Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Gopala Krishna: వైరల్ అవుతున్న పరుచూరి గోపాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు!

Gopala Krishna: వైరల్ అవుతున్న పరుచూరి గోపాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు!

  • April 13, 2023 / 03:19 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Gopala Krishna: వైరల్ అవుతున్న పరుచూరి గోపాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు!

ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ తాజాగా ఒక సందర్భంలో షాకింగ్ విషయాలను వెల్లడించగా ఆ విషయంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శోభన్ బాబు హీరోగా నా డైరెక్షన్ లో ఒక మూవీ తెరకెక్కిందని సినిమా షూట్ సమయంలో కోర్టు సీన్ లో రామానాయుడు గారు ట్రాలీ తోసేవారని ఆయన కామెంట్లు చేశారు. రామానాయుడు గారు ఏం డైలాగులు రాశావని మమ్మల్ని మెచ్చుకున్నారని పరుచూరి వెల్లడించారు. సురేశ్ బాబు ఆ సినిమా సూపర్ హిట్ అవుతుందని అంచనా వేయగా ఆ సినిమా అదే ఫలితాన్ని సొంతం చేసుకుందని ఆయన అన్నారు.

ఆ సినిమా సక్సెస్ సాధించడం వల్ల అశ్వనీదత్, త్రివిక్రమ్ రావు, దేవీ ప్రసాద్ అడ్వాన్స్ లు ఇచ్చి తర్వాత సినిమా వాళ్ల బ్యానర్ లోనే చేయాలని సూచించారని కృష్ణ లేదా శోభన్ బాబు హీరోగా సినిమాలు చేయాలని వాళ్లు అడిగారని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆరోజు ఆ అడ్వాన్స్ లను తీసుకుని ఉంటే శంకర్ పల్లిలో 100 ఎకరాల భూమి ఉండేదని ఆ సమయంలో ఎకరం 10,000 మాత్రమేనని ఆయన అన్నారు.

paruchuri-gopala-krishna

అడ్వాన్స్ తీసుకోవాలని మీ అన్నకు చెప్పండని శంకర్ పల్లిలో చెరో 50 ఎకరాలు కొనిస్తానని సురేష్ బాబు చెప్పాడని పరుచూరి గోపాలకృష్ణ కామెంట్లు చేశారు. భవిష్యత్తులో ఆ భూమి మీకే పనికొస్తుందని సురేష్ బాబు సలహా ఇచ్చారని ఆయన అన్నారు. కానీ మా అన్నయ్య వద్దని చెప్పాడని గోపాలకృష్ణ తెలిపారు. వాడు డైరెక్టర్ అయితే నేను ఫిడేల్ వాయించుకోవాలా అని అన్నయ్య అన్నాడని ఆయన కామెంట్లు చేశారు.

అన్నయ్యకు ఇష్టం లేనిది నేను (Gopala Krishna) చెయ్యనని చెప్పానని తర్వాత మాత్రం అన్నయ్య చాలా బాధ పడ్డాడని ఆయన చెప్పుకొచ్చారు. పరుచూరి గోపాలకృష్ణ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

రావణాసుర సినిమా రివ్యూ & రేటింగ్!
మీటర్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇప్పటివరకు ఎవరు చూడని రష్మిక రేర్ పిక్స్!
నేషనల్ అవార్డ్స్ అందుకున్న 10 మంది హీరోయిన్లు వీళ్లే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Gopalakrishna
  • #Paruchuri
  • #Paruchuri Gopalakrishna
  • #Paruchuri Venkateswara Rao

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

related news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

2 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

3 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

3 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

4 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

14 hours ago

latest news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version