Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » “అ” అక్షరంతోనే ఎన్టీఆర్ టైటిల్ ఫిక్స్ చేసిన త్రివిక్రమ్

“అ” అక్షరంతోనే ఎన్టీఆర్ టైటిల్ ఫిక్స్ చేసిన త్రివిక్రమ్

  • May 19, 2018 / 09:52 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

“అ” అక్షరంతోనే ఎన్టీఆర్ టైటిల్ ఫిక్స్ చేసిన త్రివిక్రమ్

సినీ ప్రముఖుల్లో చాలా మందికి ఉన్నట్టే త్రివిక్రమ్ శ్రీనివాస్ కి ఓ సెంటిమెంట్ ఉంది. అదే “అ” అక్షరం. ఆ అక్షరంతో సినిమా టైటిల్ పెడితే సూపర్ హిట్ అవుతుందని అతని గట్టి నమ్మకం. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన “అతడు” సినిమా సంచలన విజయం సాధించింది. తెలుగు చిత్ర పరిశ్రమకి మరో గొప్ప దర్శకుడు దొరికాడని అప్పుడు అందరూ చెప్పుకున్నారు. ఆ తర్వాత “అత్తారింటికి దారేది” అనేక రికార్డులను తిరగరాసింది. ఆ తర్వాత వచ్చిన “అ..ఆ” కూడా ఎక్కువ లాభాలను తెచ్చిపెట్టింది. ఆ సెంటిమెంట్ తోనే ఆయన గత చిత్రానికి అజ్ఞాతవాసి అని టైటిల్ పెట్టారు. ఫెయిల్ అయింది.

అయినా తన సెంటిమెంట్ ని వదులుకోలేదు. తాజాగా ఎన్టీఆర్ తో తెరకెక్కిస్తున్న సినిమాకి అ అక్షరంతోనే పేరు పెట్టినట్లు తెలిసింది. మొదట అసామాన్యుడు అని టైటిల్ పరిశీలించినప్పటికీ.. చివరకి “అరవింద సమేత రాఘవ” అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్లు ఫిలిం నగర్ వాసులు చెప్పారు. ఈ పేరుతోనే ఈ రోజు  4 గంటల 50 నిముషాలకి ఫస్ట్ లుక్ రిలీజ్ చేయనున్నారు. ఈ ఫస్ట్ లుక్ లో రెండు స్టిల్స్ రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. ఒకటి ఎన్టీఆర్ సింగిల్ గా ఉండేది.. మరొకటి పూజ హెగ్డేతో ఎన్టీఆర్ కలిసి ఉన్న స్టిల్స్ విడుదల చేయనున్నట్టు టాక్. ఈ స్టిల్స్ తో రేపు ఎన్టీఆర్ పుట్టినరోజుకి కటౌట్ లను అభిమానులు ఏర్పాటు చేయనున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లో రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #a.aa.. movie
  • #Agnyaathavaasi Movie
  • #Athadu Movie
  • #Director Trivikram
  • #NTR New Movie Title

Also Read

Idli Kottu Collections: ఇడ్లీ కొట్టు మొదటి రోజుతో పోలిస్తే పెరిగాయి.. కానీ?

OG Collections: 9వ రోజు మళ్ళీ డౌన్ అయిపోయింది..!

Kantara Chapter 1 Collections: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘కాంతార చాప్టర్ 1’

Ninne Pelladatha Movie: నాగార్జున ఆల్ టైం ఇండస్ట్రీ హిట్  ‘నిన్నే పెళ్ళాడతా’ గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

Ari: ‘అరి’ కోసం 7 ఏళ్ళ శ్రమ.. దర్శకుడు జయశంకర్ చేసిన పరిశోధన ఇదే

Mirai OTT: నెల తిరగకుండా ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘మిరాయ్’

related news

సైలెంట్ గా పెళ్లి చేసుకున్న స్టార్ సింగర్

సైలెంట్ గా పెళ్లి చేసుకున్న స్టార్ సింగర్

Idli Kottu Collections: ఇడ్లీ కొట్టు మొదటి రోజుతో పోలిస్తే పెరిగాయి.. కానీ?

Idli Kottu Collections: ఇడ్లీ కొట్టు మొదటి రోజుతో పోలిస్తే పెరిగాయి.. కానీ?

OG Collections: 9వ రోజు మళ్ళీ డౌన్ అయిపోయింది..!

OG Collections: 9వ రోజు మళ్ళీ డౌన్ అయిపోయింది..!

Kantara Chapter 1 Collections: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘కాంతార చాప్టర్ 1’

Kantara Chapter 1 Collections: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘కాంతార చాప్టర్ 1’

Sujeeth: సుజిత్ పై ఇన్ని కంప్లైంట్స్ ఉన్నా.. నాని ఎలా యాక్సెప్ట్ చేశాడు?

Sujeeth: సుజిత్ పై ఇన్ని కంప్లైంట్స్ ఉన్నా.. నాని ఎలా యాక్సెప్ట్ చేశాడు?

Ari: ‘అరి’ కోసం 7 ఏళ్ళ శ్రమ.. దర్శకుడు జయశంకర్ చేసిన పరిశోధన ఇదే

Ari: ‘అరి’ కోసం 7 ఏళ్ళ శ్రమ.. దర్శకుడు జయశంకర్ చేసిన పరిశోధన ఇదే

trending news

Idli Kottu Collections: ఇడ్లీ కొట్టు మొదటి రోజుతో పోలిస్తే పెరిగాయి.. కానీ?

Idli Kottu Collections: ఇడ్లీ కొట్టు మొదటి రోజుతో పోలిస్తే పెరిగాయి.. కానీ?

14 hours ago
OG Collections: 9వ రోజు మళ్ళీ డౌన్ అయిపోయింది..!

OG Collections: 9వ రోజు మళ్ళీ డౌన్ అయిపోయింది..!

14 hours ago
Kantara Chapter 1 Collections: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘కాంతార చాప్టర్ 1’

Kantara Chapter 1 Collections: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘కాంతార చాప్టర్ 1’

14 hours ago
Ninne Pelladatha Movie: నాగార్జున ఆల్ టైం ఇండస్ట్రీ హిట్  ‘నిన్నే పెళ్ళాడతా’ గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

Ninne Pelladatha Movie: నాగార్జున ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ ‘నిన్నే పెళ్ళాడతా’ గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

16 hours ago
Ari: ‘అరి’ కోసం 7 ఏళ్ళ శ్రమ.. దర్శకుడు జయశంకర్ చేసిన పరిశోధన ఇదే

Ari: ‘అరి’ కోసం 7 ఏళ్ళ శ్రమ.. దర్శకుడు జయశంకర్ చేసిన పరిశోధన ఇదే

17 hours ago

latest news

Godfather, OG: అప్పుడు ‘గాడ్ ఫాదర్’.. ఇప్పుడు ‘ఓజీ’

20 hours ago
Sujeeth: ‘ఓజీ’ కోసం మరోసారి ఎడిట్‌ టేబుల్‌ దగ్గరకు సుజీత్‌.. నిజమేనా?

Nani: నాని సినిమా నిర్మాతలు ఇలా మారిపోతున్నారేంటి? సమస్య ఎక్కడుంది?

Pawan Kalyan: చిరు- బాలయ్య ఇష్యూ.. పవన్ కళ్యాణ్ సైలెన్స్ కి కారణం అదేనా?

Rahul Ramakrishna: అప్పుడు కవర్‌ చేశాడు.. ఇప్పుడు ఆ పని చేయలేక ఏకంగా అకౌంట్‌ డీయాక్టివేట్‌!

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version