Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అనగనగా సినిమా రివ్యూ
  • #లెవన్ సినిమా రివ్యూ
  • #23 సినిమా రివ్యూ

Filmy Focus » Featured Stories » సూపర్ హిట్టు కాంబినేషన్లో మరో సినిమా?

సూపర్ హిట్టు కాంబినేషన్లో మరో సినిమా?

  • July 11, 2019 / 06:35 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సూపర్ హిట్టు కాంబినేషన్లో మరో సినిమా?

సమంత తాజా చిత్రం ‘ఓ బేబీ’ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. నందినీ రెడ్డి డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం వీక్ డేస్ లో కూడా మంచి కల్లెక్షన్లని రాబడుతుంది. ఈ చిత్రంలో సమంత నటన అద్భుతమంటూ ప్రశంసలు కురుస్తున్నాయి. ఆ క్రెడిట్ అంతా దర్శకురాలు నందినీ రెడ్డికే చెందుతుందంటూ ఆమెని ఆకాశానికి ఎత్తేస్తుంది సమంత. ఇదిలా ఉంటే వీరిద్దరికీ ఇది రెండవ చిత్రం. గతంలో సమంత, నందినీ రెడ్డి కాంబినేషన్లో ‘జబర్దస్త్’ అనే చిత్రం వచ్చింది. అయితే ఆ చిత్రం డిజాస్టర్ అయ్యింది. దాంతో చాలా సంవత్సరాల గ్యాప్ తర్వాత ‘ఓ బేబీ’ తో హిట్టు కొట్టారు. ఇద్దరి మధ్య మంచి స్నేహం కూడా ఉంది. దీంతో మరోసారి కలిసి పనిచేయడానికి రెడీ అవుతున్నారట.

once-again-samantha-with-nandhini-reddy1

ఇప్పటికే ‘ఓ బేబీ’ చిత్రానికి సీక్వెల్ తీస్తున్నారు అంటూ వార్తలు మొదలైపోయాయి. అయితే ఆ విషయం పై క్లారిటీ రాలేదు. కానీ ‘ఓ బేబీ’ షూటింగ్ సమయంలోనే సమంతకు ఓ కథ వినిపించిందట నందినీ రెడ్డి. ఆ కథ నచ్చడంతో తప్పకుండా చేద్దాం అని సమంత కూడా మాటిచ్చేసిందట. ఎలాగూ ఇప్పుడు ‘ఓ బేబీ’ కూడా మంచి హిట్టైంది కాబట్టి… ఈ కాంబినేషన్ పై క్రేజ్ ఏర్పడింది. దీంతో తమ నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా అనౌన్స్ చేయాలనే వీరిద్దరూ ఉన్నారట. మరి ఆ ప్రాజెక్ట్ కు సంబందించిన పూర్తి వివరాలు ఎప్పుడు ప్రకటిస్తారో చూడాలి..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #nandini reddy
  • #OhBaby Movie
  • #Samantha

Also Read

#Single Collections: ‘సింగిల్’.. 2వ వీకెండ్ గట్టిగా కుమ్మేలా ఉంది..!

Subham Collections: ‘శుభం’ .. మరో 2 రోజులు గోల్డెన్ ఛాన్స్!

Thug Life Trailer Review: కమల్ హాసన్ ఫ్యాన్స్ కి ఫుల్ ఫీస్ట్.. అంతే!

#Single Collections: ‘సింగిల్’.. లాభాలు వచ్చాయి.. కానీ!

Subham Collections: ‘శుభం’ .. సెకండ్ వీకెండ్ ను క్యాష్ చేసుకుంటుందా?

SSMB29: మహేష్ కోసం ఆఫ్రికన్ హంటర్.. ఇతడేనా?

related news

‘జనతా గ్యారేజ్’ టు ‘శుభం’.. సమంత ‘మైత్రి’ కి బాగా కలిసొస్తుందిగా..!

Samantha: సమంత డేటింగ్ రూమర్స్.. దర్శకుడి భార్య రియాక్షన్..!

Keerthy Suresh: కీర్తి సురేష్ దృష్టి బాలీవుడ్ వైపు మళ్లినట్లుందిగా!

Trivikram: త్రివిక్రమ్ నెక్స్ట్.. లేడి ఓరియెంటెడ్ అంటున్నారే?

24 Collections: 9 ఏళ్ళ ’24’ .. ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

Samantha Temple: ది టెంపుల్ ఆఫ్ సమంత..సమంతకు గుడి కట్టేసిన అభిమాని!

trending news

#Single Collections: ‘సింగిల్’.. 2వ వీకెండ్ గట్టిగా కుమ్మేలా ఉంది..!

#Single Collections: ‘సింగిల్’.. 2వ వీకెండ్ గట్టిగా కుమ్మేలా ఉంది..!

3 hours ago
Subham Collections: ‘శుభం’ .. మరో 2 రోజులు గోల్డెన్ ఛాన్స్!

Subham Collections: ‘శుభం’ .. మరో 2 రోజులు గోల్డెన్ ఛాన్స్!

3 hours ago
Thug Life Trailer Review: కమల్ హాసన్ ఫ్యాన్స్ కి ఫుల్ ఫీస్ట్.. అంతే!

Thug Life Trailer Review: కమల్ హాసన్ ఫ్యాన్స్ కి ఫుల్ ఫీస్ట్.. అంతే!

1 day ago
#Single Collections: ‘సింగిల్’.. లాభాలు వచ్చాయి.. కానీ!

#Single Collections: ‘సింగిల్’.. లాభాలు వచ్చాయి.. కానీ!

1 day ago
Subham Collections: ‘శుభం’ .. సెకండ్ వీకెండ్ ను క్యాష్ చేసుకుంటుందా?

Subham Collections: ‘శుభం’ .. సెకండ్ వీకెండ్ ను క్యాష్ చేసుకుంటుందా?

1 day ago

latest news

Bhairavam Trailer: కంప్లీట్ గా యాక్షన్ ఎలిమెంట్స్ తో నింపేశారుగా..!

5 hours ago
నవీన్ చంద్ర హీరోగా రానున్న ‘కరాలి’

నవీన్ చంద్ర హీరోగా రానున్న ‘కరాలి’

7 hours ago
Pawan Kalyan: నిర్మాతల్ని ఆదుకునేందుకు పవన్ కళ్యాణ్ డేరింగ్ స్టెప్..!

Pawan Kalyan: నిర్మాతల్ని ఆదుకునేందుకు పవన్ కళ్యాణ్ డేరింగ్ స్టెప్..!

1 day ago
భర్తతో కలిసి రొమాంటిక్ ఫోజులు.. హీరోయిన్ లేటెస్ట్ ఫోటోలు వైరల్!

Hari Hara Veera Mallu: ‘హరిహర వీరమల్లు’ కి అంత బడ్జెట్ పెట్టారా?

Hari Hara Veera Mallu: ‘హరిహర వీరమల్లు’ కి అంత బడ్జెట్ పెట్టారా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version