వందల కోట్లు ఖర్చు పెట్టి తీసే సినిమాలకి.. సరైన మార్కెటింగ్ లేకపోతే అవి బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టేస్తాయి. చాలా సినిమాల విషయంలో ఇది ప్రూవ్ అయ్యింది. నిర్మాత ఎన్ని వందల కోట్లు పెట్టి తీసినా.. దానికి సంబంధించిన ఆసక్తికర ఫుటేజీ జనాల్లోకి వెళ్లేలా చేయకపోతే .. ఆ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి ఉండదు. అయితే భారీ బడ్జెట్ తో తీసే సినిమాలకి మార్కెటింగ్ ఎలా చేసుకోవాలో.. రాజమౌళికి (S. S. Rajamouli) తెలిసినంతగా ఇంకెవ్వరికీ తెలీదు అనే […]