Samantha: అభిమానులకు అదిరిపోయే శుభవార్త చెప్పిన సామ్.. ఏమైందంటే?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన సమంతకు ప్రేక్షకుల్లో ఊహించని రేంజ్ లో క్రేజ్ ఉందనే సంగతి తెలిసిందే. శాకుంతలం సినిమా ఫ్లాప్ రిజల్ట్ ను సొంతం చేసుకున్నా హీరోయిన్ సమంతపై ఆ ప్రభావం అణువంత కూడా పడలేదని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం సమంత సిటాడెల్ ప్రాజెక్ట్ లో నటిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ ప్రియాంక చోప్రా నటించిన సిటాడెల్ కు రీమేక్ అని వార్తలు జోరుగా ప్రచారంలోకి వస్తున్నాయి.

అయితే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి వేర్వేరు రూమర్లు ప్రచారంలోకి వస్తుండటంతో సమంత స్పందించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ వెబ్ సిరీస్ రీమేక్ కాదని ఆమె స్పష్టం చేశారు. సిటాడెల్ రీమేక్ కు సంబంధించి సమంత పూర్తిస్థాయిలో స్పష్టత ఇచ్చేశారు. ప్రియాంక చోప్రా నటించిన సిటాడెల్ భారతీయ భాషల్లో కూడా డబ్ అయ్యి విడుదలైన సంగతి తెలిసిందే. ఈ వెబ్ సిరీస్ కు ప్రేక్షకుల నుంచి ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ అయితే రాలేదు.

అయితే సమంత క్లారిటీ ఇచ్చినా సిటాడెల్ కు సంబంధించి కొన్ని సందేహాలు ప్రేక్షకుల్లో అయితే ఉన్నాయి. భవిష్యత్తు ఇంటర్వ్యూలలో ఈ ప్రశ్నలకు సంబంధించి సమంత నుంచి పూర్తిస్థాయిలో స్పష్టత వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. సమంత పారితోషికం గత కొన్నేళ్లలో ఊహించని స్థాయిలో పెరిగింది. 4 నుంచి 5 కోట్ల రూపాయల రేంజ్ లో సమంత పారితోషికం ఉంది.

సమంత (Samantha) నటించిన ఖుషి సినిమా నుంచి రేపు ఫస్ట్ లుక్ రిలీజ్ కానుంది. పునర్జన్మల నేపథ్యంలో ఈ సినిమా ఈ సినిమా తెరకెక్కుతోందని సమాచారం అందుతోంది. ఈ సినిమాకు సంబంధించి త్వరలో మరిన్ని అప్ డేట్స్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సమంత మళ్లీ వరుస విజయాలతో కెరీర్ ను కొనసాగించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

ఏజెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పొన్నియన్ సెల్వన్సినిమా రివ్యూ & రేటింగ్!

బట్టలు లేకుండా నటించిన వారిలో ఆ హీరోయిన్ కూడా ఉందా?
పెళ్లికి ముందు గర్భవతి అయిన హీరోయిన్స్.. ఈ లిస్ట్ లో ఆ హీరోయిన్ కూడా ఉందా

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus