Pathaan Collections: తెలుగు రాష్ట్రాల్లో సేఫ్.. లాభాల బాట పట్టిన ‘పఠాన్’..!

బాలీవుడ్ బాద్ షా, కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘పఠాన్’. డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కించిన ఈ భారీ బడ్జెట్ యాక్షన్ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. హిందీలోనే కాకుండా తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో కలుపుకుని పాన్ ఇండియా మూవీ వరల్డ్ లోనే ఎక్కువ థియేటర్లలో రిలీజ్ అయిన ఇండియన్ సినిమాగా… రికార్డులు సృష్టించింది. ఈ చిత్రంలో షారుఖ్ ఖాన్ కు జోడీగా దీపిక పదుకొణె నటించింది.

జాన్ అబ్రహం విలన్ గా నటించాడు. దీంతో జనవరి 25న రిలీజ్ అయిన ఈ మూవీ పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది.లాంగ్ వీకెండ్ ను సూపర్ గా క్యాష్ చేసుకుంది అని చెప్పాలి. ఒకసారి ఫస్ట్ వీకెండ్ 5 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే :

నైజాం 2.25 cr
సీడెడ్ 0.71 cr
ఆంధ్ర(టోటల్) 1.04 cr
ఏపీ + తెలంగాణ 4.00 cr

‘పఠాన్’ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో రూ.3.96 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది.హిందీ మరియు తెలుగు వెర్షన్లు కలుపుకుని ఇంత బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ పండితుల సమాచారం. ఈ నేపథ్యంలో తెలుగులో ‘పఠాన్’ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.4.25 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.

3 రోజులకే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసిన ఈ మూవీ ఫస్ట్ వీకెండ్ అంటే 5 రోజులు పూర్తయ్యేసరికి రూ.5.69 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసి ఇక్కడి బయ్యర్స్ కు రూ.1.44 కోట్ల లాభాలను అందించి సూపర్ హిట్ లిస్ట్ లోకి ఎంట్రీ ఇచ్చింది.

2008 లోనే హనీ రోజ్ చేసిన తెలుగు సినిమా ఏదో తెలుసా ??
నటి శృతి హాసన్ పాడిన 10 పాటలు ఇవే!

షారుఖ్-సల్మాన్ కలిసొచ్చినా… బాహుబలి, ఆర్ఆర్ఆర్, కెజిఫ్ లను కొట్టలేకపోయారు!
కాంబినేషన్ మాత్రం క్రేజీ – కానీ అంచనాలు మించే సినిమాలు అవుతాయి అంటారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus