Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Kalki: ఆ ఘనత సాధించిన తొలి తెలుగు మూవీగా కల్కి.. హిస్టరీ క్రియేట్ చేశారుగా!

Kalki: ఆ ఘనత సాధించిన తొలి తెలుగు మూవీగా కల్కి.. హిస్టరీ క్రియేట్ చేశారుగా!

  • June 17, 2024 / 10:27 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kalki: ఆ ఘనత సాధించిన తొలి తెలుగు మూవీగా కల్కి.. హిస్టరీ క్రియేట్ చేశారుగా!

ప్రభాస్ (Prabhas)  నాగ్ అశ్విన్ (Nag Ashwin) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న కల్కి (Kalki 2898 AD)  సినిమాపై ఏ రేంజ్ లో అంచనాలు నెలకొన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కల్కి సినిమాకు ప్రమోషన్స్ చేయకపోయినా ఈ సినిమా కలెక్షన్ల పరంగా అదుర్స్ అనిపించడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. కల్కి ఖాతాలో మరో అరుదైన ఘనత చేరింది. 4డిఎక్స్ ఫార్మాట్ లో ఈ సినిమా రిలీజ్ అవుతుండటం గమనార్హం. ఈ ఫార్మాట్ లో విడుదలవుతున్న తొలి తెలుగు సినిమా కల్కి కావడంతో ప్రభాస్ అభిమానుల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి.

ఈ ఫార్మాట్ లో సినిమా చూస్తే సరికొత్త అనుభూతి కలుగుతుందని సమాచారం అందుతోంది. కల్కి సినిమా బుకింగ్స్ విషయంలో సైతం అదరగొడుతోంది. విదేశీ ప్రేక్షకులు సైతం ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు పంజాబీ సింగర్ దిల్ జిత్ ఈ సినిమాలో పాట పాడిన సంగతి తెలిసిందే. ఈ విధంగా చేయడం ద్వారా పంజాబ్ తో పాటు పంజాబీలు ఎక్కువగా ఉన్న కెనడాలో కూడా ఈ మూవీ కలెక్షన్స్ పరంగా అదరగొట్టడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 మహారాజా సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 హరోం హర సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 మ్యూజిక్ షాప్ మూర్తి సినిమా రివ్యూ & రేటింగ్!

కల్కి సినిమా రిలీజ్ సమయానికి ఈ సినిమాపై ఆకాశమే హద్దుగా అంచనాలు పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కల్కి సినిమాకు ఇతర రాష్ట్రాల్లో సైతం భారీ స్థాయిలో ప్రమోషన్స్ చేస్తున్నారు. కల్కి రెండు భాగాలుగా తెరకెక్కుతుండగా నాగ్ అశ్విన్ మాత్రం ఈ ప్రశ్నకు సంబంధించి సమాధానం వెల్లడించలేదు. కల్కి ఎన్ని భాగాలుగా తెరకెక్కుతుందనే ప్రశ్నకు ఆయన సమాధానం దాటవేస్తున్నారు.

కల్కి సినిమా కలెక్షన్ల పరంగా సాధించే రికార్డ్స్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి త్వరలో క్రేజీ అప్ డేట్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. కల్కి సినిమా ప్రభాస్ కెరీర్ లో స్పెషల్ మూవీగా నిలుస్తుందని చెప్పడంలో సందేహం అవసరం లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kalki
  • #Kalki 2898 AD
  • #Nag Ashwin
  • #Prabhas

Also Read

Korean Kanakaraju: రూ.38 కోట్లకి అప్పుడే రూ.26 కోట్లు… ‘కనకరాజు’ కనకవర్షం కురిపించే ఛాన్స్ ఉందా?

Pradeep Rawat: ఇండస్ట్రీలో తీవ్ర విషాదం… ప్రదీప్ రావత్ మృతి

Korean Kanakaraju First Review: వరుణ్ తేజ్ కి.. ఈసారైనా హిట్టు పడిందా?

Gopichand: ఆ ఇద్దరి హీరోల వల్లే గోపీచంద్..కి హీరోగా లైఫ్ దొరికిందట

Srinivasa Mangapuram Collections: మొదటి వీకెండ్ కేవలం 34 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

Chennai Love Story Collections: బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

related news

Baahubali 3: ఏంటీ నిజమా.. మూడో ‘బాహుబలి’కి కొబ్బరికాయ కొట్టేస్తున్నారా?

Kamal Haasan: మరో యంగ్‌ డైరక్టర్‌ కథకు ఓకే చెప్పిన కమల్‌.. ఈసారి ఎలాంటి కథో?

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

Spirit Movie: ‘స్పిరిట్’లో కత్రీనా.. నిజమెంత?

Fauzi: ఆజాద్‌ హింద్‌ ‘ఫౌజ్‌’గా ప్రభాస్‌.. మరి సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరు?

National Awards: నేషనల్‌ అవార్డ్స్‌ – 2024.. తెలుగులో ఎవరికొచ్చాయ్‌?

trending news

Korean Kanakaraju: రూ.38 కోట్లకి అప్పుడే రూ.26 కోట్లు… ‘కనకరాజు’ కనకవర్షం కురిపించే ఛాన్స్ ఉందా?

Korean Kanakaraju: రూ.38 కోట్లకి అప్పుడే రూ.26 కోట్లు… ‘కనకరాజు’ కనకవర్షం కురిపించే ఛాన్స్ ఉందా?

48 mins ago
Pradeep Rawat: ఇండస్ట్రీలో తీవ్ర విషాదం… ప్రదీప్ రావత్ మృతి

Pradeep Rawat: ఇండస్ట్రీలో తీవ్ర విషాదం… ప్రదీప్ రావత్ మృతి

16 hours ago
Korean Kanakaraju First Review: వరుణ్ తేజ్ కి.. ఈసారైనా హిట్టు పడిందా?

Korean Kanakaraju First Review: వరుణ్ తేజ్ కి.. ఈసారైనా హిట్టు పడిందా?

18 hours ago
Gopichand: ఆ ఇద్దరి హీరోల వల్లే గోపీచంద్..కి హీరోగా లైఫ్ దొరికిందట

Gopichand: ఆ ఇద్దరి హీరోల వల్లే గోపీచంద్..కి హీరోగా లైఫ్ దొరికిందట

23 hours ago
Srinivasa Mangapuram Collections: మొదటి వీకెండ్ కేవలం 34 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

Srinivasa Mangapuram Collections: మొదటి వీకెండ్ కేవలం 34 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

24 hours ago

latest news

Jailer 2: కేమియోలతో నింపేస్తున్నారుగా.. ఈసారి మొత్తం ఎనిమిది మంది వస్తారట

2 mins ago
Karuppu: గుమ్మడికాయ కొట్టిన ఆరు నెలలకు క్లైమాక్స్‌ షూట్‌..

21 hours ago
Rashmika: రష్మికకు అసలేమైందంటే? క్లియర్‌గా వివరించిన బ్యూటీ

22 hours ago
Lokesh: లోకేశ్‌ అదే పనిలో ఉన్నాడేమో.. సీక్వెల్‌పై స్టార్‌ హీరో కామెంట్స్‌

Spiderman: మనోళ్ల ప్రేమ సల్లగుండ.. ‘స్పైడర్‌ మ్యాన్‌’ అంటే అంతిష్టమా?

Spiderman: మనోళ్ల ప్రేమ సల్లగుండ.. ‘స్పైడర్‌ మ్యాన్‌’ అంటే అంతిష్టమా?

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version