Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » Prabhas: బాహుబలి కాంబో రిపీట్.. ఫ్యాన్స్ కు పండగే..?

Prabhas: బాహుబలి కాంబో రిపీట్.. ఫ్యాన్స్ కు పండగే..?

  • May 31, 2021 / 10:27 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prabhas: బాహుబలి కాంబో రిపీట్.. ఫ్యాన్స్ కు పండగే..?

స్టార్ డైరెక్టర్ రాజమౌళి డైరెక్షన్ లో నటించడానికి టాలీవుడ్ స్టార్ హీరోలతో పాటు ఇతర ఇండస్ట్రీల స్టార్ హీరోలు సైతం ఆసక్తి చూపుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం చరణ్, తారక్ లతో సినిమాను తెరకెక్కిస్తున్న రాజమౌళి మహేష్ తో తరువాత ప్రాజెక్ట్ ను తెరకెక్కించనున్నారు. అయితే మహేష్ సినిమా తరువాత రాజమౌళి ప్రభాస్ తో సినిమాను తెరకెక్కించనున్నారని సమాచారం. బాహుబలి కాంబినేషన్ త్వరలో రిపీట్ కానుందని తెలుస్తోంది. ఇప్పటికే ప్రభాస్, రాజమౌళి కాంబినేషన్ లో ఛత్రపతి, బాహుబలి, బాహుబలి2 సినిమాలు తెరకెక్కాయి.

ఈ సినిమాలు ఒక సినిమాను మించి మరొకటి హిట్ అయ్యాయి. బాహుబలి2 సినిమా క్రియేట్ చేసిన కలెక్షన్ల రికార్డులు ఆర్ఆర్ఆర్ తో బ్రేక్ అవుతాయని చరణ్, తారక్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. ప్రభాస్ తో రాజమౌళి మరో సినిమాను తెరకెక్కిస్తున్నట్టు బాలీవుడ్ మీడియాలో కథనాలు వస్తుండటం గమనార్హం. బాహుబలి 2 తర్వాత ప్రభాస్, రాజమౌళిలకు వేర్వేరుగా మార్కెట్ భారీగా పెరిగింది. ఈ కాంబినేషన్ లో మరో సినిమా తెరకెక్కితే మాత్రం ఆకాశమే హద్దుగా అంచనాలు ఏర్పడే అవకాశం ఉంది.

Only Prabhas can do that for Rajamouli1

రాజమౌళి లేదా ప్రభాస్ స్పందిస్తే మాత్రమే ఈ వార్తలో నిజానిజాలు తెలుస్తాయి. ఈ కాంబినేషన్ లో సినిమా వస్తే మాత్రం ప్రభాస్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండవనే చెప్పాలి. ప్రభాస్ వరుస పాన్ ఇండియా ప్రాజెక్ట్ లతో బిజీగా ఉండగా రాజమౌళి మాత్రం ఆర్ఆర్ఆర్ సినిమాకే పరిమితమయ్యారు. ప్రస్తుతం ప్రభాస్ రాధేశ్యామ్, సలార్, ఆదిపురుష్ సినిమాలలో నటిస్తున్నారు.

Most Recommended Video

ఏక్ మినీ కథ సినిమా రివ్యూ & రేటింగ్!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Baahubali
  • #Prabhas
  • #Rajamouli
  • #SS Rajamouli

Also Read

ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు… వసూళ్లకు, నాకు సంబంధం లేదు – ఏపీ ఎఫ్.డి.సి డైరెక్టర్, దర్శకుడు సముద్ర

NTRxTrivikram: ముందు అనిరుథ్ పేరు వేసి.. తర్వాత తమన్ ని పట్టుకొస్తారా?

Niharika NM: బాలీవుడ్ నటుడితో డేటింగ్లో ఉన్న తెలుగమ్మాయి

Samajavaragamana: ‘సామజవరగమన’ కి 3 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

NTRIVIKRAM: పురాణాలకి,సైన్స్ కి ముడిపెడుతూ ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా.. పోస్టర్లో వీటిని గమనించారా?

Peddi Collections: ‘పెద్ది’ 4వ వీకెండ్లో అక్కడక్కడా కొన్ని మెరుపులు

related news

Mohanlal: అవును… మోహన్‌లాల్‌ ఇలాంటి డ్యాన్స్‌ సినిమాల్లో చేయడం లేదో?

Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

Baahubali 3: ఫైనల్‌గా చెప్పేశారు.. ‘వారణాసి’ తర్వాత రాజమౌళి సినిమా సీక్వెలే!

Prithviraj Sukumaran: రాజమౌళిని ఆకాశానికెత్తేసిన పృథ్వీరాజ్‌.. ఏమేం చెప్పాడంటే?

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

Sangeeth Sobhan: ప్రభాస్‌ సినిమా టీమ్‌లో కుర్రాడితో సంగీత్‌ శోభన్‌ కొత్త సినిమా

trending news

ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు… వసూళ్లకు, నాకు సంబంధం లేదు – ఏపీ ఎఫ్.డి.సి డైరెక్టర్, దర్శకుడు సముద్ర

ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు… వసూళ్లకు, నాకు సంబంధం లేదు – ఏపీ ఎఫ్.డి.సి డైరెక్టర్, దర్శకుడు సముద్ర

54 mins ago
NTRxTrivikram: ముందు అనిరుథ్ పేరు వేసి.. తర్వాత తమన్ ని పట్టుకొస్తారా?

NTRxTrivikram: ముందు అనిరుథ్ పేరు వేసి.. తర్వాత తమన్ ని పట్టుకొస్తారా?

4 hours ago
Niharika NM: బాలీవుడ్ నటుడితో డేటింగ్లో ఉన్న తెలుగమ్మాయి

Niharika NM: బాలీవుడ్ నటుడితో డేటింగ్లో ఉన్న తెలుగమ్మాయి

5 hours ago
Samajavaragamana: ‘సామజవరగమన’ కి 3 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

Samajavaragamana: ‘సామజవరగమన’ కి 3 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

21 hours ago
NTRIVIKRAM: పురాణాలకి,సైన్స్ కి ముడిపెడుతూ ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా.. పోస్టర్లో వీటిని గమనించారా?

NTRIVIKRAM: పురాణాలకి,సైన్స్ కి ముడిపెడుతూ ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా.. పోస్టర్లో వీటిని గమనించారా?

24 hours ago

latest news

Nandini Reddy: ప్రెగ్నెంట్‌ అయితే జ్వరం అని చెప్పిన సమంత.. ఆ తర్వాత ఏమైందంటే?

4 mins ago
Idupu Kayitham: ‘ఇడుపు కాయితం’ మంట రాజేసి.. చలి కాచుకుందెవరు?

1 hour ago
Samantha : సమంత ఆరోగ్య రహస్యాలు బయటపెట్టిన నందిని రెడ్డి.. షాక్ లో అభిమానులు !

Samantha : సమంత ఆరోగ్య రహస్యాలు బయటపెట్టిన నందిని రెడ్డి.. షాక్ లో అభిమానులు !

5 hours ago
Maa Inti Bangaaram: 2వ వీకెండ్ కూడా కుమ్మేసిన ‘మా ఇంటి బంగారం’

1 day ago
This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version