Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Pakka Commercial Twitter Review: గోపీచంద్ కి మరో హిట్టు పడిందంటున్నారుగా..!

Pakka Commercial Twitter Review: గోపీచంద్ కి మరో హిట్టు పడిందంటున్నారుగా..!

  • July 1, 2022 / 08:08 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pakka Commercial Twitter Review: గోపీచంద్ కి మరో హిట్టు పడిందంటున్నారుగా..!

సీటీమార్ తో హిట్టు కొట్టి ఫాంలోకి వచ్చిన గోపీచంద్ ఈసారి పక్కా కమర్షియల్ అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో జి ఎ 2 పిక్చర్స్ బ్యానర్ పై బన్నీ వాస్ నిర్మించారు. టీజర్, ట్రైలర్ లు ప్రామిసింగ్ గా ఉన్నాయి. దాంతో సినిమా పై కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. జూలై 1 న అంటే ఈరోజు ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఆల్రెడీ ఓవర్సీస్ లో షోలు పడ్డాయి. అక్కడ సినిమా చూసిన కొంతమంది ప్రేక్షకులు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. వాళ్ళ రివ్యూ ప్రకారం.. ఫస్ట్ హాఫ్ బాగుందట. ఇంటర్వల్ బ్యాంగ్ ఎవ్వరూ ఊహించని విధంగా దర్శకుడు బాగా డిజైన్ చేసినట్టు తెలుస్తోంది. యాక్షన్ సన్నివేశాల్లో గోపీచంద్ తన స్వాగ్ చూపించాడు అని కామెడీ కూడా బాగా చేశాడు అని చెబుతున్నారు. రాశీ ఖన్నా, రావు రమేష్ ల కామెడీ బాగుందని కూడా చెప్పుకొస్తున్నారు.

సెకండ్ హాఫ్ కూడా ఓకె అని.. టైటిల్ కు తగ్గట్టే అన్ని కమర్షియల్ హంగులు కలిగిన మూవీ ఇదని ఓవర్సీస్ ఆడియన్స్ చెబుతున్నారు. మరి మన్ తెలుగు ప్రేక్షకుల స్పందన ఎలా ఉండబోతుందో తెలియాలి అంటే మార్నింగ్ షోలు ముగిసేవరకు ఎదురుచూడాలి :

45 mins into movie, not even single scene that makes you laugh… Rashi and gopi scenes are annoying on screen #PakkaCommercial

— NTR30 (@kiran_nine) July 1, 2022

#PakkaCommercial start ayi 40 mins ayindi Edo rod feels pic.twitter.com/i3Ei3GMxNO

— Sai Anurag (@SaiAnurag6) July 1, 2022

#PakkaCommercial Below Average to Average 1st Half!

Director tried to fill the first half with comedy but only a few scenes work and the rest are unfunny. Music is a big letdown so far but action scenes are stylish. Need a big 2nd half.

— Venky Reviews (@venkyreviews) July 1, 2022

#PakkaCommercial Review:

FIRST HALF:

Over the top yet decent 👍

Some one-liners work due to casting 👌#Gopichand looks dashing 👍#RaashiKhanna looks stunning 👌

Second Half Waiting 🙂#PakkaCommercialReview #Maruthi #Tollywood pic.twitter.com/B7DP1IUIq9

— Kumar Swayam (@SwayamD71945083) July 1, 2022

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Gopichand
  • #Maruthi
  • #Pakka Commercial
  • #Raashi khanna

Also Read

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

related news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

trending news

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

26 mins ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

20 hours ago
‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

22 hours ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

2 days ago

latest news

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

1 day ago
Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

1 day ago
Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

2 days ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

2 days ago
Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version