Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » NTR, Rajamouli: జక్కన్న ఫ్యామిలీ మెంబర్స్‌ గురించి తారక్‌ చెప్పిన ఆసక్తికర విషయాలు!

NTR, Rajamouli: జక్కన్న ఫ్యామిలీ మెంబర్స్‌ గురించి తారక్‌ చెప్పిన ఆసక్తికర విషయాలు!

  • March 17, 2022 / 05:05 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

NTR, Rajamouli: జక్కన్న ఫ్యామిలీ మెంబర్స్‌ గురించి తారక్‌ చెప్పిన ఆసక్తికర విషయాలు!

రాజమౌళిని అందరూ పని రాక్షసుడు అంటారు. ఆ మధ్య ‘ఆర్‌ఆర్ఆర్‌’ టీమ్‌ అంతా రాజమౌళి పని తీరు గురించి కంప్లైంట్‌ ఇచ్చినట్లు ఓ వీడియో కూడా చేశారు. అయితే అందులో రాజమౌళి కుటుంబ సభ్యులు లేరు. మరి రాజమౌళి గురించి, అతని పనితీరు గురించి కుటుంబ సభ్యులు ఏమంటారు? ఇంట్రెస్టింగ్‌గా ఉంది కదా. ఇదే విషయం గురించి తారక్‌ ఇటీవల చెప్పుకొచ్చాడు. సెట్స్‌లో తను, చరణ్‌ ఇబ్బంది పడే సమయం వచ్చినప్పుడు ఆ విషయం జక్కన్న ఫ్యామిలీ మెంబర్స్‌ దగ్గర చెబితే ఏమంటారు అనేది చెప్పుకొచ్చాడు తారక్‌.

Click Here To Watch Now

సినిమా మొదలెట్టాక… హీరోల గురించి పట్టించుకోకుండా సినిమా బాగా వచ్చిందా లేదా అనేది మాత్రం రాజమౌళి చూస్తారని ఆ మధ్య మనం చదువుకున్నాం. ఒక్కోసారి రాజమౌళి పనిరాక్షసత్వం ఎక్కువై, పర్‌ఫెక్షన్‌ కోసం ఇంకా ఇంకా ట్రై చేస్తున్నప్పుడు… తమ కష్టం చెప్పుకోవడానికి సెట్స్‌లో ఉండేది ఇద్దరే అని చెప్పాడు తారక్‌. ఒకరు వల్లి అయితే, ఇంకొకరు అమీనా ఉరఫ్‌ రమా రాజమౌళి అట. వాళ్లతో రాజమౌళి గురించి చెబితే ఏం చేస్తారు అనేది తారక్‌ సరదాగా చెప్పుకొచ్చాడు.

సెట్స్‌లో వరుస సీన్స్‌ చేశాక కాస్త అలసటగా ఉంటే చెప్పుకుందాం అంటే రాజమౌళి వినే రకం కాదని, అందుకే వల్లి, రమ దగ్గర మాత్రమే చెప్పేవాళ్లం అని తెలిపాడు తారక్‌. ఓ సారి తారక్‌ వల్లమ్మ దగ్గరకి వెళ్లి ‘ఏంటమ్మా ఇది’ అని అంటే… ఆమె ‘పిచ్చి నాన్న పిచ్చి’ అనేవారట. ఏంటి మరి ఆయన మారరా అంటే.. ‘లేదమ్మా పెరిగింది నాన్న పెరిగింది’ అనేవారట వల్లి. సరిగ్గా ఆటైమ్‌లోనే కార్తికేయ వచ్చి ‘రా!’ అనేవారట. ఏంటి ఎందుకు అని అడిగితే ‘షాట్‌ రెడీ అంట… వెళ్దాం పద’ అనేవారట.

దాంతో మళ్లీ వల్లి దగ్గరకు వెళ్లి ‘ఏంటమ్మా ఇప్పుడే కదా నలిపేశాడు’ అంటే… ఆమె తిరిగి ‘వెళ్లరా బంగారం, షాట్‌ త్వరగా అయిపోద్ది పో. ఆ పిచ్చోడి త్వరగా తేల్చుకొని వచ్చేయ్‌ వెళ్లిపోదాం’ అంటారట. దీంతో ఇదేం లాజిక్‌ బాబోయ్‌ అనుకునేవాడట తారక్‌. సరిగ్గా అదే సమయంలో కీరవాణి వచ్చి… ఏంటి సంగతులు అని అడుగుతారట. ‘చంపేస్తున్నాడు సర్‌జీ’ అని తారక్‌ అంటే. తిరిగి కీరవాణి ‘ఆయనంతే ఆయనా.. అయినా నాకెందుకు చెబుతున్నావ్‌. నేనేం చేయగలను. నా వల్ల కాదు’ అనేసి వెళ్లిపోయేవారట.

దీంతో ఈ డిస్కషన్‌ రమ దగ్గరకు తీసుకెళ్తే… ‘ఆయనంతే… ఏం ఫర్లేదులే. నువ్వుండు అని కాసేపు ఆపి, నువ్వెళ్లి షాట్‌ చేసుకొచ్చేయ్‌’ అనేవారట. ఆఖరికి కార్తికేయ దగ్గర చెబుదాం అనుకుంటే… అక్కడా అంతే. కార్తికేయకు మొత్తం విషయాలు తెలుసు. అయితే ఒకప్పటి కార్తికేయ వినేవాడు. కానీ ఇప్పుడు లైన్‌ ప్రొడ్యూసర్‌ అయిపోయాక పరిస్థితులు మారిపోయాయి. మేం బాధలు చెబుతుంటే ఫోన్‌ పట్టుకొని ఒక్క నిమిషం అన్నా ఫోన్‌ వచ్చింది అంటూ వెళ్లిపోయేవాడట. అలా మమ్మల్ని ఎవరూ పట్టించుకునేవాళ్లే ఉండేవారు కాదు అని చెప్పాడు తారక్‌.

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jr Ntr
  • #NTR
  • #Rajamouli
  • #Ram Charan
  • #RRR movie

Also Read

Pallaburusu Review in Telugu: పళ్ళబురుసు సినిమా రివ్యూ & రేటింగ్!

Pallaburusu Review in Telugu: పళ్ళబురుసు సినిమా రివ్యూ & రేటింగ్!

Makutam Review in Telugu: మకుటం సినిమా రివ్యూ & రేటింగ్!

Makutam Review in Telugu: మకుటం సినిమా రివ్యూ & రేటింగ్!

టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదాలు తీసుకున్న టీటీడీ ఎస్విబిసి చైర్మన్ శ్రీధర్ వర్మ

టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదాలు తీసుకున్న టీటీడీ ఎస్విబిసి చైర్మన్ శ్రీధర్ వర్మ

Vishwanath And Sons Review in Telugu: విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

Vishwanath And Sons Review in Telugu: విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల విజయ పరంపరను ‘అగధ’తో కొనసాగించనున్న కామాక్షి భాస్కర్ల?

హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల విజయ పరంపరను ‘అగధ’తో కొనసాగించనున్న కామాక్షి భాస్కర్ల?

related news

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

మరోసారి చరణ్‌కి ఎన్టీఆర్‌ హీరోయిన్‌.. ఈ సారైనా కలిసొస్తుందా?

మరోసారి చరణ్‌కి ఎన్టీఆర్‌ హీరోయిన్‌.. ఈ సారైనా కలిసొస్తుందా?

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

Ram Charan: కోయంబత్తూర్..లో రామ్ చరణ్ కు సర్జెరీ

Ram Charan: కోయంబత్తూర్..లో రామ్ చరణ్ కు సర్జెరీ

trending news

Pallaburusu Review in Telugu: పళ్ళబురుసు సినిమా రివ్యూ & రేటింగ్!

Pallaburusu Review in Telugu: పళ్ళబురుసు సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Makutam Review in Telugu: మకుటం సినిమా రివ్యూ & రేటింగ్!

Makutam Review in Telugu: మకుటం సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదాలు తీసుకున్న టీటీడీ ఎస్విబిసి చైర్మన్ శ్రీధర్ వర్మ

టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదాలు తీసుకున్న టీటీడీ ఎస్విబిసి చైర్మన్ శ్రీధర్ వర్మ

5 hours ago
Vishwanath And Sons Review in Telugu: విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

Vishwanath And Sons Review in Telugu: విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

13 hours ago
బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

14 hours ago

latest news

Vishal: ఆ యూట్యూబర్ల మీద యాక్షన్‌ తీసుకోండి: సీఎంకు విశాల్‌ రిక్వెస్ట్‌

Vishal: ఆ యూట్యూబర్ల మీద యాక్షన్‌ తీసుకోండి: సీఎంకు విశాల్‌ రిక్వెస్ట్‌

5 hours ago
George Krish: కొబ్బరికాయ కొట్టిన రోజే.. టైటిల్‌.. రిలీజ్‌ డేట్‌.. డిస్ట్రిబ్యూటర్‌లు.. ఏంటీ మాస్‌

George Krish: కొబ్బరికాయ కొట్టిన రోజే.. టైటిల్‌.. రిలీజ్‌ డేట్‌.. డిస్ట్రిబ్యూటర్‌లు.. ఏంటీ మాస్‌

5 hours ago
Shakeela: ఫోన్‌ ఎక్కువ సేపు వాడుతున్నారా? షకీలాకు ఏమైందో తెలుసుకోండి మరి!

Shakeela: ఫోన్‌ ఎక్కువ సేపు వాడుతున్నారా? షకీలాకు ఏమైందో తెలుసుకోండి మరి!

6 hours ago
Janhvi Kapoor: మీకు ఫ్యాన్స్‌ వద్దా.. జాన్వీ కపూర్‌కు ఊహించని ప్రశ్న

Janhvi Kapoor: మీకు ఫ్యాన్స్‌ వద్దా.. జాన్వీ కపూర్‌కు ఊహించని ప్రశ్న

10 hours ago
Prabhas: షూటింగ్‌ లేకపోయినా సెట్స్‌కి ప్రభాస్‌.. దానికి బదులు వేరే సినిమాకు డేట్స్‌ ఇవ్వొచ్చుగా

Prabhas: షూటింగ్‌ లేకపోయినా సెట్స్‌కి ప్రభాస్‌.. దానికి బదులు వేరే సినిమాకు డేట్స్‌ ఇవ్వొచ్చుగా

11 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version