Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Jr NTR: ఫ్యాన్స్ వార్ పై ఎన్టీఆర్ అలా రియాక్ట్ అయ్యారా?

Jr NTR: ఫ్యాన్స్ వార్ పై ఎన్టీఆర్ అలా రియాక్ట్ అయ్యారా?

  • March 21, 2022 / 04:39 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jr NTR: ఫ్యాన్స్ వార్ పై ఎన్టీఆర్ అలా రియాక్ట్ అయ్యారా?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఇండస్ట్రీలోని అందరు హీరోలతో సన్నిహితంగా ఉంటారనే సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ చరణ్ మధ్య ఉన్న స్నేహబంధం గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అల్లు అర్జున్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకరినొకరు బావ అని పిలుచుకుంటారనే సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించిన ఎవరు మీలో కోటీశ్వరులు షోకు మహేష్ బాబు హాజరై సందడి చేశారు. ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన అరవింద సమేత లాంఛ్ ఈవెంట్ కు పవన్ కళ్యాణ్ హాజరయ్యారు.

Click Here To Watch NEW Trailer

జూనియర్ ఎన్టీఆర్ ప్రభాస్ మంచి స్నేహితులు అనే సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ లో భాగంగా ఆర్ఆర్ఆర్ ప్రీమియర్స్ కు ప్రభాస్ వస్తాడా? అంటూ ఎన్టీఆర్ చేసిన కామెంట్లు తెగ వైరల్ అయ్యాయి. అయితే ఎన్టీఆర్ అందరు హీరోలతో సన్నిహితంగా ఉన్నా ఎన్టీఆర్ ఫ్యాన్స్, ఇతర హీరోల ఫ్యాన్స్ మాత్రం పలు సందర్భాల్లో గొడవలు పడుతున్నారు. ఆర్ఆర్ఆర్ మూవీ రిలీజ్ సమయంలో ఎన్టీఆర్, చరణ్ ఫ్యాన్స్ మా హీరో గ్రేట్ అంటే మా హీరో గ్రేట్ అంటూ సోషల్ మీడియాలో చిన్నచిన్న విషయాలకు గొడవ పడుతున్నారు.

అయితే ఎన్టీఆర్ తాజాగా ఒక సందర్భంలో ఆర్ఆర్ఆర్ వల్ల చరణ్ ఫ్యాన్స్ తనకు దక్కారని అభిమానులు సఖ్యతతో ఉంటే మరిన్ని గొప్ప సినిమాలు వస్తాయని చెప్పారు. ఫ్యాన్స్ వార్ ఆపేయాలని తారక్ పరోక్షంగా అభిమానులకు చెప్పకనే చెప్పేశారు. తారక్ అభిమానులు తమ ఫేవరెట్ హీరో చెప్పిన మాటలను గుర్తుంచుకుని ఇకనైనా జాగ్రత్త పడతారేమో చూడాల్సి ఉంది. తారక్ ఆర్ఆర్ఆర్ తర్వాత కొరటాల శివ డైరెక్షన్ లో ఒక సినిమాలో, బుచ్చిబాబు డైరెక్షన్ లో ఒక సినిమాలో నటించనున్నారు.

ఈ రెండు సినిమాలపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబోలో ఒక సినిమా తెరకెక్కాల్సి ఉన్నా ఈ సినిమా షూటింగ్ కు సంబంధించి అప్ డేట్ రావాల్సి ఉంది.

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #fans
  • #Jr Ntr
  • #NTR
  • #RRR movie

Also Read

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాలు/సిరీస్..ల సందడి

Jana Nayakudu Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘జన నాయకుడు’ వసూళ్ళు

Chennai Love Story Collections: టాక్ తో సంబంధం లేకుండా సూపర్ ఓపెనింగ్స్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Indra Collections: 24 ఏళ్ళ ఇండస్ట్రీ హిట్ మూవీ ‘ఇంద్ర’ టోటల్ కలెక్షన్స్ ఇవే

Tholi Prema Collections: ఎవర్గ్రీన్ క్లాసిక్ ‘తొలిప్రేమ’ కి 28 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

శ్రీమతి నందమూరి బసవరామతారకం గారి శత జయంతి సందర్భంగా ‘నందమూరి బసవరామతారకం ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్’ ప్రారంభం

RAWNTR: RAWNTR మూసేశారు.. ఎన్టీఆర్‌ వద్దన్నాడా? ఎందుకీ లొల్లి అనుకున్నారా?

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

NTR: ‘రా-ఎన్టీఆర్’… రూ.100 కోట్ల స్కామ్.. అప్రమత్తం చేసిన ఎన్టీఆర్ టీమ్

Jr Ntr: ఎన్టీఆర్‌ పొలిటికల్‌ ఎంట్రీ రూమర్లు.. క్లారిటీ ఇచ్చిన RAW

God Of War X Thamizh Murugan: గాడ్‌ ఆఫ్‌ వార్‌… ఇప్పుడు వార్‌ ఆఫ్‌ సౌత్‌ సినిమా

trending news

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాలు/సిరీస్..ల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాలు/సిరీస్..ల సందడి

6 mins ago
Jana Nayakudu Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘జన నాయకుడు’ వసూళ్ళు

Jana Nayakudu Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘జన నాయకుడు’ వసూళ్ళు

2 hours ago
Chennai Love Story Collections: టాక్ తో సంబంధం లేకుండా సూపర్ ఓపెనింగ్స్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: టాక్ తో సంబంధం లేకుండా సూపర్ ఓపెనింగ్స్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

6 hours ago
Indra Collections: 24 ఏళ్ళ ఇండస్ట్రీ హిట్ మూవీ ‘ఇంద్ర’ టోటల్ కలెక్షన్స్ ఇవే

Indra Collections: 24 ఏళ్ళ ఇండస్ట్రీ హిట్ మూవీ ‘ఇంద్ర’ టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago
Tholi Prema Collections: ఎవర్గ్రీన్ క్లాసిక్ ‘తొలిప్రేమ’ కి 28 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Tholi Prema Collections: ఎవర్గ్రీన్ క్లాసిక్ ‘తొలిప్రేమ’ కి 28 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

1 day ago

latest news

Kalyan Ram – Parasuram: ఇద్దరు ‘రామ్‌’లు కలుస్తున్నారు.. ‘ఫ్యామిలీ స్టార్‌’ దెబ్బ తర్వాత..

Kalyan Ram – Parasuram: ఇద్దరు ‘రామ్‌’లు కలుస్తున్నారు.. ‘ఫ్యామిలీ స్టార్‌’ దెబ్బ తర్వాత..

6 hours ago
Jana Nayakudu Collections: నెగిటివ్ టాక్ వచ్చినా.. పర్వాలేదనిపించిన ‘జన నాయకుడు’ ఫస్ట్ డే కలెక్షన్స్

Lenin Collections: 2వ వారం కూడా డీసెంట్ గా పెర్ఫార్మ్ చేసిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

Posani Krishna Murali : ఏడాదికో సినిమా తీస్తా.. రాజకీయాలకు గుడ్ బై : పోసాని కృష్ణ

Allu Arjun: అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీ పై క్లారిటీ.. ‘నెక్స్ట్ 10 ఏళ్ళు’…!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version