Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » మూడోసారి బయటికి వచ్చిన ఎన్టీఆర్ మూవీ షూటింగ్ ఫోటోలు

మూడోసారి బయటికి వచ్చిన ఎన్టీఆర్ మూవీ షూటింగ్ ఫోటోలు

  • September 7, 2018 / 07:21 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మూడోసారి బయటికి వచ్చిన ఎన్టీఆర్ మూవీ షూటింగ్ ఫోటోలు

అరవింద సమేత వీర రాఘవ షూటింగ్ ఫోటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడం చిత్ర బృందానికి తలనొప్పిగా మారింది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ లీకులు ఆగడం లేదు. చిత్ర యూనిట్ సభ్యులు స్పాట్ లోకి ఫోన్లు తీసుకురావద్దని త్రివిక్రమ్ గట్టిగా వార్నింగ్ కూడా ఇచ్చారు. అయినా లీకుల గోల ఆగడం లేదు. మొన్న రైల్వే స్టేషన్ లో పూజా హెగ్డే, ఎన్టీఆర్ లపై ఓ సన్నివేశం తెరకెక్కిస్తుండగా.. ఆ చిత్రికరణను ఎవరో ఫోటోలు తీసి నెట్లో పెట్టారు. చిత్ర యూనిట్ ని కంట్రోల్ చేయగలిగారు కానీ.. అభిమానులను కంట్రోల్ చేయలేకపోయారు. ఈరోజు కూడా అదే రిపీట్ అయింది.

ఈ ఫొటోలో ఎన్టీఆర్ జీప్ డ్రైవింగ్ సీట్ లో కూర్చొని తలవంచి పక్కకు చూస్తున్నాడు. సీరియస్ గానే అయిన కాస్తా దిగాలుగా ఉన్నట్టు అనిపిస్తోంది. పోలీస్ బెటాలియన్ ఎన్టీఆర్ జీపు వెనక ముందు గ్రీన్ టోపీలు పెట్టుకుని ఉన్నారు. వాళ్లతో పాటు జనాలు కూడా చుట్టూ మూగి ఉన్నారు. ఈ ఫోటో మాత్రం సినిమాలో ఒక హై ఎమోషన్ ఉన్న సీన్ లోనిది అని మాత్రం అర్థం అవుతోంది. అయితే ఈ ఫోటో అభిమానుల్లో సినిమాపై ఆత్రుతని పెంచింది. ఈ మూవీ టాకీ పార్ట్ ని సెప్టెంబర్ 20 లోపు కంప్లీట్ చేయాలని త్రివిక్రమ్ భావిస్తున్నారు. ఆ తర్వాత పాటల చిత్రీకరణ పూర్తిచేస్తారు. హారిక, హాసిని బ్యానర్లో రాధా కృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమా ఎలాగైనా అక్టోబర్ 11 న థియేటర్లోకి తీసుకురావాలని ప్రతి ఒక్కరూ విశ్రాంతి తీసుకోకుండా శ్రమిస్తున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aravinda Sametha
  • #Aravindha Veera Raghava
  • #NTR
  • #Pooja Hegde
  • #Railway Station

Also Read

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

Aadarsha Kutumbam: ‘నారాయణమ్మ..’ సంగతి తేల్చేస్తారా? ట్రోలింగ్‌కి రెడీ అవుతారా?

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

trending news

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

13 hours ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

18 hours ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

19 hours ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

23 hours ago
19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

23 hours ago

latest news

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

8 mins ago
Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

1 hour ago
Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

17 hours ago
Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

18 hours ago
Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version