Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » ప్రభాస్ ఎంట్రీతో అక్కడే ఆగిపోయిందా?

ప్రభాస్ ఎంట్రీతో అక్కడే ఆగిపోయిందా?

  • December 22, 2020 / 03:37 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ప్రభాస్ ఎంట్రీతో అక్కడే ఆగిపోయిందా?

RRR సినిమాలో కొమురం భీమ్ పాత్రలో నటిస్తున్న జూనియర్ ఎన్టీఆర్ ఆ సినిమా త్రివిక్రమ్ తో వర్క్ చేయనున్నాడు. అయితే ఆ తరువాత వర్క్ చేస్తారు అనేది హాట్ టాపిక్ గా మారింది. ముందు జాగ్రత్తగా చాలా మంది హీరోలు ఇతర దర్శకులతో కథలను సెట్ చేసుకుంటూ ఉంటే ఎన్టీఆర్ మాత్రం ఇంకా ఫైనల్ చేయలేదు. KGF సినిమాతో సంచలన విజయాన్ని అందుకున్న ప్రశాంత్ నీల్ సెకండ్ పార్ట్ అనంతరం వెంటనే మరో సినిమాను మొదలు పెట్టాలని అనుకున్నాడు.

అయితే తారక్ ను చాలా రోజులుగా సంప్రదించినప్పటికి ఎందుకో ఆ కాంబో సెట్టవ్వలేదు. సడన్ గా దర్శకుడు ప్రభాస్ తో సలార్ అనే సినిమా చేస్తున్నాడు అనగానే రూమర్స్ కు బ్రేక్ పడ్డాయి. నిజానికి ఎన్టీఆర్, ప్రశాంత్ ప్రాజెక్టు ఈ ఏడాదిలోనే స్టార్ట్ కావాల్సింది. కానీ కథపై తారక్ ఫుల్ కాన్ఫిడెన్స్ తో లేకపోవడం వల్లే ప్రాజెక్టు క్యాన్సిల్ అయినట్లు తెలుస్తోంది. ఇక అదే దర్శకుడి ద్వారా ప్రభాస్ కేవలం కథ మెయిన్ ప్లాట్ గురించి తెలుసుకొని ఓకే చేశాడట.

KGF director Prashanth Neel Confirms Project with Jr NTR1

దీంతో ఎన్టీఆర్ సినిమా ఆగిపోయిందా అనే రూమర్స్ వస్తున్నాయి. లేకపోతే ఇద్దరు చెరొక సినిమాను పూర్తి చేసిన తరువాత వచ్చే ఏడాది సినిమాను స్టార్ట్ చేస్తారా అని అనుమానాలు కూడా వస్తున్నాయి.

Most Recommended Video

2020 Rewind: ఈ ఏడాది సమ్మోహనపరిచిన సుమధుర గీతాలు!
కొన్ని లాభాల్లోకి తీసుకెళితే.. మరికొన్ని బోల్తా కొట్టించాయి!
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##RRR
  • #Jr Ntr
  • #NTR
  • #Prashanth Neel

Also Read

Drishyam 3 Collections: పర్వాలేదనిపిస్తున్న ‘దృశ్యం 3’ వసూళ్ళు

Prabhas: ప్రశాంత్ వర్మని ప్రభాస్ పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనా?

Drishyam 3 Collections: 2వ రోజు కూడా ఓకే అనిపించిన ‘దృశ్యం 3’ వసూళ్ళు

Nandu: ‘నువ్వేమైనా మహేష్ బాబు అనుకుంటున్నావా.. గుర్తుపెట్టుకోవడానికి’.. అంటూ సుకుమార్ నన్ను తిట్టారు : నందు

Veerabhadrudu Collections: 9వ రోజు కూడా బాక్సాఫీస్ వద్ద మాస్ బ్యాటింగ్ చేసిన ‘వీరభద్రుడు’

Drishyam 3 Collections: టాక్ తో సంబంధం లేకుండా మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘దృశ్యం 3’

related news

Devara 2: ‘దేవర’ ఫ్యాన్స్‌కి నిరాశేనా? ఆ సినిమా మరచిపోవాల్సిందేనా?

Dragon: బాడీ.. బియర్డ్.. బ్యాక్‌డ్రాప్‌… ఎన్టీఆర్‌కి సెట్‌ అయ్యాయా?

Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

Dragon: ‘డ్రాగన్‌’లో ఎన్టీఆర్‌ పేరుకి అర్థం తెలుసా? ఇంకో తారక్‌ ఉంటాడా?

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

NTR: ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. ప్రతిసారి ఇది అవసరమా?

trending news

Drishyam 3 Collections: పర్వాలేదనిపిస్తున్న ‘దృశ్యం 3’ వసూళ్ళు

Drishyam 3 Collections: పర్వాలేదనిపిస్తున్న ‘దృశ్యం 3’ వసూళ్ళు

12 hours ago
Prabhas: ప్రశాంత్ వర్మని ప్రభాస్ పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనా?

Prabhas: ప్రశాంత్ వర్మని ప్రభాస్ పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనా?

13 hours ago
Drishyam 3 Collections: 2వ రోజు కూడా ఓకే అనిపించిన ‘దృశ్యం 3’ వసూళ్ళు

Drishyam 3 Collections: 2వ రోజు కూడా ఓకే అనిపించిన ‘దృశ్యం 3’ వసూళ్ళు

13 hours ago
Nandu: ‘నువ్వేమైనా మహేష్ బాబు అనుకుంటున్నావా.. గుర్తుపెట్టుకోవడానికి’.. అంటూ సుకుమార్ నన్ను తిట్టారు : నందు

Nandu: ‘నువ్వేమైనా మహేష్ బాబు అనుకుంటున్నావా.. గుర్తుపెట్టుకోవడానికి’.. అంటూ సుకుమార్ నన్ను తిట్టారు : నందు

14 hours ago
Veerabhadrudu Collections: 9వ రోజు కూడా బాక్సాఫీస్ వద్ద మాస్ బ్యాటింగ్ చేసిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu Collections: 9వ రోజు కూడా బాక్సాఫీస్ వద్ద మాస్ బ్యాటింగ్ చేసిన ‘వీరభద్రుడు’

14 hours ago

latest news

Natty Kumar: ‘పెద్ది’ని అడ్డుకుంటే నిరాహార దీక్ష చేస్తా.. నిర్మాత వార్నింగ్‌ వైరల్‌

41 mins ago
Peddi: రామ్‌ స్టెప్‌ ‘చికిరి’లో.. ‘చికిరి’ స్టెప్‌ ఐటెమ్‌ సాంగ్‌లో.. ఇది గమనించారా?

46 mins ago
Aishwarya Rai: కాన్స్‌లో ఐశ్వర్య లుక్‌.. డ్రెస్‌ కోసం ఎన్ని వందల గంటలు కష్టపడ్డారో తెలుసా?

59 mins ago
Tollywood: తేల్చి చెప్పిన ఎగ్జిబిటర్లు.. ఇక బంతి నిర్మాతల కోర్టులో.. తేల్చుతారా. తెంచుతారా?

1 hour ago
Ansiba Hassan: మలయాళ సినిమా పరిశ్రమలో మరో వివాదం.. ‘అమ్మ’ పదవికి ఆమె రాజీనామా

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version