Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Kamal Haasan, Rajinikanth: కమల్‌ – రజనీ డైరక్టర్‌ మళ్లీ మారారా? కొత్త దర్శకుడు పాతవాడేనా?

Kamal Haasan, Rajinikanth: కమల్‌ – రజనీ డైరక్టర్‌ మళ్లీ మారారా? కొత్త దర్శకుడు పాతవాడేనా?

  • April 15, 2026 / 03:44 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kamal Haasan, Rajinikanth: కమల్‌ – రజనీ డైరక్టర్‌ మళ్లీ మారారా? కొత్త దర్శకుడు పాతవాడేనా?

సినిమాల్లో ఓ డైలాగ్‌ ఉంటుంది.. ‘నీ కష్టం పగోడికి కూడా రాకూడదు’ అని. ఇప్పుడు ఇదే మాటను ‘కమల్‌ హాసన్‌ (Kamal Haasan) – రజనీకాంత్‌ (Rajinikanth) సినిమా’కు కూడా అనొచ్చు అనిపిస్తోంది. దానికి కారణం ఈ కాంబినేషన్‌లో రూపొందాల్సిన సినిమాకు అలాంటి కష్టాలే వస్తున్నాయి. సినిమా కెప్టెన్‌ విషయంలో ఇంకా ఓ క్లారిటీ రావడం లేదు. ఇప్పటికే ఒక దర్శకుడు అనౌన్స్‌మెంట్‌ తర్వాత మారగా.. ఇప్పుడు రెండో దర్శకుడు కూడా మారారు అని కోడంబాక్కం వర్గాల సమాచారం. ఈ మేరకు త్వరలో అనౌన్స్‌మెంట్ ఉంటుందని సమాచారం.

Kamal Haasan, Rajinikanth

కమల్‌ హాసన్‌ నిర్మాణంలో రజనీ కాంత్‌ హీరోగా ఓ సినిమా అనౌన్స్‌ అయిన విషయం తెలిసిందే. తొలుత ఈ సినిమాకు సీనియర్‌ దర్శకుడు సుందర్‌.సి దర్శకత్వం వహిస్తారని వార్తలొచ్చాయి. ఆ తర్వాత కొన్ని రోజులకు ప్రాజెక్ట్‌ నుండి ఆయన తప్పుకున్నారు. ఆ సమయంలో ‘డాన్‌’ సినిమా ఫేమ్‌ సిబి చక్రవర్తి ఫ్రేమ్‌లోకి వచ్చారు. ఆయన కథ నచ్చిందని, త్వరలోనే షూటింగ్‌ స్టార్ట్‌ అని అనౌన్స్‌మెంట్‌ ఇచ్చారు. ఆ సమయంలో ఓ ఈవెంట్‌కి సిబి వెళ్తే అక్కడ హీరో శివకార్తికేయన్‌ హడావుడి కూడా చేశాడు.

Fans has to enjoy that Kamal Haasan, Rajinikanth aura

అయితే ఇప్పుడు వస్తున్న సమాచారం ప్రకారం అయితే ఆ హడావుడి అంతా వేస్ట్‌ అని తేలింది. సిబి సిద్ధం చేసిన పూర్తి స్క్రిప్ట్‌కి రజనీ – కమల్ ఓకే చెప్పలేదట. అంతేకాదు ఈ విషయం తేలేలా లేదని.. తమ సినిమాకు వేరే దర్శకుడిని చూద్దాం అని అనుకుంటున్నారట. ఈ క్రమంలో గతంలో ఇదే ప్రాజెక్ట్‌ కోసం పని చేసిన అశ్వత్‌ మరిముత్తుకు పిలుపు వచ్చిందట. గతంలో తానొక కథను రజనీ, కమల్‌కి వినిపించానని.. కానీ ముందుకు వెళ్లలేదు అని ఇటీవలే అశ్వత్‌ చెప్పిన విషయం తెలిసిందే.

Once again director change for Kamal Haasan, Rajinikanth film

ఇప్పుడు అశ్వత్‌ దగ్గరకు తిరిగి కథ వస్తే.. ‘ఎవరికి రాసి పెట్టి ఉన్నది వారికే దక్కుతుంది’ అనే మాట మరోసారి సినిమా పరిశ్రమలో నిజమవుతుంది. అయితే సిబి ఈ లోపు కథలో ఏమన్నా మార్పులు చేస్తే ఆయనే మెగాఫోన్‌ పట్టుకోవచ్చు.

ఎన్టీఆర్ బర్త్ డే రోజు.. ‘గాడ్ ఆఫ్ వార్’ పై క్లారిటీ వస్తుందా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kamal Haasan
  • #Rajinikanth

Also Read

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

related news

Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

Purna: ‘జైలర్‌ 2’ పాట.. చాలా పోటీ ఉన్నా పూర్ణకే ఎందుకొచ్చిందంటే…

Rajinikanth: ఆత్మకథ రాస్తున్న రజనీకాంత్‌.. కూతురితో కలసి…

Dharman: మామాఅల్లుడు… రూమర్‌ అదిరింది.. ఇది కానీ నిజంగా సెట్‌ అయితేనా?

trending news

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

24 hours ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

1 day ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

2 days ago
Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

2 days ago
Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

2 days ago

latest news

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

22 hours ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

23 hours ago
Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

1 day ago
Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version