Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Nithiin: బ్లాక్‌బస్టర్‌ కోసం మరోసారి ఆ దర్శకుడితో కలుస్తున్నారా? ఈసారి ఏ భాషో?

Nithiin: బ్లాక్‌బస్టర్‌ కోసం మరోసారి ఆ దర్శకుడితో కలుస్తున్నారా? ఈసారి ఏ భాషో?

  • March 25, 2024 / 11:25 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nithiin: బ్లాక్‌బస్టర్‌ కోసం మరోసారి ఆ దర్శకుడితో కలుస్తున్నారా? ఈసారి ఏ భాషో?

నితిన్‌కి (Nithin) సరైన విజయం లేనప్పుడు వచ్చి ‘ఇష్క్‌’ సినిమా ఇచ్చి అదిరిపోయే బ్లాక్‌బస్టర్ ఇచ్చారు విక్రమ్‌ కె కుమార్ (Vikram kumar). అక్కినేని హీరోల దర్శకుడు అనే పేరు ఆయనకు ఉన్నప్పటికీ నితిన్‌కి ఆయన ఇచ్చిన విజయం చాలా పెద్దది అని చెప్పాలి. ఇప్పుడు ఆయన గురించి ఎందుకు డిస్కషన్‌ అంటే… మరోసారి ఆ ఇద్దరూ కలవబోతున్నారు. అయితే ఇప్పుడు నితిన్‌ పరిస్థితి ‘ఇష్క్‌’ సినిమాకు ముందు ఉన్న పరిస్థితే కావడం గమనార్హం. దీంతో మరోసారి అలాంటి సినిమా పక్కా అని లెక్కేస్తున్నారు ఫ్యాన్స్‌.

గతంలో ఫ్లాపుల్లో ఉన్న నితిన్‌ను హిట్ బాటలోకి మార్చిన సినిమా ‘ఇష్క్’. అప్పటివరకు మాస్ సినిమాలే ఎక్కువగా చేస్తూ వచ్చిన నితిన్‌… ఆ సినిమాతో జోనర్‌ మార్చేశాడు. ఆ ఎఫెక్ట్‌ ఆయన ఆ తర్వాత సినిమాలకు కూడా కొనసాగించి విజయాలు అందుకున్నాడు కూడా. అలా ‘ఇష్క్‌’ తర్వాత వచ్చిన ‘గుండె జారి గల్లంతయ్యిందే’, ‘అఆ’ (A AA), ‘భీష్మ’ (Bheeshma) చేశాడు. ఆ తర్వాత మళ్లీ జోనర్‌ కాస్త మార్చే ప్రయత్నం ఏసి ఫ్లాపులు అందుకుంటున్నాడు. దీంతో మళ్లీ విక్రమ్‌ కె కుమార్‌ బాటలోకి వచ్చేయాలని అనుకుని ఆయననే పిలుస్తున్నారట.

వెంకీ కుడుమల (Venky Kudumula) ‘రాబిన్ హుడ్’, వేణు శ్రీరామ్ ‘తమ్ముడు’ లాంటి యాక్షన్‌, సెమీ యాక్షన్‌ సినిమాలతో బిజీగా ఉన్న నితిన్‌ తర్వాత పక్కాగా ప్రేమ కథ చేయాలని అనుకుంటున్నాడు. అందుకే ఈ సినిమా ప్లాన్‌ చేశారట. ఈ సినిమాకు నిర్మాతగా ‘హను – మాన్‌’ (Hanu Man) నిరంజన్‌ రెడ్డి (K. Niranjan Reddy) తెరకెక్కిస్తారట. మరి ఎలాంటి కథతో విక్రమ్‌ కె కుమార్‌ వస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. ఇటీవల ఆయన సినిమాలు కూడా ఆశించిన విజయాలు అందుకోలేదు. అయతే ‘దూత’ (Dhootha) వెబ్‌సిరీస్‌తో అదరగొట్టేశారు.

ఇక నితిన్‌ ఇప్పుడు చేస్తున్న ‘రాబిన్‌హుడ్‌’, ‘తమ్ముడు’ గురించి కాస్త మంచి బజ్‌ ఉన్నప్పటికీ… అభిమానులకు ‘ఇష్క్‌’ నింపడానికే ఎక్కువగా ఆసక్తిగా ఉన్నాడట. అలా అని ఆ సినిమాల మీద నమ్మకం లేదని కాదు అని సన్నిహితులు చెబుతున్నారు.

ఓం భీమ్ భుష్ సినిమా రివ్యూ & రేటింగ్!!

లైన్ మ్యాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రముఖ బిగ్ బాస్ కంటెస్టెంట్ అరెస్ట్.. మేటర్ ఏంటి?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #nithiin

Also Read

Thimmarajupalli TV Review in Telugu: తిమ్మరాజుపల్లి  TV సినిమా రివ్యూ & రేటింగ్!

Thimmarajupalli TV Review in Telugu: తిమ్మరాజుపల్లి TV సినిమా రివ్యూ & రేటింగ్!

Pochamma Review in Telugu: పోచ‌మ్మ‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Pochamma Review in Telugu: పోచ‌మ్మ‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Papam Prathap Review in Telugu: పాపం ప్ర‌తాప్ సినిమా రివ్యూ & రేటింగ్!

Papam Prathap Review in Telugu: పాపం ప్ర‌తాప్ సినిమా రివ్యూ & రేటింగ్!

Pallichattambi Review in Telugu:  పళ్లిచట్టంబి సినిమా రివ్యూ & రేటింగ్!

Pallichattambi Review in Telugu: పళ్లిచట్టంబి సినిమా రివ్యూ & రేటింగ్!

Heroes టాలీ‘వూండ్‌’: ఇబ్బంది పెడుతున్న గాయాలు… జాగ్రత్త పడాలి హీరోలు..

Heroes టాలీ‘వూండ్‌’: ఇబ్బంది పెడుతున్న గాయాలు… జాగ్రత్త పడాలి హీరోలు..

Koratala Siva: నిర్మాణం పై దృష్టి పెట్టిన కొరటాల శివ

Koratala Siva: నిర్మాణం పై దృష్టి పెట్టిన కొరటాల శివ

related news

Nithiin: రెండు సినిమాలు ఓకే చేసిన నితిన్‌.. ఒకరు హిట్‌ డైరక్టర్‌.. మరొకరు కొత్త డైరక్టర్‌

Nithiin: రెండు సినిమాలు ఓకే చేసిన నితిన్‌.. ఒకరు హిట్‌ డైరక్టర్‌.. మరొకరు కొత్త డైరక్టర్‌

trending news

Thimmarajupalli TV Review in Telugu: తిమ్మరాజుపల్లి  TV సినిమా రివ్యూ & రేటింగ్!

Thimmarajupalli TV Review in Telugu: తిమ్మరాజుపల్లి TV సినిమా రివ్యూ & రేటింగ్!

29 mins ago
Pochamma Review in Telugu: పోచ‌మ్మ‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Pochamma Review in Telugu: పోచ‌మ్మ‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

2 hours ago
Papam Prathap Review in Telugu: పాపం ప్ర‌తాప్ సినిమా రివ్యూ & రేటింగ్!

Papam Prathap Review in Telugu: పాపం ప్ర‌తాప్ సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
Pallichattambi Review in Telugu:  పళ్లిచట్టంబి సినిమా రివ్యూ & రేటింగ్!

Pallichattambi Review in Telugu: పళ్లిచట్టంబి సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
Heroes టాలీ‘వూండ్‌’: ఇబ్బంది పెడుతున్న గాయాలు… జాగ్రత్త పడాలి హీరోలు..

Heroes టాలీ‘వూండ్‌’: ఇబ్బంది పెడుతున్న గాయాలు… జాగ్రత్త పడాలి హీరోలు..

1 day ago

latest news

Anil Ravipudi : క్రింజ్ అన్నారు.. ట్రోల్ చేసారు.. కట్ చేస్తే జాతీయస్థాయిలో అవార్డ్ గెలుచుకున్న అనిల్ రావిపూడి !

Anil Ravipudi : క్రింజ్ అన్నారు.. ట్రోల్ చేసారు.. కట్ చేస్తే జాతీయస్థాయిలో అవార్డ్ గెలుచుకున్న అనిల్ రావిపూడి !

38 mins ago
Mangli: నాకు పాటలే తెలుసు.. స్కామ్‌లు తెలియవు.. ఎమోషనల్‌ అయిన మంగ్లీ

Mangli: నాకు పాటలే తెలుసు.. స్కామ్‌లు తెలియవు.. ఎమోషనల్‌ అయిన మంగ్లీ

1 day ago
Vaazha 2: రూ.5 కోట్లతో సినిమా తీస్తే రూ.180 కోట్ల వసూళ్లు.. నిర్మాతల్లో ఒకరిది టాలీవుడ్‌

Vaazha 2: రూ.5 కోట్లతో సినిమా తీస్తే రూ.180 కోట్ల వసూళ్లు.. నిర్మాతల్లో ఒకరిది టాలీవుడ్‌

1 day ago
Sharwanand : స్టార్ట్ అవ్వకుండానే ఆగిపోయేలా ఉన్న శర్వా – శ్రీనువైట్ల మూవీ.. కారణం ఏంటంటే ?

Sharwanand : స్టార్ట్ అవ్వకుండానే ఆగిపోయేలా ఉన్న శర్వా – శ్రీనువైట్ల మూవీ.. కారణం ఏంటంటే ?

1 day ago
Peddi: ‘పెద్ది’ నిర్మాతలు పుకార్లు నిజం చేశారు.. కొత్త డేట్‌ ఇవ్వకుండా నోట్‌.. ఏంటిది?

Peddi: ‘పెద్ది’ నిర్మాతలు పుకార్లు నిజం చేశారు.. కొత్త డేట్‌ ఇవ్వకుండా నోట్‌.. ఏంటిది?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version