Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » Obulamma Song: ‘కొండపొలం’ నుండీ ఆకట్టుకుంటున్న వీడియో సాంగ్..!

Obulamma Song: ‘కొండపొలం’ నుండీ ఆకట్టుకుంటున్న వీడియో సాంగ్..!

  • August 28, 2021 / 06:32 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Obulamma Song: ‘కొండపొలం’ నుండీ ఆకట్టుకుంటున్న వీడియో సాంగ్..!

‘ఉప్పెన’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వైష్ణవ్ తేజ్ నుండీ రాబోతున్న చిత్రం ‘కొండపొలం’. క్రిష్ జాగర్లమూడి ఈ చిత్రానికి దర్శకుడు. ‘ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై వై.రాజీవ్ రెడ్డి, జె.సాయి బాబు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మధ్యనే విడుదల చేసిన ఫస్ట్ లుక్ మరియు గ్లిమ్ప్స్, హీరోయిన్ రకుల్ ఫస్ట్ లుక్ కు మంచి స్పందన లభించింది. తాజాగా ఈ చిత్రం నుండీ ‘ఓబులమ్మా’ అనే వీడియో సాంగ్ ను కూడా విడుదల చేశారు.

ప్రమోషన్లలో భాగంగా ఈ పాటని విడుదల చేసినట్టు స్పష్టమవుతుంది. కీరవాణి ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. ఈ పాటకి ట్యూన్ తో పాటు లిరిక్స్ కూడా ఆయనే అందించడం విశేషం. సత్య యామిని, పి.వి.ఎన్.ఎస్ రోహిత్ లు కలిసి ఈ పాటని ఆలపించారు. వినడానికే కాకుండా చూడడానికి కూడా ఈ పాట బాగుంది. రకుల్ లుక్ కూడా చాలా బాగుంది. లంగా వోణిలో ఓ పల్లెటూరి అమ్మాయిలా ఆమె కనిపిస్తుంది.ఆమె పలికించిన హావ భావాలు కూడా బాగున్నాయి. వైష్ణవ్ లుక్స్ అండ్ స్క్రీన్ ప్రెజెన్స్ కూడా బాగుంది.

రకుల్, వైష్ణవ్ ల పెయిర్ కూడా ఫ్రెష్ గా బాగుంది. సినిమా పై ఈ పాట అంచనాలను పెంచే విధంగానే ఉందని చెప్పాలి. అక్టోబర్ 8న ఈ చిత్రం విడుదల కాబోతుంది. ‘ఉప్పెన’ తో స్ట్రాంగ్ హిట్ కొట్టిన వైష్ణవ్ ఈ మూవీతో మరో హిట్టు అందుకోవడం ఖాయం అని ప్రేక్షకులు కామెంట్లు పెడుతున్నారు. ఈ పాటని మీరు కూడా ఓసారి చూసెయ్యండి :

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #First Frame Entertainments
  • #J.Sai babu
  • #Kondapolam Movie
  • #krish jagarlamudi
  • #M. M. Keeravaani

Also Read

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

related news

Ramayana: ‘రామాయణ’లో రావణుడిదే డామినేషనా.. ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో?

trending news

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

17 hours ago
13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

23 hours ago
The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

1 day ago
The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

2 days ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

2 days ago

latest news

Chiranjeevi: ఆయన రంగంలోకి దిగాక.. ట్రోలర్స్‌కి కౌంటర్స్‌ పక్కా.. అక్కడ బాస్‌ అమ్మా!

16 mins ago
Karthikeya And Shobu : రాజమౌళి సినిమాల సీక్వెల్స్‌.. క్లారిటీ లేని క్లారిటీ.. ఓ అనౌన్స్‌మెంట్ కూడా

1 hour ago
Vishal: మరోసారి గాయపడిన విశాల్‌.. గోవాలో ఆ సీన్‌ చేస్తూ..

2 hours ago
Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

10 hours ago
Janhvi Kapoor: హ్యాట్రిక్‌ ట్రోలింగ్‌ని మిస్‌ చేసుకున్న జాన్వీ కపూర్‌.. ఆ హీరోయిన్‌ పడుతున్న మాటలు..

11 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version