Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » అనిల్ రావిపూడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఎన్టీఆర్..?

అనిల్ రావిపూడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఎన్టీఆర్..?

  • November 14, 2016 / 10:36 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అనిల్ రావిపూడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఎన్టీఆర్..?

‘జనతా గ్యారేజ్’ సినిమా తెరమీదికొచ్చి రెండు నెలలు దాటింది. ఎన్టీఆర్ కెరీర్ లోనే హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా రికార్డులకెక్కిన ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ చేయబోయే సినిమా ఏంటని అనుకోని అభిమాని లేడు. అదేవిధంగా పరిశ్రమలోని పలువురు దర్శకులు ఇదే ఊపులో ఎన్టీఆర్ తో సినిమా చేయటానికి ప్రయత్నాలు జరిపారు. ఎన్టీఆర్ కూడా ఓపిగ్గా కథలు విన్నాడే కానీ తన నిర్ణయం ఏమిటన్నది ఎవరితోను చెప్పలేదు. అయితే తారక్ బయటకు పొక్కటం లేదుగానీ ఓ దర్శకుడి కథతో సినిమా సెట్స్ పైకి సినిమాలు తీసుకెళ్లే పనిలో నిమగ్నమైఉన్నాడట.

ఎన్టీఆర్ కి కథలు వినిపించిన దర్శకులలో యువ దర్శకుడు అనిల్ రావిపూడి ఒకరు. హీరో పాత్ర అంధుడిగా ఉండే ఈ కథ ముందు రామ్ కి వినిపించగా ఒకే అని చెప్పినట్టే చెప్పి చివర్లో సైడైపోయాడు. అయితే అనిల్ మాత్రం వెనక్కి తగ్గకుండా అదే కథని ఎన్టీఆర్ వద్దకు తీసుకొచ్చాడు. కథ నచ్చి ఇంప్రెస్ అయిన ఎన్టీఆర్, వరుస అనిల్ సినిమాల విజయాలు చూసి అతడికే ఛాన్స్ ఇచ్చాడట. అందుకోసం ఓ కొత్త లుక్ కోసం ట్రై చేస్తున్న ఎన్టీఆర్ మెలితిరిగిన గుబురు మీసాలతో నిన్న జరిగిన ఓ ప్రయివేట్ ఫంక్షన్ లో పాల్గొని అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. అలా ఎన్టీఆర్-అనిల్ రావిపూడి సినిమా ఖాయమైందన్న వార్త ఆ నోటా ఈ నోటా పాకి ఫిల్మ్ నగర్ అంతటా విస్తరించింది. కానీ దీనిపై ఇటు అనిల్ నుండి అటు ఎన్టీఆర్ నుండి ఎలాంటి ప్రకటన చేయలేదు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anil Ravipudi
  • #Director Puri Jagannadh
  • #janatha garage
  • #NTR

Also Read

Peddi Collections: మొదటి వారం 73 శాతం రికవరీ సాధించిన ‘పెద్ది’

Isakapatnam: జూలై 2 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతున్న క్రేజీ వెబ్ సిరీస్ ‘ఇసకపట్నం’

RC17,Anil Ravipudi: రామ్ చరణ్ – అనిల్ రావిపూడి కాంబో.. సుకుమార్ ప్రాజెక్టు పక్కన పెట్టినట్టేనా?

Janhvi Kapoor: 50 శాతం పారితోషికం పెంచేసిన జాన్వీ కపూర్.. ‘పెద్ది’ కోసం ఎంత తీసుకుందో తెలుసా?

Varalaxmi Sarathkumar: లక్షల పారితోషికం తీసుకుని మరీ ప్రమోషన్స్ ఎగ్గొడుతుంది.. వరలక్ష్మీ పై దర్శకుడి షాకింగ్ కామెంట్స్

NBK111 : ‘ఓజి’ని తలపించిన ‘ఎన్ బి కె 111’ గ్లింప్స్

related news

RC17,Anil Ravipudi: రామ్ చరణ్ – అనిల్ రావిపూడి కాంబో.. సుకుమార్ ప్రాజెక్టు పక్కన పెట్టినట్టేనా?

