Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉప్పు కప్పురంబు రివ్యూ & రేటింగ్!
  • #AIR: ఆల్ ఇండియా ర్యాంకర్స్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Movie News » పాత సినిమాలతో కొత్త సంవత్సరానికి వెల్‌కమ్‌.. ఏ సినిమాలంటే?

పాత సినిమాలతో కొత్త సంవత్సరానికి వెల్‌కమ్‌.. ఏ సినిమాలంటే?

  • December 27, 2024 / 12:00 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పాత సినిమాలతో కొత్త సంవత్సరానికి వెల్‌కమ్‌.. ఏ సినిమాలంటే?

సినిమా (Movies) పరిశ్రమకు శుక్రవారాలు, పండగ సీజన్లు చాలా ముఖ్యం. వాటిని వదులుకున్నాక బాధపడితే ఏమీ చేయలేం. అలాంటిది మన టాలీవుడ్‌ వరుసగా శుక్రవారాలు, లాంగ్‌ వీకెండ్‌లు వదిలేస్తోంది. ఇప్పుడు జనవరి మొదటివారాన్ని కూడా ఇలానే వదిలేసింది. ఇంకేముంది పాత సినిమాలు వచ్చి లైన్‌లో నిలుచున్నాయి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు పాత సినిమాలు రీరిలీజ్‌కి రెడీ అవుతున్నాయి. టాలీవుడ్‌లో ఒకప్పుడు జనవరి 1న ఏదో ఒక పెద్ద సినిమానో, చెప్పుకోదగ్గ చిన్న సినిమానో రిలీజు అయ్యేది.

Movies

Old Movies To Welcome New Year 2025 (3) Oye Sai Hitler

కానీ సంక్రాంతికి వస్తే ఓ మోస్తరుగా ఉన్నా విజయం సాధించేయొచ్చు అని అనుకుని మొదటివారాన్ని వదిలేస్తున్నారు. అలా ఈ ఏడాది కూడా వదిలేశారు. దీంతో పాత సినిమాల్ని (Movies) మళ్లీ తెచ్చే కొంతమంది రెడీ అయిపోయారు. అలా నాలుగు సినిమాలు వచ్చేస్తున్నాయి. చిరంజీవి (Chiranjeevi) కంబ్యాక్ మూవీగా 1997లో వచ్చిన ‘హిట్లర్’ (Hitler) సినిమాను 28 సంవత్సరాల తర్వాత థియేటర్లకు తీసుకొస్తున్నారు. ఈ సినిమా ఎక్కడా అందుబాటులో లేకపోవడంతో థియేటర్లలో మళ్లీ జనాలు చూస్తారు అని నమ్మకంగా చెబుతున్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 సినీ పెద్దలకి రేవంత్ రెడ్డి పెట్టిన కండీషన్లు ఇవే..!
  • 2 సినీ పెద్దలకి షాకిచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి?
  • 3 సీఎం మాట్లాడని వాటిని కూడా ప్రచారం చేస్తున్నారు : దిల్ రాజు

మరోవైపు రాజమౌళి (S. S. Rajamouli) – నితిన్ (Nithin Kumar) ‘సై’ని (Sye) మరోసారి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. వీటికితోడు సిద్ధార్థ్‌ (Siddharth) ‘ఓయ్‌’ (Oye) సినిమాను రీ రీ రిలీజ్ చేస్తారట. ధనుష్‌ (Dhanush) మన తెలుగువాళ్లకు బాగా దగ్గరవ్వడానికి కారణమైన ‘రఘువరన్ బిటెక్’ సినిమాను మళ్లీ రిలీజ్‌ చేయబోతున్నారు. అయితే ఈ సినిమా జనవరి 4న వస్తుందట. అయితే అసలు సమయానికి ఈ నాలుగు సినిమాల్లో ఏది నిలుస్తుంది అనేది చూడాలి. ఎందుకంటే రీరిలీజ్‌ ఊపులో చాలా సినిమాలు (Movies) ప్రకటన వచ్చేసినా..

అసలు సమయానికి ఆ సినిమా అందుబాటులోకి రావడం లేదు. అయితే.. రీరిలీజ్‌లకు ఇలా లైన్‌ క్లియర్‌ చేయడం ఒక విధంగా మంచిదే అయినా.. థియేటర్లు దొరకడం లేదు అని బాధపడే చిన్న సినిమాల వాళ్లు ఇలాంటి డేట్స్‌ను టార్గెట్‌ చేసుకోవడం మంచిది అనే అభిప్రాయామూ వ్యక్తమవుతోంది. మరి ఇప్పటికైనా నిర్మాతలు ఈ దిశగా ఆలోచిస్తారేమో చూడాలి. లేదంటే రేపొద్దున మాకు థియేటర్లు దొరకడం లేదు అని అనకూడదు అనే వాదనా వినిపిస్తోంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hitler
  • #Oye
  • #Raghuvaran B.Tech
  • #Sye

Also Read

Harish Shankar: ఫ్యాన్ బాయ్ అంటే హరీష్..లా ఉండాలి..!

Harish Shankar: ఫ్యాన్ బాయ్ అంటే హరీష్..లా ఉండాలి..!

Jr NTR: ప్రశాంత్ నీల్… సినిమా నుండి రవి బసృర్ తప్పుకోనున్నాడా?

Jr NTR: ప్రశాంత్ నీల్… సినిమా నుండి రవి బసృర్ తప్పుకోనున్నాడా?

Hari Hara Veeramallu Censor: ‘హరిహర వీరమల్లు’ సినిమాలో సెన్సార్ వారు అభ్యంతరం తెలిపిన 5 సన్నివేశాలు!

Hari Hara Veeramallu Censor: ‘హరిహర వీరమల్లు’ సినిమాలో సెన్సార్ వారు అభ్యంతరం తెలిపిన 5 సన్నివేశాలు!

Pan-India Movies: ఆ పాన్‌ ఇండియా సినిమాలు మళ్లీ ఎడిట్‌ టేబుల్‌ మీదకు వస్తాయా?

Pan-India Movies: ఆ పాన్‌ ఇండియా సినిమాలు మళ్లీ ఎడిట్‌ టేబుల్‌ మీదకు వస్తాయా?

Naga Vamsi: నన్నెందుకు టార్గెట్‌ చేస్తున్నారు.. అంతర్మథనంలో విజయ్‌ దేవరకొండ!

Naga Vamsi: నన్నెందుకు టార్గెట్‌ చేస్తున్నారు.. అంతర్మథనంలో విజయ్‌ దేవరకొండ!

Mirai, Ghaati: తేజ సజ్జ సినిమా ముందు అనుష్క సినిమా నిలబడుతుందా?!

Mirai, Ghaati: తేజ సజ్జ సినిమా ముందు అనుష్క సినిమా నిలబడుతుందా?!

related news

Nithiin: 17 ఏళ్ళ క్రితం నితిన్ సినిమా విషయంలో అంత జరిగిందా..!

Nithiin: 17 ఏళ్ళ క్రితం నితిన్ సినిమా విషయంలో అంత జరిగిందా..!

trending news

Harish Shankar: ఫ్యాన్ బాయ్ అంటే హరీష్..లా ఉండాలి..!

Harish Shankar: ఫ్యాన్ బాయ్ అంటే హరీష్..లా ఉండాలి..!

15 mins ago
Jr NTR: ప్రశాంత్ నీల్… సినిమా నుండి రవి బసృర్ తప్పుకోనున్నాడా?

Jr NTR: ప్రశాంత్ నీల్… సినిమా నుండి రవి బసృర్ తప్పుకోనున్నాడా?

17 hours ago
Hari Hara Veeramallu Censor: ‘హరిహర వీరమల్లు’ సినిమాలో సెన్సార్ వారు అభ్యంతరం తెలిపిన 5 సన్నివేశాలు!

Hari Hara Veeramallu Censor: ‘హరిహర వీరమల్లు’ సినిమాలో సెన్సార్ వారు అభ్యంతరం తెలిపిన 5 సన్నివేశాలు!

17 hours ago
Pan-India Movies: ఆ పాన్‌ ఇండియా సినిమాలు మళ్లీ ఎడిట్‌ టేబుల్‌ మీదకు వస్తాయా?

Pan-India Movies: ఆ పాన్‌ ఇండియా సినిమాలు మళ్లీ ఎడిట్‌ టేబుల్‌ మీదకు వస్తాయా?

17 hours ago
Naga Vamsi: నన్నెందుకు టార్గెట్‌ చేస్తున్నారు.. అంతర్మథనంలో విజయ్‌ దేవరకొండ!

Naga Vamsi: నన్నెందుకు టార్గెట్‌ చేస్తున్నారు.. అంతర్మథనంలో విజయ్‌ దేవరకొండ!

18 hours ago

latest news

Trivikram: దర్శకుడు త్రివిక్రమ్ అందుకే భయపడుతున్నారా..!

Trivikram: దర్శకుడు త్రివిక్రమ్ అందుకే భయపడుతున్నారా..!

57 mins ago
Anasuya: హైపర్ ఆది పై రెచ్చిపోయిన అనసూయ.. వీడియో వైరల్!

Anasuya: హైపర్ ఆది పై రెచ్చిపోయిన అనసూయ.. వీడియో వైరల్!

16 hours ago
Nagarjuna: దర్శకనిర్మాతల గురించి నాగార్జున ఓల్డ్ కామెంట్స్ వైరల్!

Nagarjuna: దర్శకనిర్మాతల గురించి నాగార్జున ఓల్డ్ కామెంట్స్ వైరల్!

17 hours ago
Movie Tickets: సినిమా టికెట్‌ ధరలపై ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. మనవాళ్లూ చేస్తే..

Movie Tickets: సినిమా టికెట్‌ ధరలపై ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. మనవాళ్లూ చేస్తే..

17 hours ago
Fahad Fazil: ‘మోనిక’ డ్యాన్స్‌ వేయాల్సింది సౌబిన్‌ కాదా? ఆ స్టార్‌ హీరోనా

Fahad Fazil: ‘మోనిక’ డ్యాన్స్‌ వేయాల్సింది సౌబిన్‌ కాదా? ఆ స్టార్‌ హీరోనా

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version