Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Featured Stories » సినిమా చేస్తానని బాబీకి మాట ఇచ్చిన తారక్!

సినిమా చేస్తానని బాబీకి మాట ఇచ్చిన తారక్!

  • October 31, 2016 / 09:01 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సినిమా చేస్తానని బాబీకి మాట ఇచ్చిన తారక్!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫుల్ జోష్ లో ఉన్నారు. హ్యాట్రిక్ విజయాన్నీ ఆనందిస్తున్నారు. ఆయన మరోసారి ఓటమనే పదాన్ని వినడానికి ఇష్టపడడం లేదు. పూర్తి నమ్మకం ఇచ్చిన స్క్రిప్ట్ కోసం గాలిస్తున్నారు. ఒక్క సీన్ నచ్చక పోయిన మార్పులు చూయిస్తున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో ప్రెష్ స్టోరీ లైన్ వినిపిస్తే ఏ డైరక్టర్ తోనైనా పని చేయడానికి సిద్ధమవుతున్నారు.

ఈ క్రమంలోనే ఆయన యువ దర్శకుల కథలను ఓపికగా వింటున్నారు. రీసెంట్ గా దర్శకుడు బాబీ తారక్ కు ఒక కథ చెప్పినట్లు తెలిసింది. మాస్ మహారాజ్ రవితేజ తో పవర్ అనే బ్లాక్ బస్టర్ తీసిన ఈ డైరక్టర్, ఆ తర్వాత సర్ధార్ గబ్బర్ సింగ్ తో అపజయాన్ని ఎదుర్కొన్నారు. దీంతో హిట్ కొట్టాలని కసితో తయారు చేసిన కథ ఎన్టీఆర్ కి భలే  నచ్చిందంట. పూర్తి స్క్రిప్ట్ తో రమ్మని ప్రోత్సహించడంతో బాబీ ఎంతో ఆనందంతో వర్క్ లో పడినట్లు ఫిలిం నగర్ వర్గాల వారు చెబుతున్నారు.

స్క్రిప్ట్ బాగా వస్తే సినిమా చేస్తానని మాట కూడా ఇచ్చినట్లు వివరించారు. ప్రస్తుతం డిప్రెషన్లో ఉన్న డైరెక్టర్లకు పవర్ ఇస్తూ తారక్ సినీ వర్గాల్లో మరింత మంచి పేరును సంపాదించుకుంటున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Bobby
  • #Jr Ntr
  • #NTR

Also Read

Mana ShankaraVaraprasad Garu Collections: 3వ వారం కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’

Dhanush: క్రేజీ కాంబో.. ‘అమరన్’ దర్శకుడితో ధనుష్.. హీరోయిన్లు ఎవరో తెలుసా?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Mrunal Thakur: ఇది మృణాల్ ఠాకూర్ బ్రేకప్ కహానీ

Mohan Babu: మోహన్ బాబుకే రూ.5 కోట్లా? ఈ టైంలో అంత అవసరమా?

Raghunatha Reddy: టాలీవుడ్ సీనియర్ నటుడు మృతి

related news

Dragon: మే నుండి ‘దేవర 2’ అంటే.. ‘డ్రాగన్‌’ ఏమైనట్లు.. అనుమానాలు నిజమేనా?

Mega 158 : చిరు సరసన హీరోయిన్ గా ఆ భామ..? బాబీ ప్లాన్ మాములుగా లేదుగా..!

NTR: ఎన్టీఆర్ కి ఆ పిచ్చి అలవాటు ఉంది.. హాట్ టాపిక్ అయిన చరణ్ కామెంట్స్

Karthikeya: తారక్‌ బిజీ.. బన్నీ కూడా బిజీ.. మరి త్రివిక్రమ్‌ సినిమా చేసేదెవరు?

Anil Ravipudi: అనిల్‌ రావిపూడి నాలుగు కథలు రిజక్ట్‌ అయ్యాయి.. ఎవరు చేశారో తెలుసా?

NTR: అడవిలో ఆ రాక్షసుడి వేట మొదలైంది

NTR: అడవిలో ఆ రాక్షసుడి వేట మొదలైంది

trending news

Mana ShankaraVaraprasad Garu Collections: 3వ వారం కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’

Mana ShankaraVaraprasad Garu Collections: 3వ వారం కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’

11 hours ago
Dhanush: క్రేజీ కాంబో.. ‘అమరన్’ దర్శకుడితో ధనుష్.. హీరోయిన్లు ఎవరో తెలుసా?

Dhanush: క్రేజీ కాంబో.. ‘అమరన్’ దర్శకుడితో ధనుష్.. హీరోయిన్లు ఎవరో తెలుసా?

11 hours ago
This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

11 hours ago
Mrunal Thakur: ఇది మృణాల్ ఠాకూర్ బ్రేకప్ కహానీ

Mrunal Thakur: ఇది మృణాల్ ఠాకూర్ బ్రేకప్ కహానీ

16 hours ago
Mohan Babu: మోహన్ బాబుకే రూ.5 కోట్లా? ఈ టైంలో అంత అవసరమా?

Mohan Babu: మోహన్ బాబుకే రూ.5 కోట్లా? ఈ టైంలో అంత అవసరమా?

17 hours ago

latest news

Rohith Shetty: స్టార్‌ డైరక్టర్‌ ఇంటిపైకి తుపాకీ కాల్పులు.. ఆ ఏరియాలో ఏం జరుగుతోంది?

Rohith Shetty: స్టార్‌ డైరక్టర్‌ ఇంటిపైకి తుపాకీ కాల్పులు.. ఆ ఏరియాలో ఏం జరుగుతోంది?

11 hours ago
Varanasi X Godzilla: ‘గాడ్జిల్లా’ అంటే రాజమౌళికి భయం లేదా? అందుకే అలా చేశారా?

Dhootha: చేతులు మారుతున్న నాగచైతన్య బ్లాక్‌బస్టర్‌కి సీక్వెల్‌.. త్వరలో ప్రారంభం

Naagin: సినిమాగా మారబోతున్న బ్లాక్‌బస్టర్‌ సీరియల్‌.. ఆ గ్లామర్‌ హీరోయిన్లే నటిస్తారా?

12 hours ago
Nani-Sujith : సుజిత్ – నాని కాంబోలో తెరకెక్కే సినిమాలో హీరోయిన్ ఎవరో తెలుసా..?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version