RC17,Anil Ravipudi: రామ్ చరణ్ – అనిల్ రావిపూడి కాంబో.. సుకుమార్ ప్రాజెక్టు పక్కన పెట్టినట్టేనా?

Manjari Fadnis: అన్యాయంగా చంపేశారు.. వెక్కి వెక్కి ఏడ్చేసిన ఎన్టీఆర్ హీరోయిన్.. వీడియో వైరల్

Ntr: ఫ్యాన్స్‌కి షాకిచ్చిన ఎన్టీఆర్‌.. ఎప్పుడూ లేనిది అందరితో మాట్లాడుతూ…

Anil Ravipudi: రెడీ అయిపోయిన రావిపూడి.. వెంకటేశ్‌ రాకే ఆలస్యం.. ఇంకో హీరో ఆల్రెడీ రెడీ

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

NTR: ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. ప్రతిసారి ఇది అవసరమా?

trending news

Peddi Collections: మొదటి వారం 73 శాతం రికవరీ సాధించిన ‘పెద్ది’

Peddi Collections: మొదటి వారం 73 శాతం రికవరీ సాధించిన ‘పెద్ది’

9 hours ago
Isakapatnam: జూలై 2 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతున్న క్రేజీ వెబ్ సిరీస్ ‘ఇసకపట్నం’

Isakapatnam: జూలై 2 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతున్న క్రేజీ వెబ్ సిరీస్ ‘ఇసకపట్నం’

9 hours ago
RC17,Anil Ravipudi: రామ్ చరణ్ – అనిల్ రావిపూడి కాంబో.. సుకుమార్ ప్రాజెక్టు పక్కన పెట్టినట్టేనా?

RC17,Anil Ravipudi: రామ్ చరణ్ – అనిల్ రావిపూడి కాంబో.. సుకుమార్ ప్రాజెక్టు పక్కన పెట్టినట్టేనా?

14 hours ago
Janhvi Kapoor: 50 శాతం పారితోషికం పెంచేసిన జాన్వీ కపూర్.. ‘పెద్ది’ కోసం ఎంత తీసుకుందో తెలుసా?

Janhvi Kapoor: 50 శాతం పారితోషికం పెంచేసిన జాన్వీ కపూర్.. ‘పెద్ది’ కోసం ఎంత తీసుకుందో తెలుసా?

16 hours ago
Varalaxmi Sarathkumar: లక్షల పారితోషికం తీసుకుని మరీ ప్రమోషన్స్ ఎగ్గొడుతుంది.. వరలక్ష్మీ పై దర్శకుడి షాకింగ్ కామెంట్స్

Varalaxmi Sarathkumar: లక్షల పారితోషికం తీసుకుని మరీ ప్రమోషన్స్ ఎగ్గొడుతుంది.. వరలక్ష్మీ పై దర్శకుడి షాకింగ్ కామెంట్స్

16 hours ago

latest news

Balakrishna: బాలయ్య పుట్టిన రోజు.. మూడు కొత్త సినిమాలపై వచ్చిన క్లారిటీ

12 hours ago
Radhika: మీరే నా సర్వస్వం.. ఎలా తట్టుకోవాలి: రాధిక ఎమోషనల్‌ పోస్ట్‌

Gopichand Malineni: మొన్న బోయపాటి లైన్‌లో.. ఇప్పుడు ‘ఓజీ’ లైన్‌లో.. గోపీ గారు ఇది కరెక్టేనా?

Janhvi Kapoor: పైట తీసేసిన సీన్లు లేవా? కంట్రోల్‌ లేని నాయిక పాత్రలు లేవా? ‘పెద్ది’కే ఎందుకిలా?

1 day ago
Peddi Collections: 6వ రోజు కూడా పర్వాలేదు అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 6వ రోజు కూడా పర్వాలేదు అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version