Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » ముస్లిం పాత్రల్లో మన స్టార్స్

ముస్లిం పాత్రల్లో మన స్టార్స్

  • September 16, 2016 / 12:38 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ముస్లిం పాత్రల్లో మన స్టార్స్

సినీ నటులు అందరి వారు. కుల, మతం అని భేదం లేకుండా ప్రతి ఒక్కరి అభిమానాన్ని పొందుతుంటారు. అందుకే కథ డిమాండ్ ని బట్టి ఏ మతం వ్యక్తిగా నైనా నటించడానికి వెనుకాడరు. ఆ సన్నివేశాలను రక్తి కట్టిస్తారు. రేపు ముస్లిముల పవిత్ర పండుగ బక్రీద్ ను పురస్కరించుకుని వెండితెరపై ముస్లిం పాత్రల్లో మెరిసిన మన స్టార్ హీరోలపై కథనం.

వెంకటేష్విక్టరీ వెంకటేష్ మల్లీశ్వరీ మూవీలో పెళ్లికాని ప్రసాదుగా నవ్వులు పూయించారు. ఇందులో పెళ్లికావాలని దేవుళ్లను వేడుకుంటుంటాడు. ఈ క్రమంలో వెంకీ మసీదుకు వెళ్లి నమాజు చేస్తాడు. మొత్తానికి యువరాణిని పెళ్లి చేసుకుంటాడు.

రవితేజRavitejaమాస్ మహారాజ రవితేజ ఎనర్జిటిక్ గా నటించిన సినిమా దరువు. ఇందులో బుల్లెట్ రాజా గా, హోమ్ మినిస్టర్ గా డబల్ రోల్ చేసి యాక్షన్, కామెడీ పండించాడు. ఈ చిత్రంలో మసీద్ పై ముస్లిం వేష ధారణలో ఉన్న రవితేజ చిత్రాన్ని మనం చూడవచ్చు. ఈ పోస్టర్ సినిమా కథను మలుపు తిప్పుతుంది.

ఎన్టీఆర్యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజా హిట్ చిత్రం జనతా గ్యారేజ్. ఇందులో మిత్రులతో కలిసి ముస్లిం వస్త్ర ధారణలో తారక్ కనిపించి కనువిందు చేశారు. దీంతో ఎన్టీఆర్ ముస్లిం అభిమానులు చాలా సంతోషించారు.

మహేష్ బాబుMahesh Babuసూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన శ్రీమంతుడు సినిమా రికార్డులను సృష్టించింది. ఇందులో జాగో జాగోర జాగో పాట అందరి మనుసులను గెలుచుకుంది. ముఖ్యంగా మహేష్ బాబు ఇందులో ముస్లింలతో కలిసి నడిచే కొన్ని క్షణాలు గుర్తుండి పోతాయి.

బాలకృష్ణBalakrishnaనటసింహ నందమూరి బాలకృష్ణ అయితే సినిమా మొత్తం ముస్లిం పాత్ర పోషించి అన్ని మతాల వారిని తన నటనతో మెప్పించి విజయం సొంతం చేసుకున్నారు. అక్బర్ సలీం అనార్కలి మూవీలో అక్బర్ గా మహానటుడు నందమూరి తారక రామ రావు, సలీం గా బాలయ్య పాత్రలకు ప్రాణం పోశారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Mahesh Babu
  • #NTR
  • #Ravi teja
  • #Venkatesh

Also Read

Thug Life Collections: బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన  ‘థగ్ లైఫ్’ ..!

Subham Collections: డీసెంట్ హిట్ అనిపించుకున్న సమంత ‘శుభం’

Single: బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘సింగిల్’ ..!

Tollywood: కృష్ణ టు విజయ్ దేవరకొండ… హీరోయిన్లను పెళ్ళాడిన స్టార్స్ వీళ్ళే

Bhairavam Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘భైరవం’… ..!

D/O Prasad Rao Review in Telugu: డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

related news

Anil Ravipudi: వెంకటేష్ – కళ్యాణ్ రామ్ – అనిల్ రావిపూడి … మాస్ సర్ప్రైజ్ ఇచ్చిన ఇది

Venkatesh: ఓటీటీ ఎఫెక్ట్‌: హిట్‌ సినిమాను వెంకటేశ్‌ వదులుకుంటున్నారా?

Mahesh Babu: మహేష్- రాజమౌళి మధ్య ఫైట్.. ‘సినిమా చచ్చిపోతుంది’ అంటున్న ఆర్జీవీ

Mokshagna: టైమొచ్చేసిందట.. మోక్షజ్ఞ ఫస్ట్‌ సినిమాకు ముహూర్తం ఫిక్స్‌

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

Chiru – Balayya: టాప్‌ 2 మల్టీస్టారర్‌: మన దగ్గర సాధ్యమేనా? చిరు – బాలయ్య ఓకేనా?

trending news

Thug Life Collections: బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన  ‘థగ్ లైఫ్’ ..!

Thug Life Collections: బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన ‘థగ్ లైఫ్’ ..!

30 mins ago
Subham Collections: డీసెంట్ హిట్ అనిపించుకున్న సమంత ‘శుభం’

Subham Collections: డీసెంట్ హిట్ అనిపించుకున్న సమంత ‘శుభం’

1 hour ago
Single: బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘సింగిల్’ ..!

Single: బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘సింగిల్’ ..!

1 hour ago
Tollywood: కృష్ణ టు విజయ్ దేవరకొండ… హీరోయిన్లను పెళ్ళాడిన స్టార్స్ వీళ్ళే

Tollywood: కృష్ణ టు విజయ్ దేవరకొండ… హీరోయిన్లను పెళ్ళాడిన స్టార్స్ వీళ్ళే

1 hour ago
Bhairavam Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘భైరవం’… ..!

Bhairavam Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘భైరవం’… ..!

8 hours ago

latest news

Deepika Padukone : దీపికా పదుకొనే  చేజారిపోయిన మరో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్..?

24 mins ago
Vijay : తమిళ్ స్టార్ హీరో విజయ్ కి షాక్.. విడాకులు నోటీసులు ఇచ్చిన భార్య.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు !

Vijay-Rashmika : అన్నయ్య పెళ్లిపై ఆనంద్ ఎమోషనల్ పోస్ట్ వైరల్..!

3 hours ago
Sree Vishnu: ‘కింగ్‌ ఆఫ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌’ అంటే కష్టంగా అనిపిస్తోందా? శ్రీవిష్ణు ఏమన్నారంటే?

6 hours ago
Puri Jagannath: మరో తమిళ హీరో డేట్స్‌ పట్టేసిన పూరి జగన్నాథ్‌.. చూస్తుంటే ఇక తెలుగులో..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version