Vijay Devarakonda, Rashmika: విజయ్ దేవరకొండతో రొమాన్స్ కి సిద్దమైన రష్మిక.. పుల్ జోష్ లో దేవరకొండ ఫ్యాన్స్!

ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్లలో రష్మిక, శ్రీలీల ఇద్దరూ టాప్‌లో కొనసాగుతున్నారు. వీళ్లిద్దరూ వరుస పాన్‌ ఇండియా సినిమాల్లో కనిపించనున్నారు. అయితే తాజాగా ఈ ఇద్దరూ భామలకు సంబంధించిన ఓ వార్త సోషల్‌ మీడియాలో ఆసక్తికరమైన చర్చకు దారితీయడంతో పాటు సినీ ప్రియులను ఆకట్టుకుంటోంది. రెండు సినిమాల్లో ఒకరి స్థానంలో మరొకరు మారినట్లు తెలుస్తోంది. గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్‌ దేవరకొండ హీరోగా ఓ చిత్రం తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే.

ఇందులో హీరోయిన్‌గా శ్రీలీలను ఎంపిక చేశారు. ఈ మేరకు పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించారు. ఇందులో విజయ్‌, శ్రీలీలకు సంబంధించిన ఫొటోషూట్‌ కూడా నిర్వహించారు. అయితే, ఈ ప్రాజెక్ట్‌ నుంచి శ్రీలీల వైదొలగినట్లు తెలుస్తోంది. ఆమె స్థానంలో రష్మిక వచ్చిందట. దీంతో విజయ్‌ దేవరకొండ, రష్మికల కాంబినేషన్‌ మరోసారి అలరించనుందని అభిమానులు సంబర పడుతున్నారు. ఇందులో హీరోయిన్‌గా శ్రీలీలను ఎంపిక చేశారు. ఈ మేరకు పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించారు.

ఇందులో (Vijay Devarakonda) విజయ్‌, శ్రీలీలకు సంబంధించిన ఫొటోషూట్‌ కూడా నిర్వహించారు. అయితే, ఈ ప్రాజెక్ట్‌ నుంచి శ్రీలీల వైదొలగినట్లు తెలుస్తోంది. ఆమె స్థానంలో రష్మిక వచ్చిందట. దీంతో విజయ్‌ దేవరకొండ, రష్మికల కాంబినేషన్‌ మరోసారి అలరించనుందని అభిమానులు సంబర పడుతున్నారు. రష్మీక మందాన టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ అంటూ అగ్రహీరోల సరసన నటిస్తుంది.

తన నటనకు తగ్గా పాత్రలు ఎంపిక చేసుకోవడంలో రష్మీక మందాన ముందు ఉంటుంది. పుష్ప మూవీలో పల్లెటూరి పిల్లగా శ్రీవల్లీ పాత్రలో నటించిన విషయం తెలిసిందే..ఈ మూవీతో ప్యానీ ఇండియా స్టార్ గా రష్మీక మందాన నిలిశారు. పుష్ప-2 సినిమా తోపాటు ప్రసుత్తం రష్మీక మందాన అనేక సినిమాతో పుల్ బీజీగా ఉందని సమచారం.

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus