Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #థగ్ లైఫ్ సినిమా రివ్యూ
  • #శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ
  • #దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ

Filmy Focus » Movie News » Anasuya: మరోసారి నెగిటివ్ పాత్రలో అనసూయ

Anasuya: మరోసారి నెగిటివ్ పాత్రలో అనసూయ

  • February 5, 2022 / 03:56 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Anasuya: మరోసారి నెగిటివ్ పాత్రలో అనసూయ

కేవలం యాంకర్ గానే కాకుండా వెండితెరపై మంచి నటిగా కూడా గుర్తింపు తెచ్చుకున్న వారిలో అనసూయ భరద్వాజ్ ఒకరు. ప్రస్తుతం తెలుగు టెలివిజన్ ప్రపంచంలో తనకంటూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న అనసూయ ఒకవైపు యాంకర్ గానే కాకుండా మరొకవైపు మంచి నటిగా కూడా సినిమాలు చేసుకుంటూ బిజీగా మారుతోంది.. ఇటీవల పుష్ప సినిమాలో ఆమె చేసిన దాక్షాయని పాత్రకు ఏ స్థాయిలో గుర్తింపు లభించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

Click Here To Watch

అంతేకాకుండా పుష్ప రెండవ భాగంలో కూడా ఆమె పాత్ర నిడివి మరింత ఎక్కువగా ఉంటుంది అని దర్శకుడు సుకుమార్ ఇదివరకే తెలియజేశాడు. అంతేకాకుండా మరింత పవర్ఫుల్ గా కూడా ఉంటుంది అని చెప్పారు. సునీల్ తో ఆమె నటించిన పాత్ర విధానం చాలా డిఫరెంట్ గా అనిపించింది. ఏకంగా బ్లేడుతో గొంతుకోసే సీన్ అయితే అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇక మొదటి భాగంలోనే ఇలా ఉంది అంటే రెండవ భాగంలో ఇంకా ఏ స్థాయిలో ఉంటుందో అని అందరూ చర్చించుకుంటున్నారు.

అయితే సునీల్ అనసూయ భరద్వాజ్ ఇద్దరు కూడా మరొక సినిమాలో జంటగా నటించబోతున్నట్లు గా తెలుస్తోంది. ఒక కొత్త దర్శకుడు తెరకెక్కించబోయే ధ్వజము అనే సినిమాలో అనసూయ ఒక వైవిధ్యమైన నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. పుష్ప తరహాలోనే సునీల్ కూడా ఆమెకు జోడీగా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇద్దరు మరోసారి వెండితెరపై సరికొత్త ఎమోషన్స్ ను చూపించబోతున్న ట్లు టాక్. రంగస్థలం సినిమాలో రంగమ్మత్తగా కనిపించి ఆ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించిన అనసూయ భరద్వాజ్ ఆ తర్వాత పలు సినిమాల్లో డిఫరెంట్ పాత్రలో కనిపించింది.

ఇక ఇప్పుడు అన్నిటి కంటే విభిన్నంగా పుష్ప సినిమా ద్వారా మంచి క్రేజ్ తెచ్చుకున్న అనసూయకు కృష్ణవంశీ రంగమార్తాండ సినిమా లో కూడా ప్రత్యేకమైన పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.. మరి ఈ సినిమాలతో అనసూయ రేంజ్ ఇంకా ఏ స్థాయికి పెరుగుతుందో చూడాలి.

గుడ్ లక్ సఖి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!
‘పుష్ప’లో 20కిపైగా తప్పులు… చూశారా!
అన్ని హిట్లు కొట్టినా చైతన్య స్టార్ ఇమేజ్ కు దూరం… ఆ 10 రీజన్స్ వల్లేనట..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Anasuya Bharadwaj
  • #Anasuya
  • #Anchor Anasuya Bharadwaj

Also Read

Deepika Padukone: దీపికాని కన్ఫర్మ్ చేసిన అల్లు అర్జున్- అట్లీ మూవీ టీం.. దీని వెనుక ఉన్న స్కెచ్ అదేనా?!

Deepika Padukone: దీపికాని కన్ఫర్మ్ చేసిన అల్లు అర్జున్- అట్లీ మూవీ టీం.. దీని వెనుక ఉన్న స్కెచ్ అదేనా?!

Devika & Danny Review in Telugu: దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Devika & Danny Review in Telugu: దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Vishal: హీరో విశాల్ కు షాక్ .. పెద్ద దెబ్బె!

Vishal: హీరో విశాల్ కు షాక్ .. పెద్ద దెబ్బె!

House Full 5 A & B Review in Telugu: హౌస్ ఫుల్ 5 A & B సినిమా రివ్యూ & రేటింగ్!

House Full 5 A & B Review in Telugu: హౌస్ ఫుల్ 5 A & B సినిమా రివ్యూ & రేటింగ్!

రోడ్డు ప్రమాదంలో విలన్ తండ్రి కన్నుమూత!

రోడ్డు ప్రమాదంలో విలన్ తండ్రి కన్నుమూత!

Bhairavam Collections: ‘భైరవం’… ఇక అన్ని విధాలుగా కష్టమే..!

Bhairavam Collections: ‘భైరవం’… ఇక అన్ని విధాలుగా కష్టమే..!

related news

Anasuya: ఆ సుఖం కోసం మూత్రం ఆపుకోవాలి… అనసూయ కామెంట్స్ వైరల్!

Anasuya: ఆ సుఖం కోసం మూత్రం ఆపుకోవాలి… అనసూయ కామెంట్స్ వైరల్!

trending news

Deepika Padukone: దీపికాని కన్ఫర్మ్ చేసిన అల్లు అర్జున్- అట్లీ మూవీ టీం.. దీని వెనుక ఉన్న స్కెచ్ అదేనా?!

Deepika Padukone: దీపికాని కన్ఫర్మ్ చేసిన అల్లు అర్జున్- అట్లీ మూవీ టీం.. దీని వెనుక ఉన్న స్కెచ్ అదేనా?!

49 mins ago
Devika & Danny Review in Telugu: దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Devika & Danny Review in Telugu: దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

17 hours ago
Vishal: హీరో విశాల్ కు షాక్ .. పెద్ద దెబ్బె!

Vishal: హీరో విశాల్ కు షాక్ .. పెద్ద దెబ్బె!

19 hours ago
House Full 5 A & B Review in Telugu: హౌస్ ఫుల్ 5 A & B సినిమా రివ్యూ & రేటింగ్!

House Full 5 A & B Review in Telugu: హౌస్ ఫుల్ 5 A & B సినిమా రివ్యూ & రేటింగ్!

19 hours ago
రోడ్డు ప్రమాదంలో విలన్ తండ్రి కన్నుమూత!

రోడ్డు ప్రమాదంలో విలన్ తండ్రి కన్నుమూత!

19 hours ago

latest news

Srinu Vaitla: ఆ సినిమాలో రవితేజను వెంకీ అని పిలవలేదట.. మీరు పసిగట్టారా?

Srinu Vaitla: ఆ సినిమాలో రవితేజను వెంకీ అని పిలవలేదట.. మీరు పసిగట్టారా?

1 hour ago
Housefull 5: తలల పట్టుకుంటున్న ‘హౌస్‌ఫుల్‌’ ఫ్యాన్స్‌.. బాలీవుడ్‌ జనాలు ఏం చేస్తారో?

Housefull 5: తలల పట్టుకుంటున్న ‘హౌస్‌ఫుల్‌’ ఫ్యాన్స్‌.. బాలీవుడ్‌ జనాలు ఏం చేస్తారో?

1 hour ago
తెలుగు సినీ పరిశ్రమలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి అంతర్గత కమిటీ ఏర్పాటు!

తెలుగు సినీ పరిశ్రమలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి అంతర్గత కమిటీ ఏర్పాటు!

2 hours ago
డేరింగ్‌ స్టంట్‌తో గిన్నిస్‌ బుక్‌లోకి స్టార్‌ హీరో.. ఏం చేశాడంటే?

డేరింగ్‌ స్టంట్‌తో గిన్నిస్‌ బుక్‌లోకి స్టార్‌ హీరో.. ఏం చేశాడంటే?

2 hours ago
Anirudh Ravichander: ‘కింగ్డమ్’ టీంని ఇబ్బంది పెడుతున్న అనిరుధ్..?

Anirudh Ravichander: ‘కింగ్డమ్’ టీంని ఇబ్బంది పెడుతున్న అనిరుధ్..?

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version