Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Sr NTR: సీనియర్ ఎన్టీఆర్ అభిమానులకు అదిరిపోయే శుభవార్త ఇదే!

Sr NTR: సీనియర్ ఎన్టీఆర్ అభిమానులకు అదిరిపోయే శుభవార్త ఇదే!

  • January 3, 2023 / 05:56 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sr NTR: సీనియర్ ఎన్టీఆర్ అభిమానులకు అదిరిపోయే శుభవార్త ఇదే!

సీనియర్ ఎన్టీఆర్ మరణించి చాలా సంవత్సరాలైంది. అయితే సినిమాల ద్వారా, ఆయన అమలు చేసిన మంచి పథకాల ద్వారా ప్రజల హృదయాల్లో ఇప్పటికీ సీనియర్ ఎన్టీఆర్ బ్రతికే ఉన్నారు. శకపురుషుడు సీనియర్ ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల సందర్భంగా తెనాలిలోని రామకృష్ణ థియేటర్ లో ఎన్టీఆర్ డివోషనల్ సినిమాల ప్రదర్శన జరగనుంది. సీనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు ఇది శుభవార్త అనే చెప్పాలి. సీనియర్ ఎన్టీఆర్ నటించిన శ్రీ తిరుపతి వేంకటేశ్వర కళ్యాణం, శ్రీ మద్విరాట పర్వము,

శ్రీ కృష్ణ సత్య, బ్రహ్మర్షి విశ్వామిత్ర, తాతమ్మ కల సినిమాలు ప్రదర్శితం కానున్నాయి. ప్రతిరోజూ ఉదయం 8.30 గంటలకు ఈ నెల 6వ తేదీ వరకు ఈ సినిమాలు ప్రదర్శితం కానున్నాయి. సీనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎవరైనా థియేటర్ కు వెళ్లి ఈ సినిమాలను ఉచితంగా థియేటర్లలో చూడవచ్చు. సీనియర్ ఎన్టీఆర్ కు ఈ జనరేషన్ లో కూడా ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు. సీనియర్ ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలలో గ్రాండ్ గా జరుగుతున్నాయి.

సీనియర్ ఎన్టీఆర్ వారసుడు బాలకృష్ణ, ఎన్టీఆర్ మనవళ్లు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ వరుస విజయాలతో ఇండస్ట్రీలో దూసుకెళుతున్నారు. ఈ ఏడాది మోక్షజ్ఞ కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారని సమాచారం. అన్ స్టాపబుల్ షోలో మోక్షజ్ఞ ఎంట్రీకి సంబంధించి క్లారిటీ రావచ్చని కామెంట్లు వినిపిస్తున్నాయి. మోక్షజ్ఞ ఆదిత్య 999 మ్యాక్స్ సినిమాతో సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనుండగా టైమ్ మిషన్ ఆధారంగా తెరకెక్కే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం.

బాలయ్య కూడా ఈ సినిమాలో గెస్ట్ రోల్ లో కనిపించన్నారని తెలుస్తోంది. బాలయ్య మోక్షజ్ఞ కాంబినేషన్ లో మూవీ అంటే ఆ సందడి మామూలుగా ఉండదు. భారీ బడ్జెట్ తోనే మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ తెరకెక్కనుందని సమాచారం అందుతోంది.

బటర్ ఫ్లై సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో అలరించిన తెలుగు సినిమాలు ఇవే!

ఇప్పటవరకూ ఎవరు చూడని శ్రీలీల రేర్ ఫోటో గ్యాలరీ!!
‘ఖుషి’ పవన్ ఫ్యాన్స్ కు ఒక డ్రగ్ లాంటిది..రీ రిలీజ్ లో ఎందుకు చూడాలి అంటే..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Nandamuri Taraka Rama Ramo
  • #NTR
  • #Rama Ramo
  • #Sr NTR

Also Read

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న కొత్త తరం సినిమా “డెలులు” – సెప్టెంబర్ 3 న  టీజర్

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న కొత్త తరం సినిమా “డెలులు” – సెప్టెంబర్ 3 న టీజర్

RAPO 23: ఎస్ జె సూర్య ప్లేస్లో జెనీలియా భర్త.. రామ్‌ను ఢీకొట్టే విలన్‌గా

RAPO 23: ఎస్ జె సూర్య ప్లేస్లో జెనీలియా భర్త.. రామ్‌ను ఢీకొట్టే విలన్‌గా

2K Lovers: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘2కె లవర్స్’

2K Lovers: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘2కె లవర్స్’

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Agadha: హీరో, యాంటీ హీరో రెండూ అతనే..!

Agadha: హీరో, యాంటీ హీరో రెండూ అతనే..!

Vishwanath And Sons: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

related news

Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

శ్రీమతి నందమూరి బసవరామతారకం గారి శత జయంతి సందర్భంగా ‘నందమూరి బసవరామతారకం ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్’ ప్రారంభం

శ్రీమతి నందమూరి బసవరామతారకం గారి శత జయంతి సందర్భంగా ‘నందమూరి బసవరామతారకం ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్’ ప్రారంభం

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

trending news

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న కొత్త తరం సినిమా “డెలులు” – సెప్టెంబర్ 3 న  టీజర్

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న కొత్త తరం సినిమా “డెలులు” – సెప్టెంబర్ 3 న టీజర్

1 hour ago
RAPO 23: ఎస్ జె సూర్య ప్లేస్లో జెనీలియా భర్త.. రామ్‌ను ఢీకొట్టే విలన్‌గా

RAPO 23: ఎస్ జె సూర్య ప్లేస్లో జెనీలియా భర్త.. రామ్‌ను ఢీకొట్టే విలన్‌గా

3 hours ago
2K Lovers: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘2కె లవర్స్’

2K Lovers: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘2కె లవర్స్’

6 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

7 hours ago
Agadha: హీరో, యాంటీ హీరో రెండూ అతనే..!

Agadha: హీరో, యాంటీ హీరో రెండూ అతనే..!

1 day ago

latest news

Bollywood: బాలీవుడ్‌ స్టార్‌ హీరోలకు నోటీసులు.. మహేష్‌కు కూడా నోటీసులు ఇస్తారా?

Bollywood: బాలీవుడ్‌ స్టార్‌ హీరోలకు నోటీసులు.. మహేష్‌కు కూడా నోటీసులు ఇస్తారా?

1 hour ago
Yash: అల్లు అరవింద్‌, రష్మికకు క్లారిటీ ఇచ్చేసిన యశ్‌.. ఏమన్నాడంటే?

Yash: అల్లు అరవింద్‌, రష్మికకు క్లారిటీ ఇచ్చేసిన యశ్‌.. ఏమన్నాడంటే?

2 hours ago
Dhruv Vikram: లవ్‌  – బ్రేకప్‌ – టార్చర్‌ రూమర్లు.. రియాక్ట్‌ అయిన హీరో ధ్రువ్‌

Dhruv Vikram: లవ్‌ – బ్రేకప్‌ – టార్చర్‌ రూమర్లు.. రియాక్ట్‌ అయిన హీరో ధ్రువ్‌

2 hours ago
Hayden Panettiere: బర్త్‌డేకి నాలుగు రోజుల ముందు హీరోయిన్‌ మృతి

Hayden Panettiere: బర్త్‌డేకి నాలుగు రోజుల ముందు హీరోయిన్‌ మృతి

3 hours ago
Shrasti Verma: రాజకీయాల్లోకి వైరల్‌ డ్యాన్స్‌  కొరియోగ్రాఫర్‌ శ్రష్టి… కారణమేంటో?

Shrasti Verma: రాజకీయాల్లోకి వైరల్‌ డ్యాన్స్‌ కొరియోగ్రాఫర్‌ శ్రష్టి… కారణమేంటో?

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version