోటల్ రూమ్ కి రావాలంటూ నటికి వేధింపులు

2 hours ago
పూజా కార్యక్రమాలతో అంగరంగ వైభవంగా “ఆత్మ కథ” చిత్ర ప్రారంభం

పూజా కార్యక్రమాలతో అంగరంగ వైభవంగా “ఆత్మ కథ” చిత్ర ప్రారంభం

3 hours ago
Coolie Collections: వీకెండ్ వరకు సూపర్.. తర్వాత యావరేజ్

Coolie Collections: వీకెండ్ వరకు సూపర్.. తర్వాత యావరేజ్

3 hours ago
War 2 Collections: జస్ట్ బిలో యావరేజ్ ఓపెనింగ్స్ సాధించింది

War 2 Collections: జస్ట్ బిలో యావరేజ్ ఓపెనింగ్స్ సాధించింది

3 hours ago

latest news

Comedian Ramachandra: పక్షవాతం వచ్చి మంచాన పడ్డ కమెడియన్

Comedian Ramachandra: పక్షవాతం వచ్చి మంచాన పడ్డ కమెడియన్

2 hours ago
Sai Pallavi: సాయి పల్లవికి ఫేవరెట్ హీరో అతనే.. కానీ సినిమాలో ఛాన్స్ వస్తే రిజెక్ట్ చేసింది..!

6 hours ago
Udaya Bhanu: బన్నీ సినిమాకి ఓకే చెప్పి.. పవన్ సినిమాకు నో చెప్పిన ఉదయ భాను

Mega 157: చిరంజీవికి #157 అచ్చి రావడం లేదా? ఈ నెంబరు సినిమాకు అడ్డంకులే అడ్డంకులు!

Roja Daughter: రోజాకి జిరాక్స్.. హాట్ టాపిక్ అయిన అన్షు లేటెస్ట్ పిక్స్

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version