Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #భైరవం సినిమా రివ్యూ
  • #గద్దర్ అవార్డులు గెలుచుకున్న సినిమాల లిస్ట్..!
  • #పవన్ ఫ్యాన్స్ మనసులు దోచుకున్న శింబు

Filmy Focus » Movie News » Balakrishna: బాలయ్య గొప్పదనం చెప్పిన ఊసరవెల్లి నటి.. ఆమె ఏమన్నారంటే?

Balakrishna: బాలయ్య గొప్పదనం చెప్పిన ఊసరవెల్లి నటి.. ఆమె ఏమన్నారంటే?

  • November 5, 2023 / 03:56 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Balakrishna: బాలయ్య గొప్పదనం చెప్పిన ఊసరవెల్లి నటి.. ఆమె ఏమన్నారంటే?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సినీ కెరీర్ లో ఫ్యాన్స్ ను ఎంతగానో ఆకట్టుకున్న సినిమాలలో ఊసరవెల్లి సినిమా కూడా ఒకటి. ఈ సినిమాలో కీలక పాత్రలో నటించి పాయల్ ఘోష్ ప్రేక్షకులను ఎంతగానో మెప్పించారు. తాజాగా ఈ నటి బాలయ్య గొప్పదనం గురించి చెబుతూ చేసిన కామెంట్స్ సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. బాలీవుడ్ స్టార్స్ బాలయ్యను చూసి నేర్చుకోవాలి అని ఆమె కామెంట్లు చేశారు.

గతంలో బాలయ్యతో (Balakrishna) కలిసి దిగిన ఫోటోను ఈ బ్యూటీ షేర్ చేయడంతో పాటు బాలీవుడ్ స్టార్స్ బాలయ్యను చూసి నేర్చుకోవాలని ఆయన ఈ వయస్సులో కుడా వరుస హిట్లను ఇస్తున్నాడని పాయల్ ఘోష్ అన్నారు. పాయల్ ఘోష్ చేసిన ఈ పోస్ట్ కు 1900కు పైగా లైక్స్ వచ్చాయి. నెటిజన్లు సైతం బాలయ్య టాలెంట్ ను తెగ మెచ్చుకుంటున్నారు. 63 ఏళ్ల వయస్సులో కూడా బాలయ్య వరుస విజయాలను అందుకుంటున్నారు.

పాయల్ ఘోష్ తెలుగు సినిమాలలో రీఎంట్రీ ఇస్తే బాగుంటుందని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. పాయల్ ఘోష్ రెమ్యునరేషన్ కూడా తక్కువగానే ఉండనుందని తెలుస్తోంది. బాలయ్య ఫ్యాన్స్ పాయల్ పోస్ట్ ను తెగ వైరల్ చేస్తుండటం గమనార్హం. పాయల్ ఘోష్ రేంజ్ మరింత పెరగాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. గతంలో కూడా పలు వివాదాల ద్వారా ఈ బ్యూటీ వార్తల్లో నిలిచాయి.

ఈ బ్యూటీ వయస్సు 33 సంవత్సరాలు కాగా కన్నడ, హిందీ, తమిళ సినిమాలలో ఈ బ్యూటీ నటించడం గమనార్హం. తెలుగులో ఈ బ్యూటీ ప్రయాణం, మిస్టర్ రాస్కెల్ సినిమాల్లో నటించారు. పలు వివాదాల్లో నిలవడం వల్ల ఈ బ్యూటీకి సినిమా ఆఫర్లు అయితే రావడం లేదని సమాచారం అందుతోంది. పాయల్ ఘోష్ కు క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఊహించని స్థాయిలో పెరుగుతోంది.

https://twitter.com/iampayalghosh/status/1720643155601904052

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Payal Rajput

Also Read

సినీ పరిశ్రమలో విషాదం..ప్రముఖ డైరెక్టర్ కన్నుమూత!

సినీ పరిశ్రమలో విషాదం..ప్రముఖ డైరెక్టర్ కన్నుమూత!

Khaleja Re-Release Collections: రీ- రిలీజ్ సినిమా..బాక్సాఫీస్ వద్ద ఊహించని హోల్డ్!

Khaleja Re-Release Collections: రీ- రిలీజ్ సినిమా..బాక్సాఫీస్ వద్ద ఊహించని హోల్డ్!

Bhairavam Collections: ‘భైరవం’ 2వ రోజు ఓకే అనిపించింది.. కానీ!

Bhairavam Collections: ‘భైరవం’ 2వ రోజు ఓకే అనిపించింది.. కానీ!

Naga Chaitanya: ‘తండేల్’ తర్వాత ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేందుకు కష్టపడుతున్న చైతన్య!

Naga Chaitanya: ‘తండేల్’ తర్వాత ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేందుకు కష్టపడుతున్న చైతన్య!

మంచు మనోజ్ పై మళ్ళీ ఫోకస్ పెట్టిన మంచు విష్ణు..!

మంచు మనోజ్ పై మళ్ళీ ఫోకస్ పెట్టిన మంచు విష్ణు..!

