Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Tollywood: పవన్.. టు నాగ చైతన్య.. పోలీస్ పాత్రల్లో అలరించడానికి రెడీ అయిన హీరోలు..!

Tollywood: పవన్.. టు నాగ చైతన్య.. పోలీస్ పాత్రల్లో అలరించడానికి రెడీ అయిన హీరోలు..!

  • April 8, 2023 / 06:08 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Tollywood: పవన్.. టు నాగ చైతన్య.. పోలీస్ పాత్రల్లో అలరించడానికి రెడీ అయిన హీరోలు..!

పోలీస్ కథలకు ఇప్పటికీ టాలీవుడ్లో మంచి డిమాండ్ ఉంది. పోలీస్ కథలన్నీ ఒకేలా ఉంటాయని కొంతమంది కంప్లైంట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ‘హీరో పోలీస్ గా ఓ ఊరికి ట్రాన్స్ఫర్ అవ్వడం. అటు తర్వాత అక్కడ తోపు అయిన విలన్ తో పెట్టుకోవడం. జనాల కోసం సిస్టం కోసం అతనితో ఫైట్ చేయడం. ఈ క్రమంలో విలన్ .. హీరో పై పగబెట్టుకుని అతని ఫ్యామిలీని టార్గెట్ చేయడం. క్లైమాక్స్ లో విలన్ ను హీరో మాస్ డైలాగులు చెప్పి వధించడం లేదా శిక్ష వేయించడం’.. నిజానికి పోలీస్ కథలు ఇలానే ఉంటాయి.

అయినా సరే ఆ కథలకు మాస్ ఆడియన్స్ లో ఎప్పటికీ మంచి డిమాండ్ ఉంటుంది. పోలీస్ పాత్రలో ఒక్కసారైనా నటించాలి అనుకోని హీరో అంటూ ఉండడు అనడంలో అతిశయోక్తి లేదు. ఇప్పుడు కూడా కొంతమంది హీరోలు పోలీస్ పాత్రల్లో సినిమాలు చేస్తున్నారు. ఈ ఏడాది ఆల్రెడీ ‘వాల్తేరు వీరయ్య’ లో రవితేజ, ‘మీటర్’ లో కిరణ్ అబ్బవరం, ‘హంట్’ లో సుధీర్ బాబు వంటి హీరోలు పోలీస్ పాత్రల్లో కనిపించారు. త్వరలోనే మరికొంతమంది హీరోలు ఖాకీ డ్రెస్ తొడగనున్నారు. వాళ్ళు ఎవరో ఓ లుక్కేద్దాం రండి :

1) పవన్ కళ్యాణ్ :

‘కొమరం పులి’ ‘గబ్బర్ సింగ్’ ‘భీమ్లా నాయక్’ వంటి సినిమాల్లో పోలీస్ గా కనిపించాడు పవన్ కళ్యాణ్. ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ లో కూడా పోలీస్ పాత్రలో కనిపించబోతున్నాడు.

2) వెంకటేష్ :

‘ఘర్షణ’ ‘బాబు బంగారం’ వంటి సినిమాల్లో పోలీస్ గా కనిపించి మెప్పించిన వెంకటేష్..’సైంధవ్’ లో కూడా పోలీస్ గా కనిపించబోతున్నాడు. ‘హిట్’ దర్శకుడు శైలేష్ కొలను ఈ చిత్రానికి దర్శకుడు.

3) నాని :

‘హిట్3’ లో నాని .. అర్జున్ సర్కార్ అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు.

4) అల్లరి నరేష్ :

‘కితకితలు’ ‘బ్లేడ్ బాబ్జి’ ‘సుడిగాడు’ వంటి చిత్రాల్లో కామెడీ పోలీస్ గా కనిపించిన అల్లరి నరేష్.. ‘ఉగ్రం’ అనే సినిమాలో సీరియస్ కాప్ గా కనిపించబోతున్నాడు.

5) నాగ చైతన్య :

‘సాహసం శ్వాసగా సాగిపో’ సినిమాలో కొద్దిసేపు పోలీస్ గా కనిపించిన నాగ చైతన్య.. ‘కస్టడీ’ సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు.

రావణాసుర సినిమా రివ్యూ & రేటింగ్!
మీటర్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇప్పటివరకు ఎవరు చూడని రష్మిక రేర్ పిక్స్!
నేషనల్ అవార్డ్స్ అందుకున్న 10 మంది హీరోయిన్లు వీళ్లే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #naga chaitanya
  • #Nani
  • #Naresh
  • #pawan kalyan
  • #Venkatesh

Also Read

Peddi Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘పెద్ది’.. కానీ

Peddi Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘పెద్ది’.. కానీ

NTR: ‘సింగ్ గీతం’ పై ఎన్టీఆర్ రివ్యూ

NTR: ‘సింగ్ గీతం’ పై ఎన్టీఆర్ రివ్యూ

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Sanchita Ugale: యువ నటి మృతి

Sanchita Ugale: యువ నటి మృతి

Isakapatnam Trailer: కుర్చీ కోసం కొట్లాట.. సముద్ర తీరంలో రక్తపాతం.. ‘ఇసకపట్నం’ ట్రైలర్‌ రివ్యూ

Isakapatnam Trailer: కుర్చీ కోసం కొట్లాట.. సముద్ర తీరంలో రక్తపాతం.. ‘ఇసకపట్నం’ ట్రైలర్‌ రివ్యూ

Peddi Collections: ‘పెద్ది’కి బ్రేక్ ఈవెన్ సాధ్యమేనా?

Peddi Collections: ‘పెద్ది’కి బ్రేక్ ఈవెన్ సాధ్యమేనా?

related news

కొత్త క్రష్‌పై నాని చూపు.. కొత్త సినిమాలో తీసుకుంటున్నారా?

కొత్త క్రష్‌పై నాని చూపు.. కొత్త సినిమాలో తీసుకుంటున్నారా?

OG 2: సమాచారం లేని ‘ఓజీ 2’ అప్‌డేట్‌ ఇచ్చిన టీమ్‌.. మరి సూరి సినిమా పరిస్థితి?

OG 2: సమాచారం లేని ‘ఓజీ 2’ అప్‌డేట్‌ ఇచ్చిన టీమ్‌.. మరి సూరి సినిమా పరిస్థితి?

Malladi Vasista: ఈ సినిమా తేల్చలేదు.. వెంకీతో సినిమా ఓకే చేసుకున్నారా?

Malladi Vasista: ఈ సినిమా తేల్చలేదు.. వెంకీతో సినిమా ఓకే చేసుకున్నారా?

Anil Ravipudi: రెడీ అయిపోయిన రావిపూడి.. వెంకటేశ్‌ రాకే ఆలస్యం.. ఇంకో హీరో ఆల్రెడీ రెడీ

Anil Ravipudi: రెడీ అయిపోయిన రావిపూడి.. వెంకటేశ్‌ రాకే ఆలస్యం.. ఇంకో హీరో ఆల్రెడీ రెడీ

Rarandoi Veduka Chudham: ‘రారండోయ్ వేడుక చూద్దాం’ కి 9 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Rarandoi Veduka Chudham: ‘రారండోయ్ వేడుక చూద్దాం’ కి 9 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Janhvi Kapoor: పవన్ కళ్యాణ్ మూవీతో డెబ్యూ.. మిస్ చేసుకున్న జాన్వీ కపూర్

Janhvi Kapoor: పవన్ కళ్యాణ్ మూవీతో డెబ్యూ.. మిస్ చేసుకున్న జాన్వీ కపూర్

trending news

Peddi Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘పెద్ది’.. కానీ

Peddi Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘పెద్ది’.. కానీ

4 hours ago
NTR: ‘సింగ్ గీతం’ పై ఎన్టీఆర్ రివ్యూ

NTR: ‘సింగ్ గీతం’ పై ఎన్టీఆర్ రివ్యూ

4 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

6 hours ago
Sanchita Ugale: యువ నటి మృతి

Sanchita Ugale: యువ నటి మృతి

7 hours ago
Isakapatnam Trailer: కుర్చీ కోసం కొట్లాట.. సముద్ర తీరంలో రక్తపాతం.. ‘ఇసకపట్నం’ ట్రైలర్‌ రివ్యూ

Isakapatnam Trailer: కుర్చీ కోసం కొట్లాట.. సముద్ర తీరంలో రక్తపాతం.. ‘ఇసకపట్నం’ ట్రైలర్‌ రివ్యూ

7 hours ago

latest news

Rao Bahadur: ఏంటీ ఇది ‘బాహుబలి’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ రేంజి సినిమానా… అంచనాలు ఎక్కువవలేదా?

Rao Bahadur: ఏంటీ ఇది ‘బాహుబలి’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ రేంజి సినిమానా… అంచనాలు ఎక్కువవలేదా?

6 hours ago
Salman Khan: ఆ సినిమా రిలీజ్‌ ఆపండి.. కోర్టుకెక్కిన స్టార్‌ హీరో

Salman Khan: ఆ సినిమా రిలీజ్‌ ఆపండి.. కోర్టుకెక్కిన స్టార్‌ హీరో

6 hours ago
Lagaan: రిజెక్ట్‌ చేసిన కథను మళ్లీ విని.. ఆఖరికి డబ్బులు పెట్టి.. 25 ఏళ్ల ‘లగాన్‌’ వెనుక ఇంత జరిగిందా?

Lagaan: రిజెక్ట్‌ చేసిన కథను మళ్లీ విని.. ఆఖరికి డబ్బులు పెట్టి.. 25 ఏళ్ల ‘లగాన్‌’ వెనుక ఇంత జరిగిందా?

7 hours ago
Akshay Kumar: రిటైర్‌మెంట్‌పై స్టార్‌ హీరో ఆసక్తికర వ్యాఖ్యలు.. రోజూ అదే ఆలోచన అంటూ..

Akshay Kumar: రిటైర్‌మెంట్‌పై స్టార్‌ హీరో ఆసక్తికర వ్యాఖ్యలు.. రోజూ అదే ఆలోచన అంటూ..

8 hours ago
Anantha Sriram: ‘పెద్ది’ డిస్కషన్‌: ఇంగ్లిష్‌లో అంటే ఓకేనా? తెలుగులో చెబితే కోపమొస్తోందా?

Anantha Sriram: ‘పెద్ది’ డిస్కషన్‌: ఇంగ్లిష్‌లో అంటే ఓకేనా? తెలుగులో చెబితే కోపమొస్తోందా?

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version