Niharika: నిహారికతో విడాకులు హింట్ ఇచ్చిన చైతన్య!

మెగా డాటర్ నిహారిక తన భర్త జొన్నలగడ్డ వెంకట చైతన్యత విడాకులు తీసుకున్నారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలలో ఎంతవరకు నిజముంది అనేది మాత్రం తెలియకపోయినా నిహారిక వెంకట చైతన్య వ్యవహార శైలి చూస్తే మాత్రం వీరిద్దరూ విడాకులు తీసుకొని విడిపోయారని మాత్రం అందరికీ స్పష్టంగా అర్థం అవుతుంది.ఇలా నిహారిక విడాకులు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ విషయంపై మెగా ఫ్యామిలీ స్పందించలేదు.

అయితే గత కొంతకాలంగా నిహారిక వెంకట చైతన్య ఇద్దరు దూరంగా ఉంటున్నారు. అంతేకాకుండా సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్ ఫాలో చేసుకున్నారు. పెళ్లి ఫోటోలు కూడా డిలీట్ చేశారు.ఇలా ఇన్ని కారణాలు వీరిద్దరూ విడాకులు తీసుకున్నారని చెబుతున్నాయి. అయితే తాజాగా నిహారిక హైదరాబాద్లో ఆఫీస్ ఏర్పాటు చేయగా చైతన్య కనిపించలేదు.ఇక ఈమె కూడా ప్రస్తుతం సినిమాలపై చాలా ఫోకస్ పెట్టి వరుస సినిమాలు వెబ్ సిరీస్ లలో నటిస్తూ నిర్మిస్తున్నారు.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో నిహారికను విడాకుల ప్రశ్న అడిగినప్పటికీ ఆమె ఈ ప్రశ్నను దాటవేయడంతో మరిన్ని అనుమానాలు వచ్చాయి. అయితే తాజాగా వెంకట చైతన్య నిహారికతో విడాకులు తీసుకున్నానని చెప్పకనే చెప్పేశారు. వెంకట చైతన్య కుటుంబ సభ్యులందరూ కూడా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అయితే ఈ ఫ్యామిలీలో మాత్రం నిహారిక కనిపించలేదు.ఇలా నిహారిక కనిపించకపోవడంతో ఇద్దరు విడాకులు తీసుకోవడం వల్లే తను చైతన్య ఫ్యామిలీతో కలిసి తిరుమలకు వెళ్లలేదని పలువురు మరోసారి వీరి విడాకుల గురించి చర్చలు జరుపుతున్నారు.

ఇలా నిహారిక (Niharika) విడాకులు వార్తలు సోషల్ మీడియాలో తరచూ వినపడుతూ ఉన్నప్పటికీ మెగా ఫ్యామిలీ కానీ నిహారిక గాని ఈ వార్తలపై స్పందించి ఈ వార్తలను ఖండించే ప్రయత్నం చేయలేదు. దీంతో వీరిద్దరూ విడిపోయిన అధికారకంగా ప్రకటించలేదని తెలుస్తుంది. ఇక నిహారిక కూడా ఈ మధ్యకాలంలో భారీగా వెకేషన్లకు వెళ్తున్నారు. అయితే ఈమె తన స్నేహితులతో కలిసి వెకేషన్స్ ఎంజాయ్ చేయడం గమనార్హం.

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus