Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Hari Hara Veera Mallu: ‘హరి హర వీరమల్లు’ నుండి మరో నటుడు అవుట్‌.. ఈసారి కీలకమే!

Hari Hara Veera Mallu: ‘హరి హర వీరమల్లు’ నుండి మరో నటుడు అవుట్‌.. ఈసారి కీలకమే!

  • June 29, 2023 / 12:50 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Hari Hara Veera Mallu: ‘హరి హర వీరమల్లు’ నుండి మరో నటుడు అవుట్‌.. ఈసారి కీలకమే!

మహేష్‌బాబుకు ‘గుంటూరు కారం’ ఎలాగో, పవన్‌ కల్యాణ్‌కి ‘హరి హర వీరమల్లు’ అలాగా. ఇదేంటి ఈ రెండు సినిమాలకు అస్సలు పోలిక లేదు. నేపథ్యం, కథ.. ఇలా ఏది చూసినా రెండూ సరిపోలవు కానీ.. ఈ రెండు సినిమాల్ని ఎందుకు పోలుస్తున్నారు అనే డౌట్‌ రావొచ్చు. అయితే ఆ పోలికలు లేవు కానీ.. ఈ రెండు సినిమాల షూటింగ్‌ విధానంలో మాత్రం పోలిక ఉంది. ఇదిగో, అదిగో అంటూ షూటింగ్‌ వాయిదా పడుతూ ఉంది.

తాజాగా మరో విషయంలో ఈ రెండు సినిమాలు ఒకేలా అనిపిస్తున్నాయి. ‘గుంటూరు కారం’ సంగతి పక్కనపెడితే ‘హరి హర వీరమల్లు’ సినిమా నుండి మరో సీనియర్‌ నటుడు బయటకు వచ్చేశారు అని అంటున్నారు. ఎందుకు, ఏమిటి, ఎవరు అనే విషయాలు తెలియవు కానీ.. ఓ సీనియర్‌ నటుడు అయితే సినిమా నుండి బయటకు వెళ్లిపోయారు అంటున్నారు. చాలా రోజులుగా అడిగినప్పుడల్లా డేట్స్‌ అడ్జెస్ట్‌ చేస్తూ వచ్చిన ఆ నటుడు ఇక ఓపిక లేక బయటకు వెళ్లిపోయారని చెబుతున్నారు.

ఇప్పటికే ఈ సినిమా (Hari Hara Veera Mallu) నుండి కొంతమంది నటులు వెళ్లిపోయారు. అయితే వాళ్లు సినిమా షూటింగ్‌ పార్ట్‌ మొదలుకాకుండానే వెళ్లిపోయారు. ఈయన అయితే కొన్ని రోజులు షూటింగ్‌ అయ్యాక వెళ్లారు. వెళ్లిందెవరు అనేది తెలియకపోయినా, కొత్త నటుడు ఎవరు అనే విషయం త్వరలోనే బయటకు వస్తుంది. దాని బట్టి వెళ్లింది ఎవరు అనేది చెప్పేయొచ్చు అంటున్నారు. అన్నట్లు ఆ మధ్య దర్శకుడు క్రిష్‌ కూడా సినిమా నుండి వెళ్లిపోతారు అని వార్తలొచ్చాయి. కానీ ఆ తర్వాత సప్పుడు లేదు.

ఇక ఈ సినిమా సంగతికొస్తే.. చాలా నెలల క్రితమే మొదలైన ఈ సినిమా ఆగుతూ ఆగుతూ చిత్రీకరణ జరుపుకుంటూ వస్తోంది. అయితే ఇటీవల కాలంలో పవన్‌ మిగిలిన సినిమాలకు డేట్స్‌ ఇస్తున్నాడు తప్ప ఈ సినిమాకు ఇవ్వడం లేదు. ‘ఓజీ’ 50 శాతం పూర్తవ్వగా, ‘బ్రో’ సినిమా పూర్తయిపోయింది. ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ కూడా షెడ్యూల్‌ పూర్తి చేసుకుంది. దీంతో ‘హరి హర వీరమల్లు’ షూటింగ్‌ అవ్వడం లేదు.

అశ్విన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఆ హీరోయిన్లలా ఫిట్ నెస్ కంటిన్యూ చేయాలంటే కష్టమే?
తన 16 ఏళ్ళ కెరీర్లో కాజల్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hara Hara Veeramallu
  • #Jacquline Fernandez
  • #Krish
  • #Nidhi Agerwal
  • #pawan kalyan

Also Read

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

related news

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

trending news

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

9 hours ago
‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

11 hours ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

14 hours ago
Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

1 day ago
Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

1 day ago

latest news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

12 hours ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

14 hours ago
Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

1 day ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version