Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » టెన్షన్ పడుతున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్!!!

టెన్షన్ పడుతున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్!!!

  • November 14, 2016 / 07:30 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

టెన్షన్ పడుతున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్!!!

యంగ్ టైగర్ ఎన్టీఆర్…ఈ పేరు వింటేనే నటన సైతం నాట్యం చేస్తుంది…ఈ పేరు వింటేనే అతి చిన్న వయసులో టాలీవుడ్ నెలకొల్పిన రికార్డులు కళ్ళ ముందు సాక్షాత్కరిస్తాయి….అయితే అదంతా పక్కన పెడితే ఎన్టీఆర్ హిట్ కొట్టాడు…కాదు కాదు…ఎన్టీఆర్ భారీ హిట్స్ కొట్టాడు.ఎన్టీఆర్ రికార్డులు నెలకొల్పాడు….ఒకటి కాదు,రెండు కాదు…వరుసగా మూడు హిట్స్ ఇచ్చి….హ్యాట్రిక్ సక్సెస్ సాధించాడు….అయితే అదంతా జరిగి ఎక్కువ సమయమే అయ్యింది…కానీ ఎన్టీఆర్ ఇంకా తన తరువాత సినిమా మొదలు పెట్టలేదు….ఇది ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను కలవరపెడుతున్న వార్త.

అంతేకాదు….ఆ మధ్య కొందరు అభిమానులు ఎన్టీఆర్ ను కలిసేందుకు వెళ్ళినప్పుడు కాస్త లావుగా….పూర్తి గెడ్డంతో చాల్ రఫ్ గా…డిఫరెంట్ గా ఉన్న ఎన్టీఆర్ ను చూసి షాక్ అయ్యారట ఫ్యాన్స్..ఇదేమైన నెక్స్ట్ సినిమాలో గెటప్ ఏమో అన్న సందిగ్ధాంలోకి వెళ్ళిపోయారట…అంతేకాదు ఇప్పటికీ ఎన్టీఆర్ ఒక అందుడి పాత్రలో నటించనున్నట్లు సమాచారం రావడంతో…ఫ్యాన్స్ ఎన్టీఆర్ తరువాత సినిమాపై కాస్త టెన్షన్ పడుతున్నారు…అసలు ఎన్టీఆర్ తరువాత ఎవరితో సినిమా చేస్తాడు…ఎవరి దర్శకత్వంలో చేస్తాడో ఇప్పుడైతే చెప్పలేం కానీ….ప్రస్తుతం కరెన్సీ సమస్యలు వల్ల నిర్మాణంలో ఉన్న టాప్ యంగ్ హీరోల సినిమాలు ఎప్పుడు పూర్తి అవుతాయో తమకే తెలియని పరిస్థుతులు ఏర్పడటంతో జూనియర్ లేటెస్ట్ మూవీ ప్రారంభం కావడానికి మరో మూడు నెలలు పట్టినా ఆశ్చర్యం లేదు అని అంటున్నారు టాలీవుడ్ విశ్లేషకులు…చూద్దాం మరి ఏం జరుగుతుందో.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anil Ravipudi
  • #Director Koratala Siva
  • #Director Puri Jagannadh
  • #janatha garage
  • #NTR

Also Read

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

Peddi Collections: ‘పెద్ది’ ఆ రేర్ రికార్డు కొట్టే ఛాన్స్ ఉందా?

related news

Sankrathi 2027: 2027 సంక్రాంతి బరి… ఏడుగురు సౌత్‌ హీరోలు గురి.. ఎవరంటే?

Anil Ravipudi: ముహూర్తపు షాట్‌లోనే అనిల్‌ రావిపూడి సినిమా స్టోరీ లైన్‌ చెప్పేశారా?

Mahesh Babu, SSMB30: సందీప్ రెడ్డి వంగా కాదు మహేష్ నెక్స్ట్ అనిల్ రావిపూడితోనే?

NTR: ‘సింగ్ గీతం’ పై ఎన్టీఆర్ రివ్యూ

NTR: ‘సింగ్ గీతం’ పై ఎన్టీఆర్ రివ్యూ

NTR: ఎన్టీఆర్ హైట్ పై రత్నవేలు షాకింగ్ కామెంట్స్

RC17,Anil Ravipudi: రామ్ చరణ్ – అనిల్ రావిపూడి కాంబో.. సుకుమార్ ప్రాజెక్టు పక్కన పెట్టినట్టేనా?

trending news

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

4 hours ago
Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

1 day ago
Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

1 day ago
ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

1 day ago
Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

1 day ago

latest news

Vijay Devarakonda: ఇలాంటి పుకార్లు రేపితే కఠిన చర్యలు తీసుకుంటాం: విజయ్‌ దేవరకొండ టీమ్‌

3 hours ago
Baahubali 3: ఫైనల్‌గా చెప్పేశారు.. ‘వారణాసి’ తర్వాత రాజమౌళి సినిమా సీక్వెలే!

Baahubali 3: ఫైనల్‌గా చెప్పేశారు.. ‘వారణాసి’ తర్వాత రాజమౌళి సినిమా సీక్వెలే!

4 hours ago
Prithviraj Sukumaran: రాజమౌళిని ఆకాశానికెత్తేసిన పృథ్వీరాజ్‌.. ఏమేం చెప్పాడంటే?

Varanasi : ‘వారణాసి’ నుంచి బిగ్ అప్డేట్.. షూటింగ్ ముగింపు ఎప్పుడో చెప్పేసిన రాజమౌళి!

5 hours ago
Ranabaali: ‘రణబాలి’ క్లైమాక్స్‌ ఎన్ని రోజులు తీశారో తెలుసా? ఏంటా ప్రత్యేకత?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version