Vidyu Raman: పుట్టినరోజు బికినీలో సర్‌ప్రైజ్‌.. విద్యుల్లేఖ హాట్ షో!

  • November 15, 2021 / 06:17 PM IST

ఇటీవల కాలంలో నటీనటుల్లో బాడీ లాంగ్వేజ్ లోనే కాకుండా ఫిట్నెస్ లో కూడా రకరకాల మార్పులతో అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. ఇక ఎవరూ ఊహించని విధంగా కొంత మంది కమెడియన్స్ కూడా సరికొత్త ఫిట్నెస్ తో షాక్ ఇస్తున్నారు. లేడీ కమెడియన్ అయినటువంటి విద్యుల్లేఖ కూడా ఇటీవల కాలంలో ఎవరూ ఊహించని విధంగా దర్శనమిస్తోంది. కామెడీ రాజస్థాన్ బబ్లీ గర్ల్ మంచి క్రేజ్ అందుకున్న ఈ టాలెంటెడ్ నటి పెళ్లి చేసుకున్న తర్వాత గ్లామర్ విషయంలో కూడా డోస్ పెంచుతోంది.

సినిమాల్లో కాకుండా రియల్ లైఫ్ లో గ్లామర్ స్వేచ్ఛగా ఆస్వాదిస్తోంది. ఇన్స్టాగ్రామ్ లో లో రోజుకో హాట్ ఫోటో తో షాక్ ఇస్తోంది అనే చెప్పాలి. ఇక ఈ మధ్యకాలంలో పసుపు రంగు బికినీ లో బీచ్ లో కనిపించే ఎవరూ ఊహించని విధంగా దర్శనమిచ్చింది. ఇక ఇప్పుడు పుట్టినరోజు సందర్భంగా మరో సర్ ప్రైజ్ ఇచ్చింది. మరో సారి అంతకంటే చిన్న సైజూ నీలిరంగు బికినీలో సర్ ప్రైజ్ చేసింది. పెళ్లి తరువాత అమ్మడు గ్లామర్ విషయంలో రోజురోజుకు డోస్ పెంచుతున్నట్లు అర్ధమవుతోంది.

ప్రస్తుతం విద్యుల్లేఖ తన భర్తతో కలిసి హ్యాపీగా హాలిడేస్ ను ఎంజాయ్ చేస్తోంది. ఇక విద్యుల్లేఖ ఈ పుట్టినరోజుతో 30లోకి అడుగు పెట్టింది. ఇక బ్లూ కలర్ బికినీలో కనిపించిన విద్యుల్లేఖకు అభిమానులు స్పెషల్ బర్త్ డే విషెస్ అందిస్తున్నారు.

1

2

3

4

More…

1

2

3

4

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus