Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » Pareshan Collections: ‘పరేషాన్’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?

Pareshan Collections: ‘పరేషాన్’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?

  • July 3, 2023 / 08:22 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pareshan Collections: ‘పరేషాన్’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?

‘మసూద’ చిత్రంతో హీరోగా నిలదొక్కుకున్నాడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ తిరువీర్. ఇక తిరువీర్ హీరోగా రూపొందిన మరో చిత్రం ‘పరేషాన్’ జూన్ 2న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సంపూర్ణేష్ బాబుతో ‘కొబ్బరి మట్ట’ అనే చిత్రాన్ని తెరకెక్కించిన రూపక్ రోనాల్డ్ సన్ ఈ చిత్రానికి దర్శకుడు. ‘వాల్తేరు ప్రొడక్షన్స్’ బ్యానర్‌ పై సిద్ధార్థ్ రాళ్లపల్లి ఈ చిత్రాన్ని నిర్మించారు. టీజర్, ట్రైలర్లకి మంచి రెస్పాన్స్ రావడం… హీరో రానా దగ్గుబాటి ఈ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరించడం వంటి కారణాలతో ఈ మూవీ పై జనాల ఫోకస్ పడింది.

అయితే ఈ చిత్రానికి తొలి రోజు మిక్స్డ్ టాక్ వచ్చింది. అలాగే సోషల్ మీడియాలో కొన్ని వివాదాలకి కూడా దారితీసినట్టైంది. తొలి రోజు ఓపెనింగ్స్ ఓకే అనిపించినా రెండో రోజు నుండి చేతులెత్తేసింది. ఒకసారి క్లోజింగ్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 0.18 cr
సీడెడ్ 0.06 cr
ఆంధ్ర 0.14 cr
ఏపీ+ తెలంగాణ టోటల్ 0.38 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 0.04 cr
వరల్డ్ వైడ్ టోటల్ 0.42 cr

‘పరేషాన్’ (Pareshan) చిత్రం రూ.1.8 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ మూవీ కేవలం రూ.0.42 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కు ఇంకో రూ.1.38 కోట్ల దూరంలో ఆగిపోయి ప్లాప్ గా మిగిలింది ఈ చిత్రం.

స్పై సినిమా రివ్యూ & రేటింగ్!

సామజవరగమన సినిమా రివ్యూ & రేటింగ్!
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ మారిన విజయ్ దళిపతి సినిమాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Arjun Krishna
  • #Bunny Abiran
  • #Pareshan
  • #Pavani Karanam
  • #Rupak Ronaldson

Also Read

కొడుకు ముందే క్రికెటర్ ను 2వ పెళ్లి చేసుకున్న నటి

Mangli: పోలీసులను ఆశ్రయించిన మంగ్లీ.. కారణం?

Andhra King Taluka: ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేయొచ్చంటే?

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’ ఫస్ట్ సాంగ్ రివ్యూ.. రొటీన్ ట్యూన్ క్యాచీ లిరిక్స్

N. Lingusamy: సూర్య సినిమా విషయంలో నేను చేసిన తప్పుల వల్లే రిజల్ట్ తేడా కొట్టింది

Andhra King Taluka: ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

related news

trending news

కొడుకు ముందే క్రికెటర్ ను 2వ పెళ్లి చేసుకున్న నటి

కొడుకు ముందే క్రికెటర్ ను 2వ పెళ్లి చేసుకున్న నటి

14 mins ago
Mangli: పోలీసులను ఆశ్రయించిన మంగ్లీ.. కారణం?

Mangli: పోలీసులను ఆశ్రయించిన మంగ్లీ.. కారణం?

26 mins ago
Andhra King Taluka: ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేయొచ్చంటే?

Andhra King Taluka: ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేయొచ్చంటే?

38 mins ago
Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’ ఫస్ట్ సాంగ్ రివ్యూ.. రొటీన్ ట్యూన్ క్యాచీ లిరిక్స్

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’ ఫస్ట్ సాంగ్ రివ్యూ.. రొటీన్ ట్యూన్ క్యాచీ లిరిక్స్

58 mins ago
N. Lingusamy: సూర్య సినిమా విషయంలో నేను చేసిన తప్పుల వల్లే రిజల్ట్ తేడా కొట్టింది

N. Lingusamy: సూర్య సినిమా విషయంలో నేను చేసిన తప్పుల వల్లే రిజల్ట్ తేడా కొట్టింది

2 hours ago

latest news

జాన్వీ కపూర్ ప్లేస్ లో మసుదా బ్యూటీ…..నిజమెంత…..?

4 hours ago
Girija Oak: గంటకు ఎంత అని అడుగుతున్నారు.. వైరల్‌ స్టార్‌ యాక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

20 ఏళ్లలో 3 పెళ్లిళ్లు, 3 విడాకులు.. నటి సంచలనం

Rahul Sipligunj &  Harinya: ఘనంగా రాహుల్ సిప్లిగంజ్-హరిణ్య రెడ్డి ల పెళ్లి వేడుక!

5 hours ago
Rakul Preet Singh: టాలీవుడ్ హీరోలపై రకుల్ ప్రీత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్…..!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version