Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » స్క్రిప్ట్ వల్లే ఈ హీరోల కెరీర్ కు నష్టం జరుగుతోందా?

స్క్రిప్ట్ వల్లే ఈ హీరోల కెరీర్ కు నష్టం జరుగుతోందా?

  • July 29, 2022 / 05:11 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

స్క్రిప్ట్ వల్లే ఈ హీరోల కెరీర్ కు నష్టం జరుగుతోందా?

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోలు పాన్ ఇండియా హీరోలుగా గుర్తింపును సొంతం చేసుకున్నారు. టాలీవుడ్ స్టార్ హీరోలకు ఇతర భాషల్లో కూడా మంచి గుర్తింపు ఉందనే సంగతి తెలిసిందే. అయితే స్క్రిప్ట్ వల్ల, ఇతర కారణాల వల్ల టాలీవుడ్ హీరోల భవిష్యత్తు ప్రాజెక్ట్ లు అంతకంతకూ ఆలస్యమవుతున్నాయి. పవన్, బన్నీ, తారక్ సినిమాల విషయంలొ స్పీడ్ పెంచాలని ఆయా హీరోల అభిమానులు కోరుకుంటున్నారు. తారక్ కొరటాల శివ కాంబినేషన్ లో జనతా గ్యారేజ్ తర్వాత మరో సినిమాకు సంబంధించి గతేడాది ఏప్రిల్ నెలలోనే అధికారిక ప్రకటన వెలువడింది. అయితే వేర్వేరు కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ అంతకంతకూ ఆలస్యమవుతోంది.

ఈ సినిమాకు సంబంధించి ఏదైనా అప్ డేట్ ఇవ్వాలని తారక్ అభిమానులు కోరుకుంటున్నారు. బింబిసార ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్ రావచ్చని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరోవైపు స్టార్ హీరో అల్లు అర్జున్ పుష్ప ది రైజ్ తర్వాత యాడ్లలో నటిస్తున్నా పుష్ప ది రూల్ షూటింగ్ కు సంబంధించి క్లారిటీ రావడం లేదు. పుష్ప ది రూల్ షూట్ అంతకంతకూ ఆలస్యమవుతుండటంతో ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. ఆగష్టు నెల నుంచి అయినా పుష్ప ది రూల్ రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందేమో చూడాల్సి ఉంది.

బన్నీ కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారనే సంగతి తెలిసిందే. మరో స్టార్ హీరో పవన్ కళ్యాణ్ వరుసగా సినిమాలను ప్రకటించినా షూటింగ్ లకు దూరంగా ఉండటంతో అభిమానులు ఫీలవుతున్నారు. పవన్ కళ్యాణ్ తర్వాత ప్రాజెక్ట్ లను వేగంగా పూర్తి చేసి కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఈ ముగ్గురు హీరోలు సోషల్ మీడియాలో కూడా తమ సినిమాల గురించి స్పందించకపోవడం అభిమానులను టెన్షన్ పెడుతోంది. వచ్చే ఈ ఏడాది ఈ హీరోల సినిమాలు విడుదలయ్యే ఛాన్స్ అయితే ఉంది.

రామారావు ఆన్ డ్యూటీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అసలు ఎవరీ శరవణన్.. ? ‘ది లెజెండ్’ హీరో గురించి ఆసక్తికర 10 విషయాలు..!
ఈ 10 మంది దర్శకులు ఇంకా ప్లాపు మొహం చూడలేదు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Jr Ntr
  • #NTR
  • #pawan
  • #pawan kalyan

Also Read

Peddi Collections: ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్ ‘పెద్ది’పై గట్టిగానే పడిందిగా

Maa Inti Bangaaram Collections: మొదటి వీకెండ్..కే 40 శాతం పైగా లాభాలతో ‘మా ఇంటి బంగారం’ సెన్సేషన్

Deewana: ‘దీవానా’…సక్సెస్ మీట్ అంటే ఇలానా?

OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

Peddi Collections: ‘పెద్ది’కి ఇంకొక్క రోజే గోల్డెన్ ఛాన్స్

Maa Inti Bangaaram Collections: 2 రోజులకే బ్రేక్ ఈవెన్.. ‘మా ఇంటి బంగారం’ మాస్ బ్యాటింగ్

related news

OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

Allu Arjun: అన్ని ప్రయత్నాలు విఫలం.. ఇక బన్నీ కోర్టు మెట్లు ఎక్కాల్సిందే… ఆ రోజు ఏమవుతుందో?

OM: ధనుష్‌ ‘ఓం’పై ‘పుష్ప’ మరక… దర్శకుడు ఏమన్నారంటే?

NTR: ‘సింగ్ గీతం’ పై ఎన్టీఆర్ రివ్యూ

NTR: ‘సింగ్ గీతం’ పై ఎన్టీఆర్ రివ్యూ

NTR: ఎన్టీఆర్ హైట్ పై రత్నవేలు షాకింగ్ కామెంట్స్

OG 2: సమాచారం లేని ‘ఓజీ 2’ అప్‌డేట్‌ ఇచ్చిన టీమ్‌.. మరి సూరి సినిమా పరిస్థితి?

trending news

Peddi Collections: ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్ ‘పెద్ది’పై గట్టిగానే పడిందిగా

Peddi Collections: ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్ ‘పెద్ది’పై గట్టిగానే పడిందిగా

8 hours ago
Maa Inti Bangaaram Collections: మొదటి వీకెండ్..కే 40 శాతం పైగా లాభాలతో ‘మా ఇంటి బంగారం’ సెన్సేషన్

Maa Inti Bangaaram Collections: మొదటి వీకెండ్..కే 40 శాతం పైగా లాభాలతో ‘మా ఇంటి బంగారం’ సెన్సేషన్

10 hours ago
Deewana: ‘దీవానా’…సక్సెస్ మీట్ అంటే ఇలానా?

Deewana: ‘దీవానా’…సక్సెస్ మీట్ అంటే ఇలానా?

11 hours ago
OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

17 hours ago
Peddi Collections: ‘పెద్ది’కి ఇంకొక్క రోజే గోల్డెన్ ఛాన్స్

Peddi Collections: ‘పెద్ది’కి ఇంకొక్క రోజే గోల్డెన్ ఛాన్స్

21 hours ago

latest news

K Raghavendra Rao: రాఘవేంద్రరావు లక్ష్యంగా ట్రోలింగ్‌.. ఆ ఫొటోలను షేర్‌ చేస్తూ కామెంట్స్‌

K Raghavendra Rao: రాఘవేంద్రరావు లక్ష్యంగా ట్రోలింగ్‌.. ఆ ఫొటోలను షేర్‌ చేస్తూ కామెంట్స్‌

11 hours ago
Sankrathi 2027: 2027 సంక్రాంతి బరి… ఏడుగురు సౌత్‌ హీరోలు గురి.. ఎవరంటే?

Boney Kapoor: అలర్ట్‌ అయిన హీరోయిన్‌ తండ్రి… ఇక ఆమె తెలుగు సినిమాలు కష్టమేనా?

14 hours ago
Ram Charan: ‘పెద్ది’ ఎఫెక్ట్‌: రామ్‌ చరణ్‌ రెమ్యూనరేషన్‌ వెనక్కి ఇచ్చేశాడా? నిజమేనా?

Rapo 23: హీరో ప్లాన్‌ అదుర్స్‌.. నెల రోజులు షూటింగ్‌.. ఓకే అనుకుంటేనే సినిమా ముందుకు

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version