Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » జనతా గ్యారేజ్ బుల్లెట్ అందుకున్న రాజ్ కుమార్

జనతా గ్యారేజ్ బుల్లెట్ అందుకున్న రాజ్ కుమార్

  • March 7, 2017 / 12:15 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

జనతా గ్యారేజ్ బుల్లెట్ అందుకున్న రాజ్ కుమార్

కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన జనతా గ్యారేజ్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నడిపే బుల్లెట్ యువతను బాగా ఆకర్షించింది. ఆ బుల్లెట్ సొంతం చేసుకోవాలంటే మా పోటీల్లో పాల్గొనాలని చిత్ర బృందం అప్పట్లో ఓ పోటీని నిర్వహించింది. అందులో గెలిచిన వారికి కీచైన్స్, చాకోలెట్స్ వంటి చిన్న చిన్న బహుమతులే కాకుండా తారక్ నడిపిన బైక్ ని అందిస్తామని వెల్లడించింది. చెప్పిన మాట ప్రకారం ఇందులో గెలిచినా ప్రతి ఒక్కరికి కానుకలను అందజేసింది. ఎన్టీఆర్ తో కలిసి ఫోటోలను కూడా తీసుకునే అవకాశాన్ని కల్పించింది. తాజాగా  జనతా గ్యారేజ్ బుల్లెట్ గెలుచుకున్న విజేత పేరుని ప్రకటించింది. నల్లగొండ కు చెందిన రాజ్ కుమార్ రెడ్డి కి ఈరోజు హీరో ఎన్టీఆర్, డైరక్టర్ కొరటాల శివ బుల్లెట్ వాహనాన్ని అందజేశారు.

తన అభిమాన హీరో చేతుల మీదుగా ఇష్టమైన బుల్లెట్ ని తీసుకున్నందుకు చాలా ఆనందంగా ఉందని, ఈ రోజుని జీవితంలో మరిచిపోలేననని రాజ్ కుమార్ మీడియాకి చెప్పారు. ఈ అవకాశం కల్పించిన చిత్ర బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. బాబీ దర్శకత్వంలో రానున్న సినిమా కోసం మేకోవర్ పై దృష్టిపెట్టిన తారక్, అభిమానులను కలుసుకోవడానికి సమయాన్ని వెచ్చించారు. ఫ్యాన్స్ తో గంటకు పైనే మాట్లాడి సరదాగా గడిపారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #janatha garage
  • #janatha garage Movie
  • #Jr Ntr
  • #koratala siva
  • #NTR

Also Read

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

I, Nobody Review in Telugu: ఐ – నో బడీ సినిమా రివ్యూ & రేటింగ్!

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

Nagabandham Collections: 5వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘నాగబంధం’

related news

Ntr -Lenin: ఉన్న ఆఖరి లైఫ్‌లైన్‌ కూడా వాడేశారు.. ‘లెనిన్‌’ ఏం చేస్తాడో?

NTRxTrivikram: ఎన్టీఆర్‌ – త్రివిక్రమ్‌ సినిమా మీద మొదలైన పంచాయితీ.. మొదలైన వార్నింగ్‌లు

NtrTivikram: కాంట్రవర్శీ కోసం చేశారా? కంటెంట్‌ తెలియక చేశారా? మెప్పు కోసం చేశారా?

Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

NTRIVIKRAM: పురాణాలకి,సైన్స్ కి ముడిపెడుతూ ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా.. పోస్టర్లో వీటిని గమనించారా?

NBK 112: ₹200 కోట్లతో బాలకృష్ణ సినిమా… ఈ రోజు కొబ్బరికాయ కొట్టేశారు

trending news

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

59 mins ago
Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

3 hours ago
I, Nobody Review in Telugu: ఐ – నో బడీ సినిమా రివ్యూ & రేటింగ్!

I, Nobody Review in Telugu: ఐ – నో బడీ సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

23 hours ago
Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

1 day ago

latest news

Nidhhi Agerwal: నచ్చినోడు దొరకడం లేదు.. సౌత్‌ అబ్బాయి అయితే బెటర్‌: హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

20 mins ago
Naga Vamsi: ఫ్యాక్ట్‌ చెక్‌: నాగవంశీ @ ఫంక్షన్‌ వీడియో.. నిజమేనా?

55 mins ago
Sai pallavi : డైరెక్టర్లు ఎప్పుడైనా కిస్సింగ్ సీన్ చేయమని అడిగారా?.. సాయి పల్లవి ఆసక్తికర సమాధానం!

1 hour ago
Rajinikanth : రజనీకాంత్ సినిమాలకు గుడ్‌బై చెప్పనున్నారా..? తలైవా ఫ్యాన్స్‌ను కలవరపెడుతున్న వార్త!

2 hours ago
Lenin Twitter Review: ‘లెనిన్’తో అఖిల్ హిట్టు కొట్టేశాడా?

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version