Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » బాలీవుడ్ హీరోయిన్ తో ఎన్టీయార్ రొమాన్స్

బాలీవుడ్ హీరోయిన్ తో ఎన్టీయార్ రొమాన్స్

  • January 27, 2018 / 01:19 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బాలీవుడ్ హీరోయిన్ తో ఎన్టీయార్ రొమాన్స్

‘అజ్ణాతవాసి’ రిలీజ్ తర్వాత ఎన్టీయార్ హీరోగా త్రివిక్రమ్ తెరకెక్కించబోయే చిత్రం గురించి రకరకాల కథనాలు వచ్చాయి. తొలుత ఈ చిత్రం ఆగిపోయిందని, ఆ తర్వాత ఈ సినిమా కథ కూడా కాపీ అని కొందరు అనగా.. మళ్ళీ యుద్ధనపూడి సులోచనా రాణి వద్ద నుంచే త్రివిక్రమ్ మరో కథ కొన్నాడని కథనాలు వెలువడ్డాయి. ఇంకా చెప్పాలంటే.. సినిమా విషయంలో ఎన్టీయార్ పునః ఆలోచనలో ఉన్నాడని కూడా గాసిప్స్ వినిపించాయి. అయితే.. సినిమా యూనిట్ మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ లో బిజీగా ఉన్నారు.

ఈ సినిమాకి సంబంధించి సరికొత్త అప్డేట్ వచ్చింది. ఈ సినిమాలో ఎన్టీయార్ సరసన కథానాయికగా బాలీవుడ్ కథానాయిక శ్రద్ధ కపూర్ ను ఫైనల్ చేశారట. ప్రస్తుతం “సాహో” షూట్ లో బిజీగా ఉన్న శ్రద్ధ కపూర్ మార్చి నుంచి మొదలవ్వనున్న ఎన్టీయార్ సినిమాలో నటించడం కోసం సమ్మతించ్చిందని వినికిడి. ఇంకా అగ్రిమెంట్ సైన్ అవ్వనప్పటికీ.. టీం కి మాత్రం శ్రద్ధ ఫిక్స్ అని చెప్పేశాడట త్రివిక్రమ్.
ఆల్రెడీ మలయాళంలో మార్కెట్ ఏర్పరుచుకున్న ఎన్టీయార్ ఇప్పుడు తమిళ, హిందీ భాషలకు కూడా తన మార్కెట్ ను విస్తరించేపనిలో ఉన్నందున శ్రద్ధ కపూర్ పై కాన్సన్ ట్రేట్ చేస్తున్నట్లున్నాడు. ఆమె ద్వారా ఎన్టీయార్ కి బాలీవుడ్ టికెట్ కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ntr New Movie
  • #trivikram

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

Aadarsha Kutumbam: ‘నారాయణమ్మ..’ సంగతి తేల్చేస్తారా? ట్రోలింగ్‌కి రెడీ అవుతారా?

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

5 hours ago
Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

7 hours ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

10 hours ago
Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

10 hours ago
Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

16 hours ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

1 day ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version