Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Pawan Kalyan: ఈ మీటింగ్‌ ‘పవర్‌’ కాంబో కోసమేనా? ‘ఓజీ’ ఇచ్చిన కిక్‌ ఎఫెక్టేనా?

Pawan Kalyan: ఈ మీటింగ్‌ ‘పవర్‌’ కాంబో కోసమేనా? ‘ఓజీ’ ఇచ్చిన కిక్‌ ఎఫెక్టేనా?

  • October 18, 2025 / 01:53 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan: ఈ మీటింగ్‌ ‘పవర్‌’ కాంబో కోసమేనా? ‘ఓజీ’ ఇచ్చిన కిక్‌ ఎఫెక్టేనా?

అదేదో సీరియల్‌లో ఓ నటి అన్నట్లు.. ‘ఏంటీ సడన్‌ సప్పాయ్‌’ అని అంటున్నారు ప్రముఖ కథానాయకుడు పవన్‌ కల్యాణ్‌ అభిమానులు. ఎందుకంటే ఎవరూ ఊహించని ఓ కాంబో దాదాపు ఓకే అయింది అని చెబుతున్నారు. దీని కోసమో ప్రముఖ తమిళ నిర్మాత వచ్చి పవన్‌ కల్యాణ్‌ను కలిశారు అని చెబుతున్నారు. ఆ వెంటనే ఆ సినిమా కోసం దర్శకుడు రెడీ, సంగీత దర్శకుడు కూడా రెడీ అంటూ వార్తలు పుట్టుకొచ్చాయి. అంత వేగంగా ఎందుకు అనుకుంటున్నారా? ఆ కాంబో తెరపైకి వస్తే బ్లాక్‌బస్టర్‌ లోడింగ్‌ అని అంచనా నమ్మకంగా చెప్పొచ్చు కాబట్టి.

Pawan Kalyan

ఇదంతా, ఓకే ఎవరు ఎవరిని కలిశారు, ఎందుకు కలిశారు.. దానికి పవన్‌ కల్యాణ్‌కి లింకేంటి అనుకుంటున్నారా? ప్రముఖ కథానాయకుడు చిరంజీవి, మాస్‌ డైరక్టర్‌ బాబీ కాంబినేషన్‌లో రూపొందనున్న కొత్త సినిమా నిర్మాణ సంస్థ కేవీఎన్‌ ప్రొడక్షన్స్‌ గుర్తుందా? ఆ సంస్థ నిర్మాతల్లో ఒకరైన కె వెంకట నారాయణ ఇటీవల పవన్‌ కల్యాణ్‌ను కలిశారట. దీంతో ఈ కాంబినేషన్‌లో ఏమన్నా సినిమా ప్లాన్‌ చేస్తున్నారా అనే చర్చ టాలీవుడ్‌ వర్గాల్లో మొదలైంది. దీంతో డైరక్టర్‌ ఎవర్వొచ్చు అనే చర్చ కూడా పెద్ద ఎత్తున జరుగుతోంది.

pawan and lokesh combo in cards

దీనికి వినిపిస్తున్న పేర్లు హెచ్‌ వినోద్‌, లోకేశ్‌ కనగరాజ్‌. వినోద్‌ ప్రస్తుతం కేవీఎన్‌లో ఓ సినిమా చేస్తుండగా.. లోకేశ్‌ కనగరాజ్‌ డేట్స్‌ ఆ సంస్థ దగ్గర ఉన్నాయట. అలాగే ‘ఖైదీ 2’ సినిమా కూడా చేస్తున్నారు. దీంతో ఇద్దరి పేర్లూ బలంగా వినిపిస్తున్నాయి. ఇద్దరికిద్దరూ మాస్‌, యాక్షన్‌ సినిమాలను ఇరగదీస్తారు. అజిత్‌కి వినోద్‌ మూడు మంచి విజయాలు అందించాడు. ఇక లోకేశ్‌ కనగరాజ్‌ గురించి తెలిసిందే. రీసెంట్‌గా రెండు ఆయన స్థాయి విజయాలు రాకపోయినా బ్లాక్‌బస్టర్ డైరక్టరే.

మరి కేవీఎన్‌ ప్రొడక్షన్స్‌ ఆలోచనల్లో ఏముంది అనేది తెలియడం లేదు. ఈ ఇద్దరూ కాకుండా మూడో వ్యక్తి ఎవరైనా వచ్చి సినిమాను హ్యాండిల్‌ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. చూద్దాం మరి పవన్‌ నెక్స్ట్‌ మూవీ ఇదవుతుందో లేదో?

‘ఆపరేషన్‌ నుమ్‌ఖోర్‌’ అప్‌డేట్‌… దుల్కర్‌ సల్మాన్‌ కార్‌ వచ్చేస్తోంది!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Lokesh Kanagaraj
  • #pawan kalyan

Also Read

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

related news

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

Anirudh Ravichander: ఏంటీ.. ఆ కుర్ర మ్యూజిక్‌ డైరక్టర్‌కి అన్ని కోట్లు ఇస్తున్నారా?

trending news

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

18 mins ago
Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

15 hours ago
The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

16 hours ago
Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

17 hours ago
The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

2 days ago

latest news

Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

15 hours ago
Varun Sandesh and Shweta Basu: మూడో ప్రాజెక్ట్‌కి  రెడీ అవతున్న ‘కొత్త బంగారు లోకం’ జోడీ…

Varun Sandesh and Shweta Basu: మూడో ప్రాజెక్ట్‌కి రెడీ అవతున్న ‘కొత్త బంగారు లోకం’ జోడీ…

16 hours ago
Ranabaali: చరిత్ర నుంచి కనుమరుగు చేసిన నిజాలతో ‘రణబాలి’ సిరీస్‌

Ranabaali: చరిత్ర నుంచి కనుమరుగు చేసిన నిజాలతో ‘రణబాలి’ సిరీస్‌

17 hours ago
వాళ్ల కోసం నేను పెళ్లి చేసుకోవాలా.. హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

Chiranjeevi: సుకుమార్‌ ఇద్దరి శిష్యుల్లో చిరంజీవి ఛాన్స్‌ ఇచ్చేది ఎవరికి?

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version