Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Mahesh Babu: అందరూ వచ్చేస్తున్నారు… మహేష్‌దే ఆలస్యం!

Mahesh Babu: అందరూ వచ్చేస్తున్నారు… మహేష్‌దే ఆలస్యం!

  • November 13, 2021 / 02:32 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mahesh Babu: అందరూ వచ్చేస్తున్నారు… మహేష్‌దే ఆలస్యం!

టాలీవుడ్‌లో బిగ్‌ సినిమా ఫెస్టివల్‌కు టైమ్‌ దగ్గరపడింది. డిసెంబరులో మొదలయ్యే ఈ సినిమా ఫెస్టివల్‌ అన్నీ అనుకున్నట్లు జరిగితే ఏప్రిల్‌ వరకు జరుగుతుంది. దీని కోసం ఇప్పటికే అన్ని సినిమాల టీమ్‌లు ప్రచారం షురూ చేశాయి. గ్లింప్స్‌, టీజర్‌, మేకింగ్‌ పేరుతో వీడియోలు విడుదల చేస్తున్నాయి. దాదాపు అన్ని సినిమాల నుండి వరుసగా వీడియోలు వస్తూనే ఉన్నాయి. అయితే పాటల విషయంలో మాత్రం ఒకరు పెండింగ్‌లో ఉన్నారు. ‘సర్కారు వారి పాట’ సినిమా నిజానికి సంక్రాంతి సందర్భంగా విడుదల కావాల్సి ఉంది.

అయితే వివిధ కారణాల వల్ల సినిమాను సమ్మర్‌కు పోస్ట్‌ పోన్‌ చేశారు. ఏప్రిల్‌ 1న ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. గట్టిగా చూస్తే నాలుగు నెలలు ఉంది. అయితే ఇంత సమయం ఉన్న సినిమాల ఫస్ట్‌ సింగిల్ విడుదల చేశారు. కానీ ‘సర్కారు వారి పాట’ నుండి మాత్రం ఒక్క పాట కూడా రిలీజ్‌ కాలేదు. అయితే ఈ సినిమా టైటిల్‌ ట్రాక్‌ నుండి ఒక హమ్మింగ్ బిట్‌ను మాత్రం వీడియోతో వినిపించారు.

ఆ తర్వాత సినిమా నుండి ఎలాంటి గీతమూ రాలేదు. మిగిలిన హీరోల పాటలు వచ్చేయడంతో వారి అభిమానులు ఉత్సాహంగా ఉన్నారు. మహేష్‌ ఫ్యాన్స్‌ కూడా ఇప్పుడు ఇదే ఫీలింగ్‌ కోసం ఎదురుచూస్తున్నారు. సో సూపర్‌స్టార్‌ ఫ్యాన్స్‌ కోసం పరశురామ్‌ అండ్‌ టీమ్‌ ఎప్పుడు సాంగ్‌ విడుదల చేస్తుందో చూడాలి.

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #keerthy suresh
  • #Mahesh Babu
  • #Parasuram
  • #Sarkaru Vaari Paata

Also Read

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

related news

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

trending news

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

23 mins ago
Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

17 hours ago
Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

1 day ago
26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

2 days ago

latest news

JIm Jim Thara: ‘జిమ్‌ జిమ్‌ తారా..’ పాట.. ముందుగానే లీక్‌ చేశారట..

18 hours ago
Atlee – Sai Abhyankar: అట్లీ, అభ్యంకర్‌ను బయటే కూర్చోబట్టిన మ్యూజిక్‌ బృందం.. తర్వాతే ఏమైందంటే?

19 hours ago
Eva Marie: 90 ఏళ్ల వయసులోనూ నటించిన ప్రముఖ నటి మృతి

20 hours ago
Kona Venkat: నక్సలిజం బ్యాక్ డ్రాప్లో కామిడీ సినిమాలు చేస్తే హిట్ అవుతాయా.. కోన వెంకట్ షాకింగ్ కామెంట్స్

23 hours ago
Atlee: అట్లీ చేస్తానంటున్న కమల్‌ హాసన్‌ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌.. ‘రాకా’ కంటే పెద్దగా అంటూ..

Atlee: అట్లీ చేస్తానంటున్న కమల్‌ హాసన్‌ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌.. ‘రాకా’ కంటే పెద్దగా అంటూ..

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version