Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » రౌడీ బేబీ తో శర్వా మరోసారి…?

రౌడీ బేబీ తో శర్వా మరోసారి…?

  • April 13, 2020 / 02:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రౌడీ బేబీ తో శర్వా మరోసారి…?

ఓ హిట్టు కొట్టిన డైరెక్టర్ తోనే వరుసగా సినిమాలు చెయ్యాలని కుర్ర హీరోలే కాదు మీడియం రేంజ్ ఉన్న హీరోలు కూడా ఎగపడుతుంటారు. అలాంటిది 4 రెట్లు బ్లాక్ బస్టర్ కొట్టిన డైరెక్టర్ కి డిమాండ్ ఏ రేంజ్ లో ఉండాలి. కానీ అలా జరగడం లేదు. ఎవరి గురించి చెబుతున్నానో ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది కథా. అదేనండీ మన ‘ఆర్.ఎక్స్.100’  డైరెక్టర్ అజయ్ భూపతి గురించి. మొదటి చిత్రంతోనే ఊహ కందని బ్లాక్ బస్టర్ అందుకున్నాడు.

‘ఆర్.ఎక్స్.100’ చిత్రం డిస్ట్రిబ్యూటర్ లకు నాలుగు రెట్లు లాభాలను అందించింది. దీంతో ఆయన బిజీ డైరెక్టర్ అయిపోతాడు అని అనుకున్నారు. కానీ అలా జరగలేదు. దాదాపు ఏడాదిన్నర పై నుండీ ఇతను ఖాళీ గా ఉన్నాడు. ఇప్పటి వరకూ అతని రెండో సినిమా మొదలు కాలేదు. ‘మహాసముద్రం’ అనే కథ తయారు చేసుకుని హీరోల చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు. ఓ దశలో రవితేజ, నాగ చైతన్య ఈ కథను ఓకే చేసారని వార్తలు వచ్చాయి.

Once Again Sai Pallavi to romance With Sharwanand1

కానీ కొన్ని కారణాల వల్ల వారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఇప్పుడు శర్వానంద్ ఓకే చేసాడని సమాచారం. కానీ కొన్ని మార్పులు చెప్పాడు అని కూడా తెలుస్తుంది. హీరో ఓకే అయ్యాడు కాబట్టి… హీరోయిన్ ను వెతికే పనిలో పడ్డాడట. ఈ క్రమంలో సాయి పల్లవి కి కథ వినిపించాడట. ఆమె ఇంకా ఓకే చెప్పాల్సి ఉంది. ఆమెను ఒప్పించడానికి అజయ్ భూపతి గట్టి ప్రయత్నాలే చేస్తున్నాడు అని సమాచారం.

Most Recommended Video

అత్యధిక టి.ఆర్.పి నమోదు చేసిన సినిమాల లిస్టు!
టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!
మన హీరోయిన్ల ఫ్యామిలీస్ సంబంధించి రేర్ పిక్స్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ajay Bhuapathi
  • #Mahasamudram
  • #Naga Chaitanya Akkineni
  • #RaviTeja
  • #RX100

Also Read

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

Ramayana: ‘రామాయణ’లో రావణుడిదే డామినేషనా.. ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో?

Raviteja – Vivek: రవితేజ కొత్త సినిమా షూటింగ్‌ మొదలైపోయిందా.. మరి ఆ సినిమా?

Irumudi: ఇండస్ట్రీలో బ్యాడ్‌ యాంగిల్‌ను చూపించిన ‘ఇరుముడి’.. టాలీవుడ్‌ని అందుకే అనేది…

trending news

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

4 hours ago
Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

20 hours ago
Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

1 day ago
Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

1 day ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

22 hours ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

23 hours ago
Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

24 hours ago
Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

1 day ago
Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version