War 2: ఒక్క టీజర్ వల్ల లెక్కలు మారిపోయేలా ఉన్నాయిగా..!

War 2: ఒక్క టీజర్ వల్ల లెక్కలు మారిపోయేలా ఉన్నాయిగా..!

related news

Akhanda 2: అఖండ 2 లో సీక్రెట్ టర్న్.. బాలయ్య ద్వితీయ అవతారం.. !

Akhanda 2: అఖండ 2 లో సీక్రెట్ టర్న్.. బాలయ్య ద్వితీయ అవతారం.. !

Pawan Kalyan: ‘ఓజి’ ఎంట్రీ… ‘అఖండ 2’ ‘సంబరాల యేటి గట్టు’ సంగతేంటి?

Pawan Kalyan: ‘ఓజి’ ఎంట్రీ… ‘అఖండ 2’ ‘సంబరాల యేటి గట్టు’ సంగతేంటి?

Akhanda 2: ‘అఖండ 2’ లో విజయశాంతి..నిజమేనా?

Akhanda 2: ‘అఖండ 2’ లో విజయశాంతి..నిజమేనా?

బోయపాటి ప్లానింగ్ మామూలుగా ఉండదు మరి..!

బోయపాటి ప్లానింగ్ మామూలుగా ఉండదు మరి..!

Jr NTR: టీడీపీ మహానాడు కోసం జూనియర్ ఎన్టీఆర్ వస్తాడా?

Jr NTR: టీడీపీ మహానాడు కోసం జూనియర్ ఎన్టీఆర్ వస్తాడా?

Aditya 999: ఆదిత్య 999: అటు ఇటు తిరిగి మళ్ళీ ఆ దర్శకుడి వద్దకే..!

Aditya 999: ఆదిత్య 999: అటు ఇటు తిరిగి మళ్ళీ ఆ దర్శకుడి వద్దకే..!

trending news

సినీ పరిశ్రమలో విషాదం..ప్రముఖ డైరెక్టర్ కన్నుమూత!

సినీ పరిశ్రమలో విషాదం..ప్రముఖ డైరెక్టర్ కన్నుమూత!

4 hours ago
Khaleja Re-Release Collections: రీ- రిలీజ్ సినిమా..బాక్సాఫీస్ వద్ద ఊహించని హోల్డ్!

Khaleja Re-Release Collections: రీ- రిలీజ్ సినిమా..బాక్సాఫీస్ వద్ద ఊహించని హోల్డ్!

18 hours ago
Bhairavam Collections: ‘భైరవం’ 2వ రోజు ఓకే అనిపించింది.. కానీ!

Bhairavam Collections: ‘భైరవం’ 2వ రోజు ఓకే అనిపించింది.. కానీ!

18 hours ago
Naga Chaitanya: ‘తండేల్’ తర్వాత ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేందుకు కష్టపడుతున్న చైతన్య!

Naga Chaitanya: ‘తండేల్’ తర్వాత ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేందుకు కష్టపడుతున్న చైతన్య!

2 days ago
మంచు మనోజ్ పై మళ్ళీ ఫోకస్ పెట్టిన మంచు విష్ణు..!

మంచు మనోజ్ పై మళ్ళీ ఫోకస్ పెట్టిన మంచు విష్ణు..!

2 days ago

latest news

Rajendra Prasad: మైక్‌ పట్టుకున్నా.. స్టేజీ మీదున్నా.. అని మరచిపోయిన రాజేంద్రప్రసాద్‌..!

Rajendra Prasad: మైక్‌ పట్టుకున్నా.. స్టేజీ మీదున్నా.. అని మరచిపోయిన రాజేంద్రప్రసాద్‌..!

29 mins ago
సామ్‌తో రాజ్‌ గేమ్‌.. ఇన్‌స్టాలో భార్య పోస్ట్‌.. ఏం రాసుకొచ్చారంటే?

సామ్‌తో రాజ్‌ గేమ్‌.. ఇన్‌స్టాలో భార్య పోస్ట్‌.. ఏం రాసుకొచ్చారంటే?

35 mins ago
సినిమా తప్ప ఇంకేం లేదు.. ప్రముఖ నటుడి షాకింగ్‌ కామెంట్స్‌ వైరల్‌!

సినిమా తప్ప ఇంకేం లేదు.. ప్రముఖ నటుడి షాకింగ్‌ కామెంట్స్‌ వైరల్‌!

54 mins ago
ఆరో నెలలో ఆరుగురిదే హవా.. బాక్సాఫీసు దగ్గర ఏమవుతుందో?

ఆరో నెలలో ఆరుగురిదే హవా.. బాక్సాఫీసు దగ్గర ఏమవుతుందో?

57 mins ago
‘దృశ్యం’ రేంజ్ మూవీని గాలికి వదిలేశారు.. ఓటీటీ రెస్పాన్స్ ఇలా ఉంది!

‘దృశ్యం’ రేంజ్ మూవీని గాలికి వదిలేశారు.. ఓటీటీ రెస్పాన్స్ ఇలా ఉంది!

2 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version