Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Pawan, Anna Lezhneva: పవన్ మూడో భార్యకు విడాకులు ఇవ్వబోతున్నారా… వైరల్ అవుతున్న న్యూస్!

Pawan, Anna Lezhneva: పవన్ మూడో భార్యకు విడాకులు ఇవ్వబోతున్నారా… వైరల్ అవుతున్న న్యూస్!

  • July 5, 2023 / 02:12 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan, Anna Lezhneva: పవన్ మూడో భార్యకు విడాకులు ఇవ్వబోతున్నారా… వైరల్ అవుతున్న న్యూస్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలోను అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా రాజకీయాలలోనూ సినిమాలలో ఎంతో బిజీగా గడుపుతున్నటువంటి పవన్ కళ్యాణ్ తరచూ తన వ్యక్తిగత కారణాల వల్ల కూడా వార్తలలో నిలుస్తుంటారు.రాజకీయంగా పవన్ కళ్యాణ్ ను అధికార నేతలు తన వ్యక్తిగత విషయాలను టార్గెట్ చేస్తూ ఈయనపై విమర్శలు కురిపిస్తూ ఉంటారు. పవన్ కళ్యాణ్ ఇప్పటికే మూడు వివాహాలు చేసుకున్న విషయం మనకు తెలిసిందే.

మొదట్లో నందిని అనే అమ్మాయిని చేసుకున్నారు. కొంతకాలానికి తనకు విడాకులు ఇచ్చారు. అనంతరం నటి రేణు దేశాయ్ ని పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారు. పిల్లలు జన్మించిన తర్వాత తనతో మనస్పర్ధలు రావడంతో పవన్ కళ్యాణ్ తనకు విడాకులు ఇచ్చారు. అలాగే మూడోసారి రష్యా యువతి అన్నా లెజినోవా అనే మహిళను పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు కలరు. ఇలా రష్యన్ యువతిని వివాహం చేసుకున్న పవన్ కళ్యాణ్ తరచూ తన పిల్లల వద్దకు ఈయన విదేశాలకు వెళ్లేవారు.

ఇక అన్న సైతం పవన్ కళ్యాణ్ కు సంబంధించిన ఎలాంటి పనులు ప్రారంభించడానికి అయినా ఆమె ఇండియాకు వచ్చేది.అయితే ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ తన భార్యను పిల్లలను చూడటానికి విదేశాలకు వెళ్లలేదని అలాగే ఆమె కూడా మెగా కుటుంబానికి చాలా దూరంగా ఉంటున్నారంటూ వార్తలు వస్తున్నాయి. మెగా ఫ్యామిలీలో జరుగుతున్నటువంటి వేడుకలకు ఈమె చాలా దూరంగా ఉన్నారు. వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి వివాహం జరిగిన ఈమె రాలేదు అలాగే ఉపాసన కు కూతురు జన్మించినప్పటికీ ఈమె చూడటానికి కానీ బారసాల వేడుకకు కాని హాజరు కాలేదు.

అంతేకాకుండా గతంలో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) రాజకీయ ప్రచార కార్యక్రమాలలో పాల్గొన్నటువంటి ఈమె ప్రస్తుతం పవన్ రాజకీయాలకు కూడా దూరంగా ఉంటున్నారు ఇలా ఈమె పవన్ కళ్యాణ్ ని దూరం పెట్టడం చూస్తుంటే త్వరలో వీరిద్దరు కూడా విడాకులు తీసుకోబోతున్నారు అన్న వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది.

స్పై సినిమా రివ్యూ & రేటింగ్!

సామజవరగమన సినిమా రివ్యూ & రేటింగ్!
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ మారిన విజయ్ దళిపతి సినిమాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anna Lezhnova
  • #Lezhnova
  • #pawan
  • #pawan kalyan

Also Read

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

related news

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

trending news

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

2 hours ago
Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

15 hours ago
October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

1 day ago

latest news

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

15 hours ago
Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

22 hours ago
Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

23 hours ago
Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

24 hours ago
Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version