Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » మాటీవీ కి కండీషన్స్ పెడుతున్న ఎన్టీఆర్!

మాటీవీ కి కండీషన్స్ పెడుతున్న ఎన్టీఆర్!

  • June 17, 2017 / 07:07 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మాటీవీ కి కండీషన్స్ పెడుతున్న ఎన్టీఆర్!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తెలుగు తెరపై దూసుకుపోతున్నాడు. వరుస హిట్స్ తో దూసుకెళ్తున్న ఎన్టీఆర్ ఇటు బుల్లి తెరపై కూడా తన టాలెంట్ ను చూపించే క్రమంలో ‘బిగ్ బాస్’ షో కి రెడీ అవుతున్నాడు. అయితే ఇదిలా ఉంటే టాలీవుడ్ లో మాస్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న ఎన్టీఆర్ ని చూడాలని బుల్లి తెర ప్రేక్షకులు తహతహలాడుతున్నారు. అయితే అదే క్రమంలో ఈ షో యాడ్ లో జూనియర్ తనదైన రీతిలో కన్ను గీటుతూ ఈ షోకు తాను రెడీ అంటూ ఇచ్చిన స్టిల్ ఇప్పటికే మీడియాకు హాట్ ఫోటోగా మారిపోయింది. ఇక మరో రెండు నెలలలో మొదలు అయ్యే ఈషోకు సంబంధించి షూటింగ్ ప్రారంభం కాబోతున్న నేపధ్యంలో ఒక షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. అదేంటి అంటే ఎన్టీఆర్  ఈషో నిర్వాహకులైన స్టార్ మాటివి యాజమాన్యానికి షాక్ ఇచ్చాడట….అదే క్రమంలో కొన్ని షరతులు కూడా పెట్టినట్లు ఇప్పుడు హాట్ న్యూస్ గా మారింది.

ఇంతకీ అసలు మ్యాటర్ ఏంటి అంటే తన బుల్లితెర ఎంట్రీ చాల రిచ్ గా ఉండాలి అన్న ఉద్దేశ్యంతో ఈషో షూటింగ్ ను ముంబాయిలోని ఒక ప్రముఖ స్టూడియోలో చిత్రీకరించాలి అన్న కండిషన్ పెట్టి మాటివి యాజమాన్యానికి జూనియర్ షాక్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఇది ఎంతవరకూ నిజమో తెలీదు కానీ…తెలుగు ప్రేక్షకులకు ఇటువంటి తరహ రియాలిటీ షోలు చూడటం మొట్టమొదటిసారి అయిన నేపధ్యంలో ఈ కార్యక్రమానికి సంబంధించి మొదటి ఎపిసోడ్ నుండి భారీ రేటింగ్స్ రాబట్టడానికి ఎన్టీఆర్ ఈ సలహాను స్టార్ మాటివికి ఇచ్చినట్లు టాక్. అయితే దీనివల్ల అదనపు ఖర్చులు ఎక్కువ అయినా ‘బిగ్ బాస్’ షోకు తెలుగులో మంచి ఆదరణ గ్యారెంటీతో స్టార్ మాటివి జూనియర్ షరతులు అన్నిటిని అంగీకరించినట్లు తెలుస్తోంది. మరి ఇదే నిజం అంటే వీటిని కండీషన్స్ అని అనే బదులు మాటీవీ యాజమాన్యం యొక్క మంచి కోసమే ఎన్టీఆర్ అలా చెప్పాడు అని తెలుస్తుంది. ఏది ఏమైనా…ఎన్టీఆర్ చేస్తున్న ఈ షో భారీ హిట్ అయ్యీ అందరి మన్నలను పొందాలి అని ఆశిద్దాం.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg boss show
  • #Jai lava kusa movie
  • #Jr Ntr
  • #Maa Tv
  • #NTR

Also Read

Karmakhya Review in Telugu: కర్మాఖ్య సినిమా రివ్యూ & రేటింగ్!

Newton’s 3rd Law Review in Telugu: న్యూటన్స్ థర్డ్ లా సినిమా రివ్యూ & రేటింగ్!

Objection My Lord Review in Telugu: అబ్జెక్ష‌న్ మై లార్డ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

related news

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

శ్రీమతి నందమూరి బసవరామతారకం గారి శత జయంతి సందర్భంగా ‘నందమూరి బసవరామతారకం ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్’ ప్రారంభం

RAWNTR: RAWNTR మూసేశారు.. ఎన్టీఆర్‌ వద్దన్నాడా? ఎందుకీ లొల్లి అనుకున్నారా?

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

NTR: ‘రా-ఎన్టీఆర్’… రూ.100 కోట్ల స్కామ్.. అప్రమత్తం చేసిన ఎన్టీఆర్ టీమ్

trending news

Karmakhya Review in Telugu: కర్మాఖ్య సినిమా రివ్యూ & రేటింగ్!

Karmakhya Review in Telugu: కర్మాఖ్య సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Newton’s 3rd Law Review in Telugu: న్యూటన్స్ థర్డ్ లా సినిమా రివ్యూ & రేటింగ్!

Newton’s 3rd Law Review in Telugu: న్యూటన్స్ థర్డ్ లా సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Objection My Lord Review in Telugu: అబ్జెక్ష‌న్ మై లార్డ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Objection My Lord Review in Telugu: అబ్జెక్ష‌న్ మై లార్డ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

7 hours ago
Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

1 day ago
Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Raaka: పుకార్లతోనే సరిపెడుతున్నారు.. అసలు మేటర్‌ చెప్పడం లేదు.. పబ్లిసిటీ స్టంటేనా?

29 mins ago
Rashmika Injured: డ్యాన్స్ సీక్వెన్స్ చిత్రీకరణ సందర్భంగా తీవ్రంగా గాయపడిన హీరోయిన్ రశ్మిక మందన్న

1 hour ago
Ramayana: ‘రామాయణ’లో రణబీర్ శ్రీరాముడు మాత్రమే కాదు.. ఇంకో పాత్ర కూడా

Ramayana: ‘రామాయణ’లో రణబీర్ శ్రీరాముడు మాత్రమే కాదు.. ఇంకో పాత్ర కూడా

2 hours ago
ఆ హీరో ముక్క లేదని రాత్రంతా ఏడుస్తూ పడుకున్నాడట..

6 hours ago
Ritika Nayak: ప్రమోషన్లకు పిలవలేదు.. బాధపడ్డా.. కానీ మంచే జరిగింది!

Ritika Nayak: ప్రమోషన్లకు పిలవలేదు.. బాధపడ్డా.. కానీ మంచే జరిగింది!

